బీబీసీ న్యూస్ తెలుగును సంప్రదించండి.

మీ అభిప్రాయాలు, కామెంట్లు, సలహాలు మాకు పంపించవచ్చు. మాకు మెసేజ్ పంపించడానికి కింద ఇచ్చిన ఫామ్ ఉపయోగించండి. వీలైనంత త్వరగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.

 

మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, కంప్లయింట్స్ పేజీని ఉపయోగించండి.


Send us your comments

మేం అన్ని ఈ-మెయిళ్లను చదివేందుకు ప్రయత్నిస్తాం. కానీ మీ మెయిల్‌కు జవాబు వస్తుందని కచ్చితంగా చెప్పలేం. మీరు అందించిన వివరాలపై మరింత సమాచారం కావాలంటే మేము మీకు ఈ-మెయిల్ పంపిస్తాం లేదా మిమ్మల్ని సంప్రదిస్తాం. మీ కామెంట్లు సరైన రీతిలో ఉంటే, వాటిని సరి చేయాల్సి వస్తే, చేసిన తర్వాత అవి ప్రపంచవ్యాప్త బీబీసీ మీడియాలో పబ్లిష్ కావచ్చు. మీ కామెంట్లు పబ్లిష్ కాకూడదని మీరు కోరుకుంటే మీ ఈ-మెయిల్‌లో దాన్ని స్పష్టం చేయండి. మీ అనుమతి లేకుండా మీ వివరాలు బీబీసీతో సంబంధంలేని వారెవరికీ అందించం.


మీరు పైన అందించిన సమాచారం మొత్తంపై బీబీసీదే పూర్తి నియంత్రణ. ఓ బాధ్యతాయుత మీడియా సంస్థగా తన ఎడిటోరియల్ రికార్డ్స్‌ కోసం బీబీసీ ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ ఎలా నిర్వహిస్తుందనే దానిపై మీకేమైనా సందేహాలుంటే మీరు బీబీసీ ప్రైవసీ పాలసీని చూడండి.


మీరు లేవనెత్తిన అంశాలు/సమస్యలు పరిష్కారమయ్యే వరకూ లేదా ఇక మీరందించిన సమాచారంతో అవసరం లేదనుకునేంత వరకూ మీ డేటాను బీబీసీ తన వద్ద ఉంచుకుంటుంది.