1

ਯੂਨਿਟ 1: English in the News Telugu

  • Completed

    ਸੈਸ਼ਨ 1

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Climate change: Is India doing enough?

    17 May 2019

    India is one of the countries most vulnerable to climate change. How well is the country helping to fight the problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    వాతావరణంలో మార్పులు, పర్యావరణ సమస్యల విషయంలో భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపబడింది. దీనిపై మన దేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి? ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 2

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Jugaad: obstacle or inspiration?

    31 May 2019

    Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    ఇండియా సాధించిన అనేక విజయాల వెనక రహస్యం 'జుగాడ్' కావొచ్చు. ఈ 'జుగాడ్' అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కాగలదా? లేక భవిష్యత్తులో 'జుగాడ్' విధానమే అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుందా?? ఇవాళ సౌమ్య, ఫిల్ 'జుగాడ్' గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి. 

  • Completed

    ਸੈਸ਼ਨ 3

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    1m species face extinction

    13 Jun 2019

    A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 4

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Face recognition

    26 Jun 2019

    Indian airports have been testing Facial recognition software - it's convenient, but what are the concerns? but what are the concerns? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    భారతీయ విమానాశ్రయాలు ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్నాయి - ఇది సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఆందోళనలు ఏమిటి? ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 5

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Why we need sleep

    12 Jul 2019

    How well do you sleep? There is much discussion about links between sleep and health. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    మీరు సరిగ్గా నిద్రపోతున్నారా? నిద్రకి, ఆరోగ్యానికి సంబంధం ఉందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇవాళ ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! కార్యక్రమం చూస్తూ దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 6

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Himalayan glaciers melting

    25 Jul 2019

    Himalayan glaciers are shrinking. Is this another consequence of climate change? What effect will this melting of the glaciers have?Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    హిమాలయాల్లో హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులే దీనికి కారణమా? హిమనీనదాలు కరిగిపోతే ఏమవుతుంది? భూమిపై దీని ప్రభావం ఏమిటి? ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 7

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Race for 5G

    09 Aug 2019

    Countries across the world have been racing to install 5G networks. Join Sowmya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    5G మొబైల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి! దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 8

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    WhatsApp: good for well-being?

    22 Aug 2019

    A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    వాట్సాప్ వాడడం వల్ల మనకు మంచే జరుగుతుందని ఈమధ్యే వచ్చిన ఒక పరిశోధనలో తేలింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 9

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    India flooded

    12 Sep 2019

    India has been hit by floods in recent weeks, causing many casualties and much damage across the country. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    [Images: Getty images]

    దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అధికంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 10

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Is ride-sharing damaging the car industry?

    26 Sep 2019

    India's finance minister has recently suggested that millennials' use of ride-sharing apps could be damaging the car industry. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    Millennials - యువత ఎక్కువగా ఊబర్, ఓలాలు వాడడం వలన దేశంలో కార్ ఇండస్ట్రీ దెబ్బతింటోందని భారత ఆర్థికశాఖామంత్రి అన్నారు. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ మాట్లాడుతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 11

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Chandrayaan-2

    04 Oct 2019

    India's Chandrayaan 2 mission has grabbed the attention of the nation, and resulted in both significant achievements and some disappointments. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    [Images: Getty images]

    భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. చంద్రునిపై రెండోసారి కాలుమోపే ప్రయత్నమే ఈ చంద్రయాన్-2.
    ఈ ప్రయోగం కొన్ని విజయాలను, కొన్ని నిరాశలను అందించింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 12

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Sustainable fashion

    24 Oct 2019

    The fashion industry impacts the environment in a number of different ways. Some companies and designers have tried to find ways to make the industry more sustainable. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    [Images: Getty images]

    పర్యావరణానికి, బట్టల ఫ్యాషన్‌కి సంబంధం ఉందని మీకు తెలుసా? ఫ్యాషన్ ఇండస్ట్రీ, పర్యావరణంపై అనేక రకాల ప్రభావాలు కలిగిస్తుంది. దుష్ప్రభావాలు ఎక్కువే! ముఖ్యంగా మనం వేసుకునే జీన్స్ ఉత్పత్తిలో పర్యావరణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను, వ్యయాన్ని తగ్గిస్తూ బట్టలను ఉత్పత్తి చెయ్యాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ దిశగా కొన్ని కంపెనీలు ముందడుగు వేసాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 13

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Delhi Air pollution

    15 Nov 2019

    Delhi has been affected by severe air pollution. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
    దీపావళి తరువాత ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాహన కాలుష్యం, పక్క రాష్టాలనుంచి వచ్చే వాయు కాలుష్యం అన్నీ కలిపి గాలి కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.

     

  • Completed

    ਸੈਸ਼ਨ 14

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Pink ball test

    06 Dec 2019

    Did you watch the pink ball test match? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.

    [Images: Getty images]

    పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ చూసే ఉంటారు కదా! మనవాళ్లు సీరీస్ గెలిచారు. దీని గురించి పత్రికల్లో రాసిన వార్తలు చూసారా? వాడిన పదాలు గమనించారా? క్రీడలకు సంబంధించిన మంచి పదాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? సౌమ్య, ఫిల్ పింక్ బాల్ టెస్ట్ గురించి చర్చిస్తూ క్రీడావార్తల్లో వచ్చే పదాలను వివరిస్తున్నారు. విని నేర్చుకోండి.

  • Completed

    ਸੈਸ਼ਨ 15

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    India – who's online?

    10 Jan 2020

    Do you think more adults or children use the internet in India? Join Soumya and Phil to find out and learn expressions to talk about the topic.👇

    ఇండియాలో ఇంటర్నెట్ ఎవరు ఎక్కువ వాడుతున్నారు? పిల్లలాా? పెద్దవాళ్లా? మగవాళ్లా? ఆడవాళ్లా? పల్లెల్లోనా? పట్టణాల్లోనా? రిపోర్ట్స్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుపుతున్నాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.👇

    Images: Getty images

  • Completed

    ਸੈਸ਼ਨ 16

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Women in sports

    05 Feb 2020

    Which Indian sportswomen have you been most impressed by? Join Soumya and Phil as they talk about women's sport in India and look at some language you can use in your everyday life.👇

    అమ్మాయిలంతా క్రీడల్లో ముందుకొస్తున్నారు కదా! ఏ మహిళా క్రీడాకారిణి అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఇండియాలో క్రీడల్లో మహిళలు ఎంత బాగా రాణిస్తున్నారు, ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి మొదలైన అంశాల గురించి సౌమ్య, ఫిల్ మాట్లాడబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. ఈ అంశానికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.👇

    Images: Getty images

  • Completed

    ਸੈਸ਼ਨ 17

    1 ਕਿਰਿਆ/ਕੰਮ

    Binge-watching

    28 Feb 2020

    Binge-watching అంటే అతిగా టీవీ చూడడం. ఆపకుండా చూస్తుండడం. మీరు అలా చూస్తుంటారా? ఇలా టీవి చూడడం మంచిదా కాదా? దీని గురించి సౌమ్య, ఫిల్ మాట్లాడుతున్నారు. వింటూ కొత్త పదాలు, వ్యక్తీకరణలు నేర్చుకోండి.

    Do you like to binge-watch? Is it a good thing or a bad thing? Join Soumya and Phil as they talk about the topic and look at some language you can use in your everyday life.