Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: Listen Here

Select a unit

  1. 1 Listen Here

Vocabulary Reference

1. Why does X mean ‘kiss’ in English?

Xs
X కు బహువచనం - Xలు

alphabet
వర్ణమాల

know of
తెలుసు (మనకి ఆ విషయం గురించి ఎక్కువ డీటైల్స్ తెలీనప్పుడు వాడేది)

know about
తెలుసు (మనకి ఆ విషయం గురించి ఎక్కువ డీటైల్స్ తెలిసినప్పుడు వాడేది)

the penny has dropped
పైసా కిందపడింది

2. Why do teenagers leave their homework to the last minute?

the last minute
చివరి నిముషం

neuroscientist
నాడీశాస్త్రనిపుణులు/నాడీశాస్త్రవేత్త

pre-frontal cortex
ప్రీ ఫ్రంటల్ కోర్టెక్స్ - నుదుటి భాగంలో ఉండే మెదడులోని ఒక భాగం

forehead
నుదురు

fore
మొదటి లేదా ముందు

forethought
ముందుగా చేసిన ఆలోచన/ముందు జాగ్రత

cognitive
అభిజ్ఞ - తెలుసుకోవడం, ఆనవాలు పట్టడం

adolescent
యవ్వన దశ

expectations
అంచనాలు

development
ఉన్నతి/అభివృద్ధి

3. Why do penguins waddle?

waddle
అటూ ఇటూ ఊగుతూ చిన్న అడుగులతో నడవడం

stiff
బిగుసుకుపోయి/బిరుసుగా వుండడం

upright
నిటారుగా 

posture
భంగిమ

ungainly
అసహ్యంగా/వికారంగా

clumsy
మొద్దులా ఉండడం/వికారంగా ఉండడం

fossils
శిలాజాలు

anatomy
శరీర నిర్మాణ శాస్త్రము

to adapt
రూపాంతరీకరించుకోవడం/అనుకూలంగా మార్చుకోవడం

4. How does fat affect the brain?

dietary fat
ఆహారంలోని కొవ్వు పదార్థాలు

carbohydrate
పిండిపదార్థాలు

to underlie
వెనుక ఉండే

composition
కూర్పు/మేళనం

organ
శరీరంలో ఉండే అవయవం

reflect
ప్రతిబింబించడం

no way
సాధ్యం కాదు

5. What can chickens teach us about productivity?

bird-brain
కోడి-బుర్ర/పక్షి బుర్ర

flock
కోళ్ల గుంపు

to lay (eggs)
గుడ్లు పెట్టడం

to increase dramatically
నాటకీయంగా పెంచడం

hierarchy
అధికార క్రమం

hierarchical
అధికార క్రమానుగతం

a dog-eat-dog environment
కుక్కని కుక్కే తినేయడం/మితిమీరిన పోటీతత్వాన్ని సూచించడానికి వాడే పదబంధం

a pecking order
సహజంగా ఏర్పడే అధికార క్రమం (మొట్టమొదట కోళ్లల్లో గమనించబడ్దది)

6. What can thinking about death teach us about life?

depressing
మనసుని కుంగదీసేది/వ్యాకులపరిచేది

end-of-life companion
మరణశయ్యపై ఉన్నవారికి సాయంగా ఉండేవారు

profound
లోతైన/తీవ్రమైన/గంభీరమైన

a reality check
రియాల్టీ చెక్

complacent
నిశ్చింత/ సంతృప్తి

chill out
సరదాగా/ఉల్లాసంగా ఉండడం

achiever fever
కీర్తి కండూతి

7. What happens when we see robots that look like us?

robots
రోబోట్లు

relatable
రిలేట్ చేసుకోగలిగేవి

unsettling
కలవరపెట్టడం

to dip off
పడిపోవడం/తగ్గిపోవడం

to humanise
మానవ లక్షణాలు/స్వరూపం ఆపాదించడం

8. Why are songs getting faster?

vocals
స్వరాలు/గానం

streaming
ఆన్‌లైన్‌లో పాటలు వినడం/చూడడం

track
పాట

influence
ప్రభావితం చెయ్యడం

playlist
పాటల జాబితా

feed into
ఒక పని జరగడానికి అందించే తోడ్పాటు

chorus
బృందం/బృందగానం

9. Why do we say ‘you’ when we describe our own personal experiences?

in general
సామాన్యంగా

generally
సాధారణంగా

generic
సాధారణం

construct
నిర్మించడం

10. Why was salt so important?

wealth
ఆస్తి

wealthy
ఆస్తిపరులు

status
అంతస్తు

medieval
మధ్యయుగం

afford
స్తోమత కలిగి ఉండడం

vigour
శక్తి/పరాక్రమము

passion
అత్యంత ఇష్టం/మక్కువ

integrity
నీతిగా, చిత్తశుద్ధితో

aggressive
దూకుడుతనం

disagreeable
సరిపడని/అసమ్మతి

salty
ఉప్పగా

11. Why does time seem to pass at different speeds?

Captivity
నిర్బంధం  

Time period
కాల పరిమితి

Taken hostage
నిర్బంధంలోకి తీసుకోవడం

12. Why might you develop a food allergy?

robust
దృఢమైన, బలమైన

prevalence
వ్యాప్తి, విస్తారం

infancy
బాల్యం, శైశవ దశ

likelihood
సంభావ్యత

13. Why is the smell of coffee better than the taste?

odour
సువాసన/పరిమళం

sniff
పీల్చడం/వాసన పట్టడం

receptor
గ్రాహకం

opposite
వ్యతిరేకం

in the opposite direction
వ్యతిరేక దిశలో

swallow
మింగడం

pulse
నాడీ స్పందనలు

molecules
అణువులు

wake up and smell the coffee
నిద్ర లేచి కాఫీ వాసన చూడండి

14. How does age affect political opinion?

flexible
అనువుగా

responsive
వెంటనే ప్రతిస్పందిస్తూ

shaped
ఆకారంతో

characterised by
చిత్రీకరించబడిన/వర్ణించబడిన

inspired
ప్రభావితం కావడం/ఉత్తేజితమవ్వడం

mid-life
మధ్య వయసు

solidify
గట్టిపడడం/దృఢపడడం

reinforce
బలపరచడం

15. Why do we love pressing buttons?

resist
అడ్డుకోవడం/ఆపుకోవడం

temptation
ఆకర్షణ (దురాకర్షణ)

convenient
అనుకూలమైంది/అనువైంది

matter
విషయాలు/ముఖ్యమైనవి/ఆవశ్యకమైనవి

count
లెక్కించడం

significant
ముఖ్యమైనవి/ఆవశ్యకమైనవి

on the one hand…
మరో వైపు/ఇంకో వైపు

fidget
అటూ ఇటూ కదుపుతూ ఉండడం

adjust
సర్దుబాటు చెయ్యడం

be down to
అందువలన

You know what I think?
నేనేమనుకుంటున్నానంటే/ నా అభిప్రాయం ఏమిటంటే...

16. Why do young people feel so lonely?

loneliness
ఒంటరితనం

frequency
పౌనఃపున్యం/తరచుదనం

frequently
తరచుగా

intensity
తీవ్రత/తీక్షణత

intensely
తీవ్రంగా

a life course 
జీవితం పొడుగునా/జీవితాంతం

clue 
సంకేతం

overcome
అధిగమించడం

17. Why do people enjoy sad music?

interested in
ఆసక్తి ఉంది

difference between
..మధ్య తేడా

listen to
వినండి..

pointing towards
వేలు చూపుతున్నవైపు

associated with 
సంబంధం కలిగిన

can't stand
భరించలేకపోవడం

because of
అందువలన

hormone
హర్మోను

prolactin
ప్రొలాక్టిన్

comforting
ఓదార్పునివ్వడం

seems to
కనిపిస్తోంది/అనిపిస్తోంది

maybe
కాబోలు/అయ్యుండొచ్చు

perhaps
బహుశా

sort of
కొంతవరకూ/అలాంటి

18. Why are we so fascinated by superheroes?

superhero
సూపర్‌హీరో

titan
God-like - దేవుడంతటివాడు, మహాశక్తివంతుడు అని అర్థం.

descended from
పుట్టుకురావడం/అవతరించడం

origin
మూలం

originate
ఉద్భవించడం/పుట్టడం

myth
కల్పితం/పురాణం

mythical
పౌరాణికం/కల్పితం

magical
అద్భుతమైనది/మాయ చేసేది

magic
మాయ/ఇంద్రజాలం

fascinate
ఆకర్షించు

fascination
ఆకర్షణ

moral
నీతి

morality
నైతికత

larger than life
ఒక జీవితం కన్నా పెద్దది

blurring
మసకబారడం/అస్పష్టమవడం

social justice
సామాజిక న్యాయం

19. Why does love make us do crazy things?

neurotransmitter
న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు

an even keel
నిలకడగా, స్థిరంగా ఉండడం

out of whack
క్రమబద్దంగా లేకుండా అస్తవ్యస్తంగా ఉండడం

dopamine
డోపమిన్

noradrenaline
నోరడ్రినలిన్

orientated
లక్ష్యం దిశగా దృష్టి పెట్టడం

compelled
పని చేసేలా ఒత్తిడి పెంచడం

20. Why is yawning contagious?

yawn
ఆవలింత

contagious
వ్యాపించేది/సోకేది

a difficult case

అధ్యయనం చెయ్యడానికి కష్టమైనది

cognitive
అభిజ్ఞ లేదా మేధస్సుకు సంబంధించినది

automatic
స్వయంచాలకమైనది

an in-group
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు/బాగా ప్రాచుర్యం పొందినవారు

21. How can we improve our memory with a pencil?

to-do list
చెయ్యవలసిన పనుల జాబితా

aspects
అంశాలు

pictorial
చిత్రాలకు సంబంధించినది

verbal
మౌఖికమైనది/నోటితో చెప్పేది

code
సంకేతం

encode
సమాచారాన్ని అర్థమయే రీతిలో మార్చడం

intuitive 
సహజ జ్ఞానం/అంతర్బుద్ధి

22. Why do we treat objects like living things?

inanimate
ప్రాణం లేని/చలనం లేని

non-living
ప్రాణం లేని 

malicious
ద్వేషపూరితమైనది/హానికారకమైనది 

angry
కోపం 

complex
సంక్లిష్టం 

moral 
నీతి/నైతికత 

evolution
పరిణామక్రమం 

to be out to get you
మనకు హాని కలిగించడానికే ఉన్నది

23. How fat can we get before we’re unhealthy?

metabolism 
జీవక్రియ

genetic
జన్యుపరమైనవి

capacity
సామర్థ్యం

fall ill
అనారోగ్యం పాలవడం

24. How bad are screens for our health?

screens
తెరలు

evidence
సాక్ష్యం/రుజువు

harm
హాని

obesity
ఊబకాయం

depression
వ్యాకులత

displace
స్థానభ్రంశం కలిగించడం

stuff
విషయాలు/అంశాలు

essentially
అతిముఖ్యంగా/ ఆవశ్యకంగా

25. How can plants communicate?

to pot (verb)
కుండీలో మొక్క పాతడం (క్రియ)

a pot (noun)
కుండీ (నామవాచకం)

roots
వేర్లు

unbroken
విరగనిది

drought
నీటి యెద్దడి/కరువు

domino effect
ఒకదాని తరువాత ఒకటిగా జరిగే సంఘటనా ప్రభావం

measure
కొలవడం

measurement
కొలత

recipient
గ్రహీత

pores
శరీరంపై, లేదా మొక్కల ఆకులపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు

leaves
ఆకులు

26. How can teachers be in two places at the same time?

to be in two places at once  
రెండు చోట్ల ఒకేసారి ఉండడం

hologram
లైట్ సహాయంతో తీసే three dimensional నమూనా

lifelike
సజీవమైనది

world-leading
ప్రపంచ ప్రసిద్ధి చెందిన

27. How might ants save your life one day?

ant
చీమలు

fungus
బూజు/శిలీంధ్రం

agriculture
వ్యవసాయం

disease
తెగులు/రోగం

bacteria
సూక్ష్మక్రిములు

antibiotics
క్రిమినాశకాలు

microbes
సూక్ష్మజీవులు

28. Why do some chillies make us cry?

scale
కొలమానం/కొలబద్ద

alarming
భయం కలిగించేది/ఆందోళన కలిగించేది

cranial nerve 
కపాలానికి సంబంధించిన నరం

rings bells
గంట కొట్టడం

tingling
జలదరింపు

29. How can vegetables taste like meat?

veganism
పూర్తి శాకాహారం

take off
విజయవంతమవ్వడం/పాపులర్ అవ్వడం

carnivore
మాంసాహారి

texture
ఆకృతి/అల్లిక/పదార్థం పైభాగం

flavour
రుచి, సువాసన

authentic
విశ్వసనీయమైనది/వాస్తవమైనది/ప్రామాణికమైనది

molecule
అణువు/పరమాణు సముదాయం

chemical reaction
రసాయనిక చర్య

Session Grammar

  • There is no grammar support for this series