Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 43
Listen to find out how to ask for clarification in English.
మనకు ఏదైనా అర్థం కానప్పుడు వివరణ ఇవ్వమని ఇంగ్లిష్లో అడగడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 43 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I ask for clarification?
Here are some situations when you might need to ask for clarification:
- when someone is giving you directions
- when someone is giving you instructions
- when someone is speaking very quickly
Can you think of any more situations? Then listen to the audio – why are the people asking for clarification?
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Phew, it's tipping it down out there! Hello everyone!
సౌమ్య
Sorry, Sam? What did you say?
Sam
Oh, I said 'it's tipping it down out there', which means 'it's raining heavily outside'.
సౌమ్య
I see, thanks for clarifying! నిజానికి ఇవాళ ఇదే టాపిక్ - clarification - వివరణ. మనకు ఏదైనా అర్థం కానప్పుడు వివరణ ఇవ్వమని ఇంగ్లిష్లో ఎలా అడగాలి? అందులో వివిధ పద్ధతులేవో ఇవాళ తెలుసుకుందాం. ఉదాహరణకు ఇందాక నేను 'Sorry, Sam? What did you say?' అన్నాను. అది ఒక పద్ధతి. ఇంక ఎన్ని రకాలుగా అడగొచ్చో చూద్దాం. ఈ సంభాషణ వినండి. వాళ్లు ఎలాంటి వాక్యాలో వాడారో జాగ్రత్తగా గమనించండి.
Inserts
A) And my phone number is 07887107104.
B) Sorry, could you repeat that more slowly?
C) I'm sorry, I didn't quite get that.
D) Could you please say that again? I didn't quite catch that.
A) Yes, of course. It's 07887…
సౌమ్య
మొదటి వ్యక్తి తన టెలిఫోన్ నంబర్ ఇచ్చారు. మిగతా ముగ్గురికీ అది సరిగ్గా అర్థం కాలేదు. ఆ మాట వాళ్లు ఎలా చెప్పారో పరిశీలిద్దాం. ఇద్దరు ఒకేలా మొదలెట్టారు. మళ్లీ విందాం.
Inserts
Sorry, could you repeat that more slowly?
I'm sorry, I didn't quite get that.
Sam
OK, so they both started with 'sorry'. You can just say 'sorry', or 'I'm sorry', or say it as a question, like this: 'Sorry?'
సౌమ్య
అర్థం కాలేదు అనే విషయాన్ని ఎలా చెప్పారో చూడండి.
Inserts
I didn't quite get that.
I didn't quite catch that.
సౌమ్య
OK ఇద్దరూ కూడా 'I didn't quite…' అని మొదలెట్టారు. వాళ్లు 'get', 'catch' అనే క్రియలు వాడారు. ఈ సందర్భంలో రెండిటికీ అర్థం ఒకటే! మీరన్నది పట్టుకోలేకపోయాను, అర్థం కాలేదు అని.
Sam
Yes, and you can, of course, simply say 'I didn't quite understand'. Shall we explain what 'quite' means in this situation?
సౌమ్య
Yes, ఇక్కడ 'quite' అంటే పూర్తిగా లేదా సరిగ్గా అని అర్థం. నాకర్థం కాలేదు అని మరీ మొహం మీద కొట్టినట్టు చెప్పేస్తే బావుండదు కనుక ‘నాకు సరిగ్గా అర్థం కాలేదు’ లేదా ‘నాకు పూర్తిగా అర్థం కాలేదు’ అని చెప్తే మర్యాదగా ఉంటుంది.
Sam
Exactly! So when we say 'I didn't quite get that', we're really saying 'I didn't completely understand what you said'. Let's practise that - please repeat after me.
‘I didn't quite get that.’
‘I didn't quite catch that.’
‘I didn't quite understand that.’
సౌమ్య
Thank you, Sam.
ఇప్పుడు మళ్లీ చెప్పండి లేదా మళ్లీ కొంచం మెల్లిగా చెప్పండి అని ఎలా అడిగారో విందాం.
Insert
Could you repeat that more slowly?
Could you please say that again?
సౌమ్య
'Could you…' అని మొదలుపెట్టారు కానీ వాక్యల్లో చిన్న వ్యత్యాసం ఉంది. ఒకరు 'repeat that' అన్నారు. ఇంకొకరు 'say that again' అన్నారు. రెండిటికీ అర్థం ఒకటే, ‘మళ్లీ చెప్పండి’ అని. 'Could you please…' అని ప్లీజ్ కూడా చేరిస్తే ఇంకా మర్యాదపూర్వకంగా ఉంటుంది.
Sam
And you can add 'more slowly' at the end. Let's quickly practise together - please repeat after me.
‘Could you repeat that more slowly?’
‘Could you please say that again?’
Did you notice that we use 'could you' and not 'can you' in these questions? 'Can you' is correct, but 'could you' is a little more polite.
సౌమ్య
రైట్. సరే ఇప్పటిదాకా నేర్చుకున్నవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? మీరు దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని ఫలానా చోటుకి దారేది అని అడిగారనుకుందాం. అతను గబగబా చెప్పేసారు. మీకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ విషయం అతనికి చెప్పాలి. ముందు ఏమని అనాలి?
Sam
I'm sorry…
సౌమ్య
Well done! తరువాత 'get' లేదా 'catch' వాడి ‘మీరు చెప్పింది నాకర్థం కాలేదు’ అని చెప్పండి.
Sam
I didn't quite get that.
I didn't quite catch that.
సౌమ్య
Good work! చివరిగా ‘కొంచం మెల్లిగా చెప్పగలరా?’ అని అడగండి.
Sam
Could you repeat that more slowly?
సౌమ్య
Wonderful. 'Could you please say that again?' అని కూడా చెప్పొచ్చు. సరే మరో ‘How Do I...?’ ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye.
Learn more
1. How can I politely interrupt someone when I want to ask for clarification?
The simplest way is just to say one of these:
- Sorry!
- I'm sorry…
- Sorry?
2. How can I express that I didn't understand what someone said?
I any of the following ways:
- I didn't quite understand that.
- I didn't quite get that.
- I didn't quite catch that.
The verbs 'get' and 'catch' have the same meaning as 'understand' in this context. 'Quite' is a softer, more polite way of saying 'completely'. 'That' refers to the thing that was just said, so you can also simply say: 'I didn't understand what you just said'.
3. How do I ask someone to repeat something again?
In either of the following ways:
- Could you repeat that more slowly, please?
- Could you please say that again?
It's polite to start with 'could you…' followed by a verb. The verbs 'repeat' and 'say (something) again' have the same meaning. Again, 'that' is referring to what was just said. 'Please' can go at the beginning or end of the sentence, or after 'could you'.
How do I ask for clarification?
4 Questions
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
Remember that the three words 'didn't quite get' go together.Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
Start with 'Sorry?' and finish with 'that'.Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
Start with 'sorry' and finish with 'again'.Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
Start with 'could' and finish with 'slowly'?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group where you can practise these phrases!
మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి ఈ పదబంధాలన్నీ ప్రాక్టీస్ చెయ్యండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
It's tipping it down out there!
వర్షం కుండపోతగా కురుస్తోంది!get = catch
పట్టుకోవడం/అర్థం చేసుకోవడంquite
పూర్తిగా/సరిగ్గాmore slowly
ఇంకొంచం మెల్లిగా