Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

  1. 1 English Together

Vocabulary Reference

Episode 1: First Impressions

an instant or snap judgement
ఎవర్నన్నాకలిసిన వెంటనే వారి మీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడం
don’t judge a book by its cover
ఆకారాన్ని బట్టి వస్తువు విలువను నిర్ణయించకూడదని చెప్పే ఒక వ్యావహారికం
character
వ్యక్తిత్వాన్ని నిర్మించే లక్షణాలు
to keep an open mind
తగినంత సమాచారం లభించేవరకూ వేచి ఉండగలగడం
first impression
మనసుపై పడే తొలిముద్ర
handshake
కరచాలనం
judge
తుది నిర్ణయం చెయ్యడం
I can’t help it
నేనింతే, ఇంకేం చెయ్యలేను

Episode 2: Mobile Phone Addiction

addiction
వ్యసనం
addicted
అలవాటు పడిపోయిన
distracted
పరధ్యానము
to pay attention
శ్రద్ధ చూపడం
focus
దృష్టిపెట్టు
productive
ఫలవంతమైన
unable
అసమర్థమైన
devices
పరికరాలు
tap
చేతితో తట్టు
swipe
చేతితో జరుపు

Episode 3 - Happy at work

rewarding
ఆనందం కలిగించే
job satisfaction
చేసే పనిలో సంతృప్తి
appreciated
గుర్తింపు దొరకడం
stressed
సతమతమౌతూ ఉండడం
commissioned
అప్పగించడం
a survey
సర్వే, ఒక ప్రశ్నావళికి ప్రజల జవాబుల సేకరణ
feedback
మన గురించి తోటివారి అభిప్రాయాలు
moody
స్థిరంగా ఉండని చిత్తవృత్తి

Episode 4 - Can we control pain?

to cope with
నెగ్గుకురావడం

pain relief
బాధ నుంచి ఉపశమనం

to push through
కొనసాగించడం

a remedy
నివారణ

incredible
నమ్మశక్యం కానంత గొప్ప విషయం

painkillers
నొప్పి తెలియకుండా చేసే మందులు

ankle
మడమ

Episode 5 - Wallet full of cash

absolutely devastated
హతాశులవ్వడం

completely thrilled
సంతోషంతో ఉప్పొంగిపోడం

totally heartbroken
దుక్ఖంలో కూరుకుపోడం

absolutely ecstatic
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోడం

valuable
విలువైనవి

related to
సంబంధించిన

Episode 6 - Washing our hands

harmful germs
హానికరమైన సూక్ష్మజీవులు

cause infection
పాడయేట్టు చేస్తాయి

lead to cold or flu
జలుబు, ఫ్లూ జ్వరం రావచ్చు

prevent
నిరోధించు

hygiene
పారిశుద్ధ్యము

viruses
వైరస్‌లు

cases
సంగతులు, విషయాలు

waste
చెత్త

 

Episode 7 - Changing our personality

an aspect of someone’s personality
వ్యక్తిత్వపు అంశాలు
a personality trait
స్వభావపు వైఖరి
a characteristic
ప్రత్యేక లక్షణం
a quality
గుణం,
tend to
చేసే అవకాశం ఉంది
assume
అనుకోడం
stuck with
ఇరుక్కుపోడం
therapy
చికిత్స

Episode 8 - Is one career enough?

to hold down a job
ఉద్యోగం దొరకబుచ్చుకోవడానికి/ఉద్యోగం చేజారకుండా కాపాడుకోవడానికి

to switch careers
కెరీర్ మార్చుకోవడానికి

to devote oneself
తనకు తాను అంకితం చేసుకోవడానికి..

full time
శాశ్వత

part time
తాత్కాలిక

for a living
బతుకుతెరువు కోసం/జీవనానికి

working lives
పనిచేసే బతుకులు/శ్రమ జీవులు

Episode 9 - Girls of the future

gender bias
లింగ వివక్ష

stereotype
మూస పోసినట్టుండే ధోరణి

role model
ఆదర్శంగా నిలిచే వ్యక్తి లేదా పాత్ర

equal rights
సమాన హక్కులు

portray
చిత్రీకరించు

various experts
వివిధ రకాల నిపుణులు

hidden in plain sight
కళ్ల ముందే ఉండి కూడా మనం గుర్తు పట్టలేని రీతిలో దాగుండడం

Episode 10 - Lonely in London

vibrant
సందడిగా
opportunities
అవకాశాలు
transient
తాత్కాలికమైన
dispersed
చెల్లా చెదురై పోవు
lonely
ఒంటరిగా
culture
సంస్కృతి
population
జనాభా
explore
అన్వేషించు

Episode 11 - What makes a good boss?

give and take
ఇచ్చి పుచ్చుకోడం

competent
సమర్ధవంతమైన

flexibility
మార్పుకు అనువుగా ఉండే లక్షణం

lead by example
ఆచరణతో ఆదర్శంగా నిలిచే నాయకత్వం

concerns
ఆందోళన కలిగించే/ముఖ్యమనిపించే – విషయాలు

qualities
గుణాలు

characteristics
లక్షణాలు

to value
విలువనివ్వడం

Episode 12 - Why do we need sleep?

sleep-deprived
నిద్ర కరువవ్వడం

exhausted
అలిసిపోయి ఉండడం

an early riser
పెందరాళే లేచే వ్యక్తి

to have a lie in
మామూలు కంటే ఎక్కువ సమయం పడుకోడం

to catch up
మిగిలిపోయిన పని పూర్తి చెయ్యడం

heart disease
గుండె జబ్బు

diabetes
మధుమేహం

Alzheimer’s
అల్జెమిర్స్ అనే జ్ఞాపకశక్తి క్షీణించే వ్యాధి

Episode 13 - The problem of waste

 social conscience
సామాజిక స్పృహ

to implement change
మార్పును అమలుచెయ్యడం.

to make a difference
పరిస్థితి మెరుగయే విధంగా ప్రవర్తించడం

to come up with solutions
పరిష్కారాలని కనుక్కోడం

a recycling bin
చెత్తను తిరిగి వినియోగానికి తెచ్చేందుకు వాడే బుట్ట

waste

చెత్త

rubbish
రద్ది

an entrepreneur
పారిశ్రామిక వేత్త

Episode 14 - Inventions that made the modern economy

practical
ఆచరణ యోగ్యమైన

convenient
సౌకర్యంగా ఉండే

fundamental
మౌలికమైన

significant
సార్థకమైన

life-changing
జీవితాన్ని మార్చేసే అంశాలు

glass
గాజు

irrigation
వ్యవసాయం

spreadsheet
కంప్యూటర్ మీద గణాంకాలను ముద్రించే ప్రక్రియ

Episode 15 - Roadmending grandmothers

pride
గర్వం, గౌరవం

take responsibility
బాధ్యత వహించడం

patronising
అవతలి వారు తక్కువ అనే భావంతో, వారిని సమర్ధించడం

initiative
చొరవ తీసుకుని పని మొదలు పెట్టడం

local authority
పరిపాలక వర్గం

neighbourhood
పరిసర ప్రాంతం

Community
సంఘం

Safety
భద్రత

 

Episode 16 - Is literature important?

Fiction
కల్పనా సాహిత్యం

To broaden horizons
అవగాహన పరిధిని పెంచుకోడం

Insight
అంతరంగాలను అర్ధం చేసుకునే శక్తి

Escapism
కాసేపు అన్నీ మరిచిపోడం

Patriotism
దేశభక్తి

Entertainment
వినోదం

Literature
సాహిత్యం

Novel
నవల

Episode 17 - Babies with involved fathers learnt faster

Cognitive development
మేధోవికాసం

Paternal
పితృసంబంధమైన అంశాలు

Risk-taking
సాహసముచేయు

Exploration tendency
అన్వేషించే ప్రవృత్తి

Hard-work
కఠిన పరిశ్రమ

Benefits
లాభాలు

Involvement
పాలు పంచుకోడం

Solving problems
సమస్యా పరిష్కారం

Episode 18 - Plastic bottle panic!

obesity
లావెక్కటం

consequence
పరిణామం

fizzy drinks
నురగలు వచ్చే పానీయాలు

pollution
కాలుష్యం

degradable
భూమిలో కలిసిపోయేలా

reuse
వస్తువులను తిరిగి వాడడం

environment
పర్యావరణం

Episode 19 - Changing consumer tastes

demographic
జనాభా తీరుతెన్నులు

consumer
వినిమయదారుడు

globalisation
ప్రపంచీకరణం

trend
ధోరణి

social media
సామాజిక మాధ్యమం

mainstream
ప్రధాన స్రవంతి

I’ll never buy it
నేను దానికి ససేమిరా ఒప్పుకోను

Episode 20 - How close is too close?

touchy-feely
అంటుకునే ముట్టుకునే
invade personal space
వ్యక్తిగత స్థలంలోకి చొరబడు

reserved
ముభావంగా
tolerant
సహనంగా
interactions
వ్యవహారాలు
kiss
ముద్దు
hug
హత్తుకొను

Episode 21 - Tanzania’s app-based health insurance

to have a positive impact
మంచి ప్రభావం కలిగించు
to bring about social change
సామాజిక పరివర్తన కోసం కృషి చెయ్యడం
a basic right
ఒక ప్రాధమిక హక్కు
a luxury people can’t afford
అందుకోలేని ఐశ్వర్యంగా
a subscriber
వాడకందారు
health insurance
ఆరోగ్య భీమా
healthcare
ఆరోగ్య భద్రత
to be here to stay
పాతుకుపోడం
at their fingertips
వాడుకునేందుకు వీలు

Episode 22 - Late for the wedding

late for your own funeral
ఎవరి అంత్యక్రియలకు వారే ఆలస్యం కావడం
funeral
అంత్యక్రియ
tardy
తరుచుగా ఆలస్యం అయే
bridegroom / groom
పెళ్లికొడుకు
reception
పెళ్లి విందు
ceremony
తంతు
extravagant
అతివ్యయం
honeymoon
విహారయాత్ర

Episode 23 - Pet Therapy

llama
llama, ఒంటె వంటి జంతువు
wellbeing
సంపూర్ణ ఆరోగ్యం
treatment
చికిత్స
therapy
వైద్యపరమైన ఉపచారం
therapeutic
ఉపచారం చేయగలిగేది
alternative therapy
ప్రత్యామ్నాయ వైద్య ఉపశమనం
to get back on your feet
లేచి సొంత కాళ్లపై నిలబడడం
stressed
ఒత్తిడిని అనుభవించడం

Episode 24 - Right-handed or left-handed – which is better?

a bias against / to be biased against
ప్రతికూల అభిప్రాయం
an affliction/ to be afflicted by
కష్టం/కష్టం కలుగుట
to be associated with
అనుబంధిత
a bonus
అదనం
hugging
కౌగలించుకోవడం
dominated
ఆధిపత్యం
to be disproportionately high
విశేషంగా అధికం

Episode 25 - How late is too late?

punctuality
సమయపాలన
courtesy
మర్యాద
rushing
పరిగెత్తడం
shared understanding
కలిసి అర్థం చేసుకోవడం
resignation
రాజీనామా
waiting
వేచి ఉండడం
complicated
క్లిష్టం
organising
నిర్వహించడం

Episode 26 - How to split the bill

stingy
పిసినారితనం
eat out
బయట తినడం
bad form
సాంఘిక మర్యాదలకు భంగం కలిగించడం
gluttony
తిండిపోతుతనం
round up
పూర్ణం చెయ్యడం
round down
పూర్ణం చెయ్యడం
scruple
సంశయం
splash out
విరజిమ్మడం

Episode 27 - Hypnotism – madness or medicine?

to address a phobia
ఒక భయాన్ని ఉద్దేశించి
to kick a habit
అలవాటు పొగొట్టడం
to have clear or tangible benefits
స్పష్టమైన లేదా నిశ్చితమైన ప్రయోజనాలు ఉండడం
to have significant or serious risks
ముఖ్యమైన లేదా తీవ్రమైన అపాయాలు ఉండడం
hypnotism
వశీకరణవిద్య
a clown
విదూషకుడు/ హాస్యగాడు
to approach with caution
జాగ్రత్తగా వహించండం

Episode 28 - No man is an island

claustrophobic
closed rooms లో కలిగే భయం
paradise
స్వర్గం
inhabitants
నివాసముండేవారు
uninhabited
నిర్మానుష్యమైనవి
secluded
నిర్జన ప్రదేశాలు
isolated
విడిగా ఉంచిన
no man is an island
మనుషులకు ఒకరి సహాయం ఇంకొకరికి కావాలి.

Episode 29 - Age is just a number

to feel/ be inadequate
తగినంత లేనట్లుగా అనిపించడం
to be motivating
ప్రేరణ కలిగించడం
to be demoralising
నిరుత్సాహపరచడం
to be impressive
ఆకట్టుకునేట్లుగా ఉండడం
to be a barrier or obstacle to something
దేనికైనా అడ్డంకిగా ఉండడం
to be impressed by something or someone
ఎవరైనా లేదా ఏదైనా మనల్ని ఆకట్టుకోవడం (ఎవరివలనైనా/దేనివలనైనా ఆకొట్టుకొనబడడం).
to have a thirst for life
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన
the trials
ప్రయత్నాలు

Episode 30 - Persuasion

logic
లాజిక్ - తర్కం
trust
నమ్మకం
credibility
విశ్వసనీయత
building a relationship
మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం
sales figures
అమ్మకాల గణాంకాలు
facts
వాస్తవాలు
make decisions
నిర్ణయాలు తీసుకోవడం
tool of persuasion
ఒప్పించే పద్ధతి

Episode 31 - Gender pay gap

gender pay gap
జీతభత్యాల విషయంలో లింగవివక్ష
to take home
కోతలు పోను చేతికి వచ్చే జీతం
to discriminate
వివక్ష చూపడం
a rigorous system
కఠినమైన వ్యవస్థ
to bring in rules
నియమాలు రూపొందించడం
to put in place
సరి అయిన స్థానంలో ఉంచడానికి
to get carried away
అనుసరిస్తూ పోవడం

Episode 32 - Safe as houses

(to be) as safe as houses
సురక్షితంగా ఉండడం
to make an investment
పెట్టుబడి పెట్టడం
caretaker / take care of
కాపాలాదారు
rent
అద్దె
landlord
ఇంటి యజమాని
to exploit
దోచుకొను
to extort
కొల్లగొట్టు
to put up with
భరించడం

Episode 33 - You don’t have to be macho to be male

to put someone off from doing something
ఒకరికి ఒక పని మీద చికాకు కలిగించడం
to tap into something
తట్టి లేపడం
to draw someone to something
ఒకరిని ఎందులోకైనా వచ్చేట్లు ఆకర్షించడం
to break something down
ఏదైనా విచ్ఛిన్నం చెయ్యడం.
in the first place
మొట్టమొదటగా
to consider something
పరిగణనలోకి తీసుకోవడం
a perception
దృష్టి లేదా అవగాహన
macho
పురుషాహంకృతి
a profession
వృత్తి

Episode 34 - Divorce parties

bonfire
చలిమంట

bring up
పెంచు లేదా పోషించు

hurt
గాయం

focus
దృష్టి పెట్టడం

Draw a line under
కింద గీత గీయడం

Trigger
రేపెట్టు

Closure
ముగింపు

Move on
ముందుకు సాగిపోవడం

millennial
18-34 మధ్య వయస్కులు
tech-savvy
సాంకేతిక సామర్థ్యం లేదా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తి
a daily basis
రోజువారీ
clog up
అడ్డుపడి మూసుకుపోవడం
slow down
మందగించడం
switch on
స్విచ్ ఆన్ చెయ్యడం
switched on
కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలకడం
influx
ప్రవాహం లేదా తాకిడి
pervade
వ్యాపించడం