Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 31

In today’s episode we will be discussing the issues surrounding gender and pay.

Session 31 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Gender pay gap

In today’s episode we will be discussing the issue of gender pay gap in our society.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

సౌమ్య
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా ? దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ ...

Tom
Hi everyone, I’m Tom. Welcome to today’s programme.

Sam
And I’m Sam, welcome to the programme.

సౌమ్య
ఇవాల్టి కార్యక్రమంలో gender pay gap అంటే జీతభత్యాలలో లింగ వివక్ష…మగవారికి ఎక్కువ జీతం, ఆడవాళ్ళకు తక్కువ జీతం ఇవ్వడమన్నమాట…దీని గురించి తెలుసుకుందాం. న్యూస్ వినేముందు ఇవాల్టి ప్రశ్న…
వరల్డ్ ఎకనామిక్ ఫోరంను అనుసరించి ఆదాయ కార్యకలాపాలు, అవకాశాల దృష్ట్యా ఏ దేశంలో gender pay gap ఎక్కువగా ఉంది?
a) ఇండియా
b) సౌత్ కొరియా
c) ఇథియోపియా

Tom
This is quite a difficult quiz. What do you think, Sam?

Sam
I’m not sure either, actually.

సౌమ్య
జవాబు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు BBC World Service లో వచ్చే Worldhacks కార్యక్రమంలోని ఈ క్లిప్ విందాం. ఇది, ఐస్‌ల్యాండ్ లోని స్త్రీలు ఆదాయం విషయంలో ఉన్న లింగ వివక్షను ఎదుర్కోవడానికి ఎలాంటి పోరాటం చేసారోనన్న అంశం గురించి.

News Clip
Right across Iceland on October the 24th last year, the women left work early, shaving 30 percent off their working day because in Iceland, they take home, on average, 30 percent less pay than men. Since then, the government has brought in rules that will make Iceland the first country to put in place a rigorous system to try force companies to provide evidence that they’re paying men and women equally. Globally, on average, women take home just over half the wages of men, according to the world economic forum.

Tom
Well, good on those women in Iceland. I think it’s outrageous that women are still paid so much less than men.

Sam
Wow, steady Tom. Didn’t think you’d feel so strongly about this topic.

సౌమ్య
Neither did I.

Tom

I’m sorry, but there are a lot of women in my life who are very special to me and the idea that they take home less than men for doing exactly the same work, really upsets me.

సౌమ్య
Take home అంటే జీతంలోంచి ట్యాక్స్‌లు, పిఎఫ్ లాంటివన్నీ పోగా చేతికొచ్చే ఆదాయం అన్నమాట. I couldn’t agree more, Tom. అర్హత, పని తీరు బట్టి ఆదాయం ఉండాలి కానీ ఆడ, మగ తేడా వలన ఆదాయంలో ఎక్కువ తక్కువలుండకూడదు.

Sam

Sounds like this topic is very personal to both of you. But, I have to say, I wasn’t really that surprised to hear that globally, women take home just over half the wage of men!

Tom
I’m lost for words. I think we really need to do something about the issue of this gender pay gap.

సౌమ్య
Gender pay gap అంటే జీతభత్యాల విషయంలో లింగ వివక్ష. I think this is a problem in every part of the world. . ఈమధ్య ఒక చిన్న కథ చదివాను. ఒక భార్య, భర్త ఎకడికో వెళ్ళాల్సి వచ్చి ఒక బస్ ఎక్కారట. కండక్టర్ టికెట్ తీసుకోమంటే...ఆ భర్త, మా ఆడదానికి నాకంటే టికెట్ తక్కువుంటుందా బాబూ? అని అడిగాడట. కండక్టర్ నవ్వి అదెలా ఉంటుందయ్యా? ఇద్దరికీ ఒకటే టికెట్ అన్నాట్ట. అప్పుడు ఆ భర్త..ఏంలేదు బాబు, కూలిపనిలో నాకో రేటు, మా ఆవిడకి ఒక రేటు ఇస్తున్నారు. ఆవిడకి నా కన్నా తక్కువ ముట్టజెప్తున్నారు. అలాగ ఇక్కడ కూడా మా ఆవిడకి తక్కువ టికెట్ ఉంటుందేమోనని! అన్నాట్ట అమాయకంగా! దీన్నిబట్టి అర్థమవుతోంది కద, మన దేశంలో కూడా వివిధ రంగాల్లో జీతం విషయంలో లింగ వివక్ష బాగా ఉందని!

Sam
This gender pay gap is one thing, but women are discriminated against in other ways, too.

Tom
Yeah. For example, women might be discriminated against when they go for promotions.

సౌమ్య
To discriminate against అంటే వివక్ష చూపడం. సందర్భం వచ్చింది కాబట్టి, మన క్విజ్ కు జవాబు చూద్దాం.
ప్రశ్న…. వరల్డ్ ఎకనామిక్ ఫోరంను అనుసరించి ఆదాయ కార్యకలాపాలు, అవకాశాల దృష్ట్యా ఏ దేశంలో gender pay gap ఎక్కువగా ఉంది?
జవాబు... a) ఇండియా.
ఇండియాకు చాలా దగ్గరగా రెండోస్థానంలో సౌత్ కొరియా, మూడో స్థానంలో ఇథియోపియా ఉన్నాయి.
Didn’t the news story say something about what Iceland is doing to tackle this issue?

Sam
Do you mean the protest they held in Iceland?

సౌమ్య
No, not that.

Tom
Ah yes, so to stop companies discriminating against women, they’re going to put in place a rigorous system whereby companies have to show that they’re paying men and women equally.

సౌమ్య
Rigorous system అంటే కఠినమైన వ్యవస్థ. What a great idea.
Tom
Yeah, but if you really want to get rid of the gender pay gap, I still think there’s a lot more that we could be doing.

Sam
Ooh, do you mean like making the system more rigorous?

Tom
Exactly! Why not just make everyone’s pay known to everybody else. This way, we’ll all know exactly who’s taking home what.

Sam
The perfect solution Tom. In fact, why don’t we do it now. On the count of three, we tell each other how much we’re getting paid.

సౌమ్య
Aren’t you two getting carried away a little?

Tom & Sam
No, no, not at all. No, not really. I think it’s a good idea. I think we should do this. I think it’s a good idea. Let’s do it. Ok, Sam ready…on 3. 3, 2,…

సౌమ్య
వీళ్ళిద్దరూ ఆవేశపడి ఏదో ఒకటి చేసేలోపు మనం ఇవాల్టి కార్యక్రమం ముగించేద్దాం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆదాయం విషయంలో లింగ వివక్ష తగ్గించడానికి ఏమేమి చేస్తే బావుంటుందని మీరనుకుంటున్నారు? సరే, బై చెప్పేముందు ఇవాళ నేర్చుకున్న పదాలను మరోసారి చూద్దాం. ‘Take home’ అంటే కోతలన్నీ పోగా చేతికి వచ్చేది; ‘gender pay gap’ అంటే జీతభత్యాల విషయంలో లింగవివక్ష; ‘discriminate’ అంటే వివక్ష; and ‘rigorous system’ అంటే కఠినమైన వ్యవస్థ.

Thanks for joining us and see you next week for more English Together.

 

Check what you’ve learned by selecting the correct answer for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Gender pay gap

4 Questions

Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • gender pay gap
  జీతభత్యాల విషయంలో లింగవివక్ష
  to take home
  కోతలు పోను చేతికి వచ్చే జీతం
  to discriminate
  వివక్ష చూపడం
  a rigorous system
  కఠినమైన వ్యవస్థ
  to bring in rules
  నియమాలు రూపొందించడం
  to put in place
  సరి అయిన స్థానంలో ఉంచడానికి
  to get carried away
  అనుసరిస్తూ పోవడం