Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 13

How to solve the problem of waste.
In today’s episode we will be discussing recycling and possible solutions to the problem of waste.

Session 13 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

How to solve the problem of waste

How to solve the problem of waste.
In today’s episode we will be discussing recycling and possible solutions to the problem of waste.
చెత్త పెరిగిపోడం అనే సమస్యను పరిష్కరించడం ఎలా?
తయారౌతున్నచెత్తను తిరిగి వినియోగించడం లాటి పరిష్కారాల గురించి ఈరోజు చర్చిద్దాం.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

కల్యాణి
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Sam
Hi, I’m Sam. Welcome to the programme!

Phil
And I’m Phil. Hello!

కల్యాణి
ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటో తెలుసా, waste - అతి చిన్న విషయం అనిపించొచ్చేమో కానీ, -చెత్త అనేది ఆధునిక కాలపు అతి పెద్ద సమస్యల్లో ఒకటి. దా ని గురించి చర్చిద్దాం. అన్ని దేశాల్లోనూ చెత్త తయారౌతూనే ఉంటుంది. అయితే చాలా దేశాలు ఆచెత్తని ఎంతో కొంత శాతం - తిరిగి వినియోగానికి తెస్తూ ఉం great టాయి.
మీరు చెప్పండి ఈ మూడు దేశాల్లో ఏది ఎక్కువ శాతం చెత్తను recycle చేస్తుంది? Is it:
a) South Korea
b) Mexico
c) Germany

Phil
Well, I’ve been to South Korea, and I noticed they had recycling bins everywhere.

Sam
For paper and plastic? So is that your answer, Phil?

కల్యాణి
Wait, we’ll give you the answer later in the programme! ఈలోగా - ‘recycling’అనే మాటకు కొత్త అర్ధాన్నిస్తోన్న ఒక పాకిస్తానీ అమ్మాయి గురించి - BBC కథనం - వినండి మరి.

News insert
A ten-year-old schoolgirl from Pakistan has been taking general rubbish and turning it into gift bags to help clean up the growing waste problem in her country. Pakistan generates 20m tonnes of rubbish a year and the figure is growing by 2.4% annually. Could Pakistan’s ‘youngest social entrepreneur’ have the answer? Zymal Umer estimates she has sold $5,000 worth of bags and donates her profits to children’s charities, winning multiple international awards for her work.

కల్యాణి
Oh! ‘Waste’ చెత్త, ’rubbish’ తుక్కు, దూగరా, రద్ది - వీటిని చక్కటి సృజనాత్మక రీతిలో ‘recycling’ చేస్తోందట.

Sam
What a great story! This girl clearly has a real social conscience.

కల్యాణి
‘Social conscience’ అంటే సామాజిక స్పృహ. Yes, and so young.
Sam
I know, it’s always nice to see young people who have a social conscience and want to change things.

Phil
You and your social conscience, Sam! No, but it’s true - they can then be an example to other young people, too.

Sam
Exactly, often all you need is one person to implement change and others will do the same.

కల్యాణి‘
Implement change’ మార్పును అమలుచెయ్యడం. Have either of you ever implemented any changes?

Phil
Like the girl in the story? No! But I’ve tried to implement small changes in my own life, like reusing plastic bags.

కల్యాణి
I do that, too. For the sake of fuel economy సాధ్యమైనంత వరకూ public transport, car pool వంటివి prefer చేస్తాను.నీటిని చాలా వరకూ ‘recycling’ చేసివాడతాను. ఆఁ అన్నట్టూ, మన quiz question మరోసారి: which country recycles the most? Is it:
a) South Korea
b) Mexico
c) Germany
OECD అందించిన గణాంకాల ప్రకారం జవాబు : c. Germany. 65% వరకూ చెత్తని Germany recycle చేసి, composts ఎరువుగా మార్చుకుంటుంది. South Korea 59%తో రెండవ స్థానంలో ఉంది.
Sam
That just shows what happens if everyone makes little changes.

Phil
It’s true, we can all make a difference in small ways.
కల్యాణి
‘Make a difference’ పరిస్థితి మెరుగయేందుకు కొద్దో గొప్పో సహాయపడడం. Yes, in small ways, like we were saying earlier, with our plastic bags and recycling of the water.

Sam
Yeah, I often wish I could make a bigger difference than I do, though...

Phil
There’s your social conscience again, Sam!

Sam
But, really. I can often see where there’s a problem, but can’t come up with solutions.

కల్యాణి
‘Come up with solutions’ పరిష్కారాలని కనుక్కోడం. They described the schoolgirl in the story as a ‘social entrepreneur’ for making gift bags from newspaper, కేవలం లాభం కోసం చేసే వ్యాపారం కాదు కదా, అందుకే social entrepreneur’ సామాజిక పారిశ్రామిక వేత్త అని ++ ఆమెను.
Sam
Exactly! She came up with such a creative solution to a big problem in her country.

Phil
You know, I was just thinking - I’d say that in our team, I’m the one who comes up with the most creative solutions.

Sam
You’re also the one who creates all the problems, Phil!

కల్యాణి
మీ సంగతేమిటి? రద్దీ, చెత్త సమస్య రోజురోజుకూ పెద్దదౌతోంది కదా, దాని గురించి మీరేమనుకుంటారు? పరిష్కారం సూచించే బాధ్యత ఎవరిదని మీ అభిప్రాయం? కార్యక్రమం ముగించే ముందు ఈరోజు విన్న మాటల్ని మరోసారి చూద్దాం. ఇవన్నీ సామాజిక సమస్యలకీ, వాటి పరిష్కారాలకీ సంబంధించిన పదాలు:
‘social conscience’, సామాజిక స్పృహ; ‘implement change’, మార్పు ను అమలులో పెట్టడం; ‘make a difference’, పరిస్థితి మెరుగయే విధంగా ప్రవర్తించడం; ‘come up with solutions’, పరిష్కారాలని కనుక్కోడం.
Thanks for joining us and see you next week for more English Together!

 

Check what you’ve learned by selecting the correct answer for the question.

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

How to solve the problem of waste

4 Questions

Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.

English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • a social conscience
  సామాజిక స్పృహ

  to implement change
  మార్పును అమలుచెయ్యడం.

  to make a difference
  పరిస్థితి మెరుగయే విధంగా ప్రవర్తించడం

  to come up with solutions
  పరిష్కారాలని కనుక్కోడం

  a recycling bin
  చెత్తను తిరిగి వినియోగానికి తెచ్చేందుకు వాడే బుట్ట

  waste
  చెత్త

  rubbish
  రద్ది

  an entrepreneur
  పారిశ్రామిక వేత్త