Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Vocabulary Reference
1. Climate change: is India doing enough?
affecting
ప్రభావం చూపడం
campaign
ప్రచారం
commitment
నిబద్ధత/వాగ్దానం
evidence
నిదర్శనం/రుజువు
schedule
సూచి/పట్టీ
significant
ముఖ్యమైన
2. Jugaad: obstacle or inspiration?
world power
ప్రపంచ శక్తి
technology sector
సాంకేతిక రంగం
sustainable solutions
స్థిరమైన/నిర్వహణీయ పరిష్కారాలు
encourage
ప్రోత్సహించు
3. 1m species face extinction
die out
చనిపోవడం
global [shark] population
ప్రపంచ షార్క్స్ సంఖ్య
polluted
కాలుష్యభరితమైనది
4. Face recognition
increasingly important
చాలా ముఖ్యమైనది
recognition
గుర్తింపు
launch
ప్రారంభించడం
ban
నిషేధం
5. Why we need sleep?
academic
విద్యా విషయకమైన
authorities
నియంత్రణాధికారులు
aware
తెలిసిన
cause
కారణం
disturbed
చెదిరిన/వ్యాకులపడిన
potential
శక్తిగల/సంభావ్యమైనది
6. Himalayan glaciers melting
loss
నష్టం
dramatically
నాటకీయంగా
scale
పరిధి/మేర
disaster
విపత్తు
melting
కరిగిపోవడం
severe
తీవ్రమైనది
7. Race for 5G
networks
యంత్రాంగం
manufacturer
ఉత్పాదకుడు/తయారీదారు
consumers
వినియోగదారు
candidates
అభ్యర్థులు
8. WhatsApp: good for well-being?
impact
ప్రభావం
mental health
మానసిక శ్రేయస్సు
loneliness
ఒంటరితనం
self-esteem
ఆత్మగౌరవం
benefit
లాభం
reserve
నిలవ/నిధి
9. India flooded
climate
వాతావరణం
rising crime
పెరుగుతున్న నేరాలు
quality of life
జీవితపు నాణ్యత
cause (v)
కారణం
aware
తెలుసుకొనడం
battle against disease
రోగాలతో పోరాడడం
10. Is ride-sharing damaging the car industry?
dismissed
కొట్టివేయబడింది
sector
రంగం
millennials'
21 వ శతాబ్దంలోని యువతీయువకులు
industry
పరిశ్రమ
11. Chandrayaan-2
launch
ప్రారంభించడం
re-establish
పునః స్థాపన
space programme
అంతరిక్ష కార్యక్రమం
contact
సంబంధం
12. Sustainable fashion
technique
సాంకేతికత/సాంకేతిక పరిజ్ఞానం
stock up on
కూడబెట్టుకోవడం/నిలవచేసుకోవడం.
consumers
వినియోగదారులు/కొనుగోలుదారులు
waste materials
వ్యర్థ పదార్థాలు
designer
నిర్మాత/శిల్పి/నమూనా కర్త
13. Delhi Air pollution
forced
బలవంతంగా
gear
గేర్/యంత్రంలో పళ్ల చక్రం
revealed
బహిర్గతం చెయ్యబడినది
swing
ఊపు, ఊగటం
toughest
అతి క్లిష్టమైనది
considerably
గణనీయంగా
14. Pink ball test
highlights
ముఖ్య విశేషాలు
massive
భారీ
victory
విజయం
series
శ్రేణి/వరుస
15. India – who's online?
identify
గుర్తించు/నిర్థారించు
rural
పల్లెప్రాంతాలు
users
వినియోగదారులు/కొనుగోలుదారులు
consequences
పరిణామాలు
16. Women in sports
considerably
మిక్కిలి/గణనీయంగా
swing
ఊగడం/ఊపందుకోవడం
achieve
సాధించడం
17. Binge-watching
glued
అంటుకుపోవడం
stretch
పొడిగించడం
figure
సంఖ్య
chaotic
గందరగోళం