Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 14
Did you watch the pink ball test match? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ చూసే ఉంటారు కదా! మనవాళ్లు సీరీస్ గెలిచారు. దీని గురించి పత్రికల్లో రాసిన వార్తలు చూసారా? వాడిన పదాలు గమనించారా? క్రీడలకు సంబంధించిన మంచి పదాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? సౌమ్య, ఫిల్ పింక్ బాల్ టెస్ట్ గురించి చర్చిస్తూ క్రీడావార్తల్లో వచ్చే పదాలను వివరిస్తున్నారు. విని నేర్చుకోండి.
Activity 1
Pink ball test

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. clinch
To clinch అంటే స్థిరపరుచుకోవడం, ఖాయం చెయ్యడం.
- Company on the brink of clinching massive new contract
- Bowler clinches victory in dramatic final over
2. records tumble
Records tumble అంటే రికార్డులు బద్దలయ్యాయి అని అర్థం.
- Records tumble at most successful tournament ever
- Temperature records tumble after heatwave
3. run riot
Riot అంటే తెలుసు కదా - అల్లర్లు, కంట్రోల్ చెయ్యలేని పరిస్థితులు. Run riot అంటే అల్లర్లు నడవడం.
- Strikers run riot as team scores seven goals
- Artist lets imagination run riot in new exhibition
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Vocabulary
highlights
ముఖ్య విశేషాలుmassive
భారీvictory
విజయంseries
శ్రేణి/వరుస