Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Vocabulary Reference

Episode 01 - Out of the Picture

out of the picture
విషయానికీ వారికీ ఇక సంబంధం లేదు

in touch with
సంపర్కంలో ఉండడం

photographer
ఫోటోగ్రాఫర్

girlfriend
గర్ల్ ఫ్రెండ్

flatmate
ఇంట్లో కలిసి ఉండే వ్యక్తి

divorce
విడాకులు

hamster
ఎలకలా ఉండే పెంపుడు జంతువు

snaps
ఫోటోలు

Episode 02 - Treading on eggshells

groceries
కిరాణా సరుకులు

eggs
గుడ్లు

eggshells
గుడ్ల పై పెంకులు

cake
కేకు

shopkeeper
దుకాణాదారుడు

upset
బాధ పెట్టు

sensitive
నాజూకైన

awkward
ఇబ్బందికరమైన

offend
మనస్సు నొప్పించు

Episode 03 - To see red

post box
పోస్ట్ డబ్బా

telephone box
టెలిఫోన్‌ బడ్డీ

iconic
సుప్రసిద్ధమైన

bus
బస్సు

angry
కోపం

crowded
రద్దీగా

picnic
పిక్నిక్

Episode 04 - To put all your eggs in one basket

eggs
గుడ్లు

basket
బుట్ట

borrow
అప్పు అడగడం

lend
అప్పు ఇవ్వడం

company
కంపెనీ

invest
మదుపు పెట్టడం

rely
ఆధారపడ్డం

chicken
కోడి పిల్ల

Episode 05 - A can of worms

earthworm
వానపాము

soil
మట్టి

can
డబ్బా

survive
జీవించి ఉండు

deal with
వ్యవహరించు

Episode 6 - Pull the plug

plug
ప్లగ్

headache
తలనొప్పి

inspired
ప్రభావితమవడం

gadgets
ఉపకరణాలు

switch off
ఆపెయ్యడం

electricity
విద్యుత్తు

Episode 7 - Beat around the bush

Outdoors
ఆరుబయట
Camping
విడిది చెయ్యడం
Adventure
సాహసం
Tent
శిబిరం
Ant nest
చీమల పుట్ట
Bush
పొద
Bear
ఎలుగుబంటి

Episode 8 - Go the extra mile

get a lift
వాహనంలో చోటడిగి గమ్యస్థానం చేరడం

mechanic
మెకానిక్

save money
డబ్బు పొదుపు

mile
మైలు

break down
ఆగి పోవు

Episode 9 - To brush over

Ladder
నిచ్చెన
Decorating
అలంకరించడం
Scruffy
చిందరవందర
Paint
పెయింట్
Permission
అనుమతి

Episode 10 - On the tip of my tongue

weekend
వారాంతం

girlfriend
గర్ల్ ఫ్రెండ్

IT
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

get married
పెళ్లి చేసుకోడం

quiz
ప్రశ్నించు

actor
నటుడు

Episode 11 - Cold Feet

recognition
గుర్తింపు

fortune
డబ్బు

pay rise
జీతపు పెంపు

tough
కఠినమైన

confidence
నమ్మకం, ధైర్యం

Episode 12 - To downsize

employee
ఉద్యోగి

redundant
అనావశ్యకం

company
కంపెనీ

downturn
లాభాల్లో తరుగు

short of money
డబ్బు కొరత

retail
చిల్లర అమ్మకం

Episode 13 - Full-on

colloquial
వాడుక

launch party
ఆవిష్కరణ సమారోహం

clubbing
క్లబ్‌కెళ్లడం

intense
తీవ్రమైన

recover
కోలుకోడం

Episode 14 - Game changer

unlike
అలా కాక

rules
సూత్రాలు

a new direction
ఒక కొత్త దిశ

transform
రూపాంతరం

innovation
ఆవిష్కరణ

Episode 14 - Out for the count

boxing
బాక్సింగ్

unconscious
అచేతనం

tired
అలసిన

hiking
ఎక్కడం

zoo
జంతు ప్రదర్శన శాల

jogging
ఆరోగ్యం నిమిత్తం పరిగెత్తడం

Episode 16 - Mind-blowing

travelling
ప్రయాణించడం

temples
గుడులు

amazing
అద్భుతమైన

overwhelmed
ఉక్కిరి బిక్కిరయిన

unexplored
నలుగురికీ తెలియని

the universe
విశ్వం

Episode 17 - A sticky situation

lend
అప్పు ఇవ్వడం

damage
నష్టం, హాని

upset
కలత పడడం

disappoint
నిరాశ పడడం

awkward
ఇబ్బందికరమైన

sensitive
నాజూకైన

bakery
కేకుల దుకాణం

cake
కేకు

Episode 18 - In black and white

news
వార్త

pay rise
జీతపు పెంపుదల

leaflet
చిన్నపత్రం

printed
ముద్రించబడిన

ink
సిరా

paper
కాగితం

Episode 19 - Take a back seat

seat
సీటు

responsibility
బాధ్యత

take turns
ఒకరి తర్వాత ఒకరు

in charge
నిర్వహించు

trust
నమ్మకం

Episode 20 - To know something like tha back of your hand

holiday
సెలవులు
familiar
చిర పరిచితమైన
shortcuts
దగ్గరిదారి
recommendations
సిఫారసు
recite
వల్లించు

Episode 21 - A bitter pill to swallow

cheerful
ఉల్లాసంగా
headache
తలనొప్పి
flu
ఫ్లూ జ్వరం
promotion
పదోన్నతి
unfair
అన్యాయం

Episode 22 -To reinvent the wheel

script
రాత ప్రతి
reinvent
మళ్లీ కనిపెట్టడం
wheel
చక్రం
waste time
సమయాన్ని వృధా చెయ్యడం
syllabus
పాఠ్యాంశాలు

Episode 23 - Don't make a scene

queue
క్యూ
play
నాటకం
drama
నాటిక
tickets
టికెట్లు
hysterical
ఉన్మాదం
embarrass
ఇబ్బంది కలిగించు

Episode 24 - Going round in circle

airport
ఎయిర్‌పోర్ట్
forever
శాశ్వతంగా
save time
సమయం ఆదా చేయుట
roundabout
తిన్నగా కాకుండా
progress
పురోగతి

Episode 25 - A close shave

crikey
ఆశ్చర్యార్థకం
razor
రేజర్
avoided
తప్పించుకున్న
a narrow escape
తృటిలో తప్పిపోవడం
blunt
మొద్దుబారిన
sharp-witted
పదునైన బుద్ధిగల

Episode 26 - A lot on my plate

restaurant
రెస్టారంట్
plate
ప్లేట్
relax
సేదతీరు
move home
ఇంటికి చేరుట
project
పథకం

Episode 27 - A pinch of salt

pour
ఒంపుట/పోయుట
mean
నీచమైన/అల్పమైన
tends to
దారి తీయుట
exaggerate
అతిశయంగా చెప్పుట
warn
హెచ్చరించుట (క్రియ)
make up your mind
మీ మనసు మార్చుకోండి.

Episode 28

fuel
ఇంధనం
chip
ముక్క
canteen
ఫలహారశాల
insurance
బీమా
ideas 
భావనలు
plate
కంచము

Episode 29

take something seriously
దేన్నైనా ముఖ్యవిషయంగా పరిగణించడం
cloth
బట్ట
performance
ప్రదర్శన
apparently
చూపులకు స్పష్టంగా
face (v)
ఎదుర్కొను (v)
script
రాతప్రతి
slate
పలక

Episode 30

Cake
కేక్
Birthday
పుట్టినరోజు
Kitchen
వంటిల్లు
Salt
ఉప్పు
Sugar
పంచదార

Episode 31 - Blue in the face

clear up
శుభ్రపరచడం
a mess
చిందరవందర
waste time
వృధా సమయం
tidy
చక్కగా ఉంచడం
speed limit
వేగ పరిమితి
motorway
మోటర్వే

Episode 32 - The last straw

straw
స్ట్రా

party
పార్టీ

angry
కోపం

friendship
స్నేహం

meltdown
నీరసించిపోవడం

Episode 33 - Give the cold shoulder

shawl
షాల్
promotion
ప్రమోషన్
warm
వెచ్చగా ఉంచు
behaving
ప్రవర్తించు
lavish
దుబారా

Episode 34 - Cut to the chase!

driving
డ్రైవింగ్ - కార్ నడుపుట

brand new
సరికొత్తది

pay rise
జీతం పెరుగుట

promotion
ప్రమోషన్- పదోన్నతి

comfortable
సౌకర్యవంతమైనది

Episode 35 - Things are looking up

look up
పైకి చూడడం
getting better
మెరుగుపడడం
to take a turn for the worse
మలుపు తిరిగాక అధ్వాన్నంగా తయారవ్వడం
black cloud
నల్లని మేఘం