Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 34

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 34 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Cut to the chase

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

 సౌమ్య

 హలో, బాగున్నారా? English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ మనం “to cut to the chase” అనే expressionగురించి తెలుసుకుందాం. దీనిర్థం ఏమయ్యుంటుందంటారు?మ్మ్..తెలియట్లేదా! సరే, వినండి. Finn, FeiFei కలిసి ఆఫీసుకు వెళ్తున్నారు కార్ లో. FeiFei కు ఏదో కొత్త వార్త అందిదిట. ఏమిటో అది?

Finn
Thank you for driving me to work today, Feifei. It's a nice car.

Feifei
Yeah, it's brand new.

Finn
It must have cost a lot of money. By the way, I noticed you had a meeting with the boss yesterday… and you look very happy today. Good news? 

సౌమ్య
కార్ ఎవరు నడుపుతున్నారు? రైట్.. Feifei నడుపుతోంది. Feifei, తనకు తన బాస్ తో జరిగిన సంభాషణ గురించి Finn కు చెప్పబోతోంది.ఆ వార్తేమిటో వెంటనే చెప్పేస్తుందా? చూద్దాం.

Feifei
Yes, very good news. First the boss offered me …

Finn
A pay rise?

Feifei
Tea. And then he offered me …

Finn
A promotion?

Feifei
Biscuits. And then he asked me…

Finn
He asked you if you want a post abroad? 

Feifei
If my chair was comfortable.

Finn
Oh, come on Feifei, cut to the chase!

Feifei
Cut to the chase!? Is there anyone chasing us? Let's go faster. See if he is still behind us.

Finn
Slow down, Feifei! Nobody is chasing us! 

Feifei
Okay, okay!

Finn
Oh. That was quite an adventure. In English, we say "cut to the chase" when we want to hear the most important piece of information; we want someone telling us something to get to the point!

Feifei
Ah! It might come from the movies. The chase is usually the most exciting part.

సౌమ్య
Feifei  చెప్పదలుచుకున్న విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశాన్ని Finn కు చెప్పడానికి చాలా ఎక్కువ టైమ్ తీసుకుంది. అప్పుడు Finn, తనని cut to the chase’ అని అడిగాడు.

‘Cut’ అంటే కోత...సినిమాలో ఎడిటింగ్ చేస్తారు కద అలాంటి కోత. chase’ అంటే తరుముట, ముఖ్యంగా కార్లో తరమడం. సినిమాల్లో కార్లో తరమడం - car chase చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సినిమా దర్శకుడు cut to the chase’ అని చెప్పాడంటే దానర్థం సినిమాలో అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్‌కు వెళ్ళమని.

మనం ఎవరినైనా cut to the chase’ అని అడిగామంటే దానర్థం, అన్నీ పక్కనపెట్టి సూటిగా విషయమేమిటో చెప్పమని. ఇలా మనం ఎవరినైనా ఎప్పుడు అడుగుతామంటే...అవతలి వ్యక్తి సూటిగా అసలు విషయం చెప్పకుండా వేరే ఏవోవో చెప్పుకొస్తున్నారనుకోండి...అప్పుడు మనకి ఆ ముఖ్యమైన విషయం వినాలని తొందరగా, ఉద్వేగంగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమైన విషయం చెప్పకుండా ఊరికే మన సమయం వృధా చేస్తున్నాడనే చికాకో వచ్చినప్పుడు చెప్తాం అన్నమాట. కాబట్టి ఈ మాట చెప్పేటప్పుడు మన గొంతు కాస్త స్పష్టంగా, సూటిగా ఉండాలి.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples
The salesman went on and on about the computer's new features till I told him: "Cut to the chase! What is the price?"

We've been going out for five years. Let's cut to the chase.  Just tell me: Are you going to marry me?

Feifei
So that's what "cut to the chase" means.

Finn
Sure. So Feifei "cut to the chase" and tell me: What did the boss offer you?

Feifei
I've just told you.

Finn
What? What was it?

Feifei
He asked me if my chair, the one by my desk, was comfortable. So I told him it wasn't. And he offered me a new chair so that I can work longer hours in comfort.

Finn
Is that all!?

Feifei
Yes. I'm always complaining about my bad back.

Finn
Well. I don't have a bad back but I'm aching for a pay rise. Let's go to the office.

సౌమ్య
So, Feifei ముఖ్యమైన పాయింట్ చెప్పింది కానీ అది Finn కు అనుకున్నంత ఆసక్తికరంగా, ఉత్తేజితంగా అనిపించలేదు. మీ సంగతేంటి? మిమ్మల్ని తరుచుగా ‘cut to the chase’ అని అడుగుతూ ఉంటారా? లేదా మీరెప్పుడూ ‘cut to the chase’ అన్నట్టు సూటిగా విషయం చెప్పేస్తారా?

Join us next time for more “English Expressions”. Bye. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Cut to the chase

3 Questions

Choose the correct answer.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • driving
  డ్రైవింగ్ - కార్ నడుపుట

  brand new
  సరికొత్తది

  pay rise
  జీతం పెరుగుట

  promotion
  ప్రమోషన్- పదోన్నతి

  comfortable
  సౌకర్యవంతమైనది