Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 3

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 3 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

To see red

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.

ఇవాళ “to see red” ఎర్రరంగు చూడడం - అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? 

లండన్ ప్రపంచంలో ఎరుపు రంగు “red colour” ఏమేరకు కనిపిస్తుందో చూసివద్దామని ఫేఫె, జెన్నిఫర్ కలిసి బయలుదేరారు. సెంట్రల్ లండన్‌లో ఎర్ర వస్తువులు ఏమేమున్నాయా అని చూస్తున్నారు.. పదండి విని చూద్దాం. 

Jennifer
So here we are on Oxford Street – it's one of the busiest streets in London. So let's play a game: how many red things can you see? You go first, Feifei!

Feifei
It's easy to see red things in London. Look over there - there's a red post box.

Jennifer
That's a good one. Ok, my turn. There are a couple of red telephone boxes over there. Not many people use them nowadays because almost everyone has mobile phones, but they are certainly another iconic symbol of London.

Feifei
If something is iconic, it typically represents something – so a red telephone box typically represents London. Here comes one of the most iconic symbols of London – a big, red double decker bus!

కల్యాణి
ఫేఫె, జెన్నిఫర్‌లకి ఎర్రవస్తువులెన్ని కనిపించాయి? మొత్తం కలిపి మూడు కదా. ఒక పోస్ట్ డబ్బా, టెలిఫోన్‌ బడ్డీలూ, ఇంకా ... ఓ పెద్ద ఎర్ర డబల్‌ డెక్కర్ బస్సూనూ. ఇప్పుడు ఒక డబల్‌ డెక్కర్ బస్సునెక్కి మరో చోటికెక్కడికైనా వెళ్దామని చూస్తున్నారు వాళ్లిద్దరూ. ఎక్కడికెళ్తున్నారో చూద్దాం పదండి.

Jennifer
Shall we get on it and head over to Hyde Park for a stroll?

Feifei
Good idea. I'll stick my hand out for the bus… <bus drives past> Hey! It didn't stop!

Jennifer
Oh that's so annoying! It really makes me see red!

Feifei
Oh me too! Here, the phrase 'to see red' can be used to describe getting really angry about something.

Jennifer
Well don't worry. We can catch the next one… in fact, here comes another.

కల్యాణి
ఫేఫె చెయ్యి చూపించి ఆపమని సైగ చేస్తే, బస్సు ఆగాలా మరి ... ఊఁహూఁ ... అలా వెళిపోయిందంతే. ఫేఫె ఎర్రరంగు చూసింది “saw red”. దేని గురించన్నా మరి బాగా కోపమొస్తే - “To see red” అన్న పదాన్ని ప్రయోగిస్తాం. ఎరుపు రంగుకీ ఆ ప్రయోగానికీ నిజానికి ఏ సంబంధమూ లేదు. మన తెలుగులో చాలా కష్టపడ్డారని చెప్పేటప్పుడు చుక్కలు కనిపించాయని చెప్తామే – అలా అన్నమాట. మీరుండే ప్రాంతంలో అలాటి మాటలేవన్నా గుర్తుకొస్తే చెప్పండి.
సరే, ఫేఫె, జెన్నిఫర్‌ - ఇద్దరూ బస్సెక్కి కూచున్నారు, చాలా రద్దీగా ఉన్నట్టుంది. ఈసారి జెన్నిఫర్‌, “seeing red” ఆమెకెందుకు కోపమొచ్చిందో. పార్కులో ఫేఫె కూడా "saw red". ఎందుకో ఏమిటో వినండి.

Feifei
We made it! Off to Hyde Park we go. Shall we move down inside and get a seat? There's a couple at the back there.

Jennifer
There are quite a few people in the way though… Excuse me, sorry, can I just squeeze past into this seat? Would you mind moving out of the way? Excuse me? These people won't let me past! They're just pretending we're not here. Oh! I'm really seeing red now!

...

It's lovely here in the park – it's a breath of fresh air compared to that crowded bus. Shall we find somewhere to go and eat our sandwiches?

Feifei
Here's a picnic area, let's sit down. Oh no - more red!

Jennifer
What do you mean?

Feifei
Someone has spray-painted red graffiti all over the table and the seat… And the paint is still wet! It's all over my clothes! I thought I was seeing red before, but I am really seeing red now!

Jennifer
Well, our game was to look for red things in London – but I didn't think we'd be seeing red all afternoon! I think it might be time to go home, before we see red again!

Feifei
I think you're right 

కల్యాణి
అబ్బా, ఈసారి జెన్నిఫర్‌కీ, ఫేఫెకీ కోపం వచ్చి మళ్లీ “see red” కాకూడదు, పాపం. ఏమైతేనేం, “see red” అంటే కోపం రావడమని తెలిసిందిగా ... ఔనూ – ఈమధ్య మీకు భలే కోపమొచ్చి – "saw red" అనుకున్న సందర్భం ఏమన్నా గుర్తుందా?

“English Expressions” కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని కొత్త ప్రయోగాల గురించి వినండి.

Check what you’ve learned by selecting the correct option for the question.
సరైన జవాబును గుర్తించి, మీరు నేర్చుకున్న దానిని చెక్ చేసుకోండి.

seeing red

3 Questions

Choose the correct option.

సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని పద ప్రయోగాల వాడకం నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • post box
  పోస్ట్ డబ్బా

  telephone box
  టెలిఫోన్‌ బడ్డీ

  iconic
  సుప్రసిద్ధమైన

  bus
  బస్సు

  angry
  కోపం

  crowded
  రద్దీగా

  picnic 
  పిక్నిక్