Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 29

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 29 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Clean up your act

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript


Presenter

హలో, బాగున్నారాEnglish Expressions కార్యక్రమంలోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.  ఇవాళ  ‘to clean up your act’- అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా? సరే, వినండి.

Rob, FeiFei ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. FeiFei ఏం చేస్తోంది? వాళ్ళ బాస్ ఆమెకి ఏం చెయ్యమని చెప్పారు?

Rob

Err Feifei, what are you doing?

Feifei

Cleaning… this place is so dirty… in fact Rob, have you got any soap I could borrow?

Rob

Feifei, this isn't like you. You don't normally take cleaning so seriously.

Presenter

Feifei ఏం చేస్తోంది? రైట్... స్టూడియోను శుభ్ర పరుస్తోంది. అలా ఎందుకు చేస్తోందో విందాం.

Feifei

Well, I'm cleaning up because my boss told me to. He said I've got to 'clean up my act'.

Rob

Oh Feifei, you can put down that cloth – he didn't literally mean do the cleaning. He wants you to improve your behaviour or your performance. Have you not been working very hard?

Feifei

Who me? I always work hard… although I have had a lot of things to do at home… and I did make a few mistakes last week… and when I get stressed I start to shout at people…

Rob

Oh yes, I did hear you. Well I'm sure I can help you clean up your act – if you're sure you know what that means?

Feifei
Yes. Apparently I need to improve my behaviour!

Presenter

FeiFei వాళ్ళ బాస్, తనకి clean up her act అని చెప్పారు. అంటే దానర్థం తను ఏదైనా శుభ్రం చెయ్యాలని కాదు. ‘Clean up’ అంటే శుభ్రపరచడం, your act అంటే నీ చర్య. కానీ, ఈ మాట ఎవరికైనా చెప్పామంటే దానర్థం...ఆ వ్యక్తి తన ప్రవర్తన విషయంలో సాధారణంగా అందరూ ఆమోదించే ప్రమాణాలను, రూల్స్‌ను ఫాలో అవ్వాలని అర్థం. సాధారణంగా ఇది అధికారిక హోదాలో ఉన్నవాళ్లు... అంటే ఆఫీసులో మన బాస్ లేదా ఇంట్లో తల్లిదండ్రులు... తమ పర్యవేక్షణలో ఉన్న ఉద్యోగులకు లేదా పిల్లలకు ఒక హెచ్చరికలాగ చెప్పడంకోసం వాడే expression... తమ ప్రవర్తన మార్చుకోకపోతే తరువాత పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి అని వార్నింగ్ ఇవ్వడం కోసం చెప్పేది అన్నమాట. మనం ఎవరికి చెప్తున్నామో వాళ్లనుబట్టి ‘clean up her act’, ‘clean up your act’, etc. ఇలా మార్చుకోవచ్చు.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples

I used to drink a lot of alcohol but when I got ill, I decided to clean up my act and now I only drink cola!

He turned up late for work every day looking a real mess, so they told him to clean up his act or face losing his job.

You're going to have to clean up your act if you're serious about keeping your job.You’re going to have to clean up your act if you’re serious about keeping your position in this team.

Feifei

Cleaning up my act means I have to work harder… so it's got nothing to do with cleaning or acting, Rob?  

Rob

No – acting here means behaviour – although your acting on this programme is excellent! So come on then, when are you going to start cleaning up your act?

Feifei

Right now. I've decided to clean up my act and start work earlier and always get you to check my work so there are no mistakes! So Rob, would you mind checking this script?

Rob
Sure. Let's have a look… perfect! You can tell the boss you've started with a clean slate.

Feifei
A clean slate - what does that mean?

Rob

I'll tell you another time. Ooops, I've knocked my coffee over…

Feifei
Oh dear Rob. It looks like you've got to clean up the studio. Do you need this cloth?

Rob
Thanks!

Presenter

ఇప్పుడు FeiFei కి clean up your act అంటే అర్థం తెలిసింది కాబట్టి, తన ప్రవర్తన మార్చుకోవడం మొదలెట్టింది. తను కష్టపడి పనిచెయ్యడం మొదలెట్టింది కాబట్టి తన ఆఫీసులో పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని ఆశిద్దాం. మీ సంగతేంటి? మీకెవరైనా, ఎప్పుడైనా clean up your act అని చెప్పారా? లేదా మీరెవరికైనా చెప్పవలసిన అవసరం ఏర్పడిందా?

Join us next time for more ‘English Expressions’.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Clean up your act

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • take something seriously
  దేన్నైనా ముఖ్యవిషయంగా పరిగణించడం
  cloth
  బట్ట
  performance
  ప్రదర్శన
  apparently
  చూపులకు స్పష్టంగా
  face (v)
  ఎదుర్కొను(v)
  script
  రాతప్రతి
  slate
  పలక