Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 28

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 28 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Food for thought

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

హలో, బాగున్నారాEnglish Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.   ఇవాళ   ‘food for thought’- మెదడుకు మేత, అన్న ప్రయోగం చూద్దాం! ఇది మనలో చాలామందికి తెలిసిన expression కదా. ఈ భావాన్ని ఇంగ్లిష్‌లో ఎలా వాడతారో, ఎప్పుడెప్పుడు వాడతారో ఇవాళ తెలుసుకుందాం.

Finn, FeiFei ఏం మాట్లాడుకుంటున్నారో విందాం.  Finn ఏం చేద్దాం అనుకుంటున్నాడు? Feifei కి Finn ఆలోచన సరైనదే అనిపిస్తోందా?

 

Feifei

Hi Finn. What are you doing here sitting alone in the canteen? Can I sit with you?

 

Finn

Sure. Take a seat, Feifei.

 

Feifei

Mind if I take a chip? They look good.

 

Finn

Oh yeah, go ahead! I'm just eating this quickly as I'm going out soon, you know? I'm going to take a look at a car. It's a sports car! I've always wanted one.

 

Feifei

A sports car? Sounds expensive. How can you afford a sports car?

 

Finn

Well, it's a second-hand car. The owner needs to sell it quickly so they're selling it really cheaply. What a great opportunity!


Presenter

So, Finn కార్లని పరిశీలిస్తున్నాడు, ముఖ్యంగా స్పోర్ట్స్ కార్స్ కోసం చూస్తున్నాడు. అతను చాలా exciting ఉన్నట్టున్నాడు కదూ. Feifei సంగతేంటి? తనకేమనిపిస్తోందో విందాం.

 

Feifei

These sports cars burn a lot of fuel, you know, Finn. The car might come cheap but do you want to end up keeping it in a garage?

 

Finn

Well, I hadn't thought of that…

 

Feifei

And there's also insurance. A car like that will attract thieves, so it'll cost a lot…

 

Finn

That's right. You know… you've just given me some food for thought…

 

Feifei

Food? You want more food? I thought you wanted to finish eating quickly?

 

Finn

I'm not talking about real food. In English, when you say 'food for thought' you mean serious ideas or topics for us to think about.

 

Feifei

Nothing to do with chips, then?

 

Finn

No food involved.

 

Presenter

Finn స్పోర్ట్స్ కార్ కొందామనే ఆలోచనలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ, Feifei అడిగిన ప్రశ్నలకు కొంచం ఆశ్చర్యపోయాడు. అవి విన్నాక, ఈ కార్ కొనడం మంచి అయిడియానేనా అని అతనికి సందేహమొచ్చింది. Finn, FeiFei కి food for though ఇచ్చింది. Food అంటే భోజనం, for అంటే కోసం, thought అంటే ఆలోచన. మనం ఏదైనా చెయ్యాలనుకుంటున్నప్పుడు, ఆ అంశం గురించి మనల్ని ఆలోచింపజేసే విషయాల గురించి చెప్పేటప్పుడు food for thought అనే expression వాడతాం. అయితే సాధారణంగా ఆ అంశం కాస్త సీరియస్ విషయం అయ్యుంటుంది లేదా అంత సులువుగా పరిష్కారం దొరకనిదైనా అయ్యుంటుంది. అలాంటప్పుడే ఈ పదబంధాన్ని వాడతాం. సాధారణంగా, వ్యక్తులు లేదా విషయాలు gives you food for thought. Give అంటే ఇవ్వడం. ఇక్కడ give అనే క్రియాపదాన్ని వాడుతూ ఎవరు మనకు మెదడుకు మేత ఇస్తున్నారో చెప్పాలి.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.
Examples

The football coach was really disappointed when his team lost 3-0 to an amateur side. But it gave him food for thought.


Mary's divorce gave her food for thought. She decided to go back to university, get a diploma, and change her life around.

 

Feifei

So Finn, are you going to buy this sports car? 

 

Finn

I'm not so sure now. You have indeed given me food for thought.

 

Feifei

(Chewing)… Mmm… these are good…

 

Finn

My chips! Feifei, you've taken all my chips?!

 

Feifei

Sorry Finn. They looked so good and I thought you were in a rush.

 

Finn

I was, until you gave me… food for thought!

 

Feifei

Ok – let me get another plate. Chips are much better than sports cars anyway. Let's just focus on the eating today.

 

Finn

Yeah, and let's do the thinking another day!

 

Presenter

So, అంత ఖరీదైన కార్ కొని ఒత్తిడికి లోనవ్వకుండా, అప్పుల్లో కూరుకుపోకుండా Feifei, Finn ను కాపాడింది. Feifei gave him food for thought. ఇప్పుడు ఇంత ఖరీదైన కార్ కొనడం అవసరమా అని అతను ఆలోచనలో పడ్డాడు. మీ సంగతేంటి? మీకు ఎవరైనా మెదడుకు మేత ఇచ్చారా? లేదా ఏదైనా అంశం మీ మెదడుకు మేతను అందించిందా? Join us next time for more ‘English Expressions’.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Food for thought

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • fuel
  ఇంధనం
  chip
  ముక్క
  canteen
  ఫలహారశాల
  insurance
  బీమా
  ideas 
  భావనలు
  plate
  కంచము