Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 17

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 17 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

A sticky situation

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ 'A sticky situation' జిగట పరిస్థితి అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? Not sure? ఇదిగో ఇక్కడ వినండి.
FeiFei స్టూడియోలో ఉండగా Rob వచ్చాడు. పనికి వస్తుండగా దారిలో, 'a sticky situation' లోకి నెట్టే విషయమేదో జరిగిందట. ఏమయ్యుంటుంది? Was it a positive or negative situation? అతనికి £10లు ఎందుకు అవసరమయ్యాయి?

Rob
(Door opens) Oh hi Feifei… you couldn't lend me £10, could you?

Feifei
Rob! You're supposed to be presenting this programme. Anyway, what do you need £10 for? And what's that stuff all over your clothes?

Rob
Well, I was running to get to the studio and I bumped into a woman.

Feifei
Right… So, what do you need £10 for?

Rob
Well, you see, she dropped a big box she was carrying and said I would have to pay for the damage – and if I didn't, her daughter would be really upset!

కల్యాణి
studio బయట Rob ‘bumped into’ a woman, చూసుకోకుండా ఒకామెను ఢీకొట్టాడు. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఇచ్చుకోవాలన్న మాట, 'pay for the damage'. అందుకోసమే FeiFei ని తనకి అప్పిమ్మన్నాడు, 'lend him' £10. FeiFei ఏం చేస్తుందో చూద్దాం పదండి.

Feifei
Oh! Rob, you are in 'a sticky situation'.

Rob
Well, that's true. You mean I'm in a situation that is difficult to get out of?

Feifei
Exactly! Rob, here's £10 - now you can go and un-stick the situation!

Rob
Thanks Feifei.

కల్యాణి
ఒక ‘sticky situation’ లోంచి Rob బయటపడ్డానికి Feifei అతనికి £10 అప్పు ఇచ్చింది. ‘Sticky’ అంటే జిగురుగా ఉండేది, ‘situation’ అంటే పరిస్థితి. A ‘sticky situation’ is a difficult, awkward or sensitive situation that is hard to resolve, ఇబ్బంది. ఒకలా చెప్పాలంటే - ఇరుకున పడడం అంటామే, అలాటిది, ‘sticky’- బంకలా అంటుకోడం కదా, you are ‘stuck’ అంటే – అందులో చిక్కుకుపోయారన్నమాట, బయటపడ్డం కాస్త కష్టమే. ఇక్కడ Rob విషయంలో, ‘sticky situation’ కారణంగా, డబ్బులు ఇచ్చుకోవలసి వచ్చింది, కానీ ప్రతీసారీ డబ్బుతో వ్యవహారం చక్కబడదు; ఒక్కో సారి క్షమాపణ చెప్పాల్సి రావచ్చు, ఇరకాటం అనిపించే సంభాషణ సాగించాల్సి రావచ్చు, లేదా మరెవరినో సహాయం అర్ధించాల్సి రావచ్చు. కొన్ని ‘sticky situations’ లోంచి బయటపడ్డం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది.
సాధారణంగా ‘to be’ లేదా ‘to be in’ అనే క్రియారూపంతో ఈ పదాన్ని ప్రయోగిస్తారు. ‘It’s a sticky situation’ (to be రూపం). ‘He’s in a sticky situation’ (to be in రూపం). మీరు ఈ క్రియల్ని ‘get into’ తోటీ, ‘get out of’ తోటీ కలిపి కూడా వాడొచ్చు.

ఈ phraseని ఎలా వాడవచ్చో మరి కొన్ని ఉదాహరణలు వినండి …

Examples

I’m in a sticky situation – I've got to catch the train to be at work for a meeting but I lost my wallet. To get out of the situation I need someone to lend me enough money for the train.

It was a sticky situation – both drivers said it was the other’s fault and neither side would agree on who caused the accident.

Sarah has got into a sticky situation: she said she'd go to the cinema with Pete but she’s also promised to go for a drink with John. She doesn’t want to disappoint either of them but she has to choose one.

Feifei
So a sticky situation is a difficult, awkward or sensitive situation. (Door opens again) Ah, Rob, you're back…

Rob
…yes. She's happy now and is going back to the bakery again.

Feifei
The bakery? Why? What was in the box she was carrying?

Rob
It was a big birthday cake for her daughter.

Feifei
Oh no - you were in a sticky situation in more ways than one!

Rob
I suppose I was.

Both
Bye.

కల్యాణి
Rob వచ్చే వారం మళ్లీ ఏం ‘sticky situations’లోనూ పడకుండా ఉండాలి.హహహ. మీ సంగతేమిటి? మీరెప్పుడైనా ఏదన్నా ‘sticky situation’లో పడ్డారా? ఏం జరిగింది? ఎలా చిక్కుకున్నారు? ఏం చేసి బయటకొచ్చారు? Join us next time for more 'English Expressions'. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

A sticky situation

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • lend
  అప్పు ఇవ్వడం

  damage
  నష్టం, హాని

  upset
  కలత పడడం

  disappoint
  నిరాశ పడడం

  awkward
  ఇబ్బందికరమైన

  sensitive
  నాజూకైన

  bakery
  కేకుల దుకాణం

  cake
  కేకు