Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 1

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 1 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Out of the Picture

Listen to find out how to use an everyday English expression.

రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలు

Listen to the audio and take the quiz

Show transcript Hide transcript


హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ “out of the picture” అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?
ఇక్కడ కేథరీన్ ఫేఫె మాట్లాడుకుంటున్నారుగా, వింటే సరి.

ఫిన్ ఫొటోలు తీయడం కోసం ఫేఫె దగ్గరకొచ్చాడు. తన పొటోల్లో మంచివాటిని ఎంచి ఫేఫెకి చూపిస్తున్నాడు. అతనికి ఇష్టమైన ఫోటోల్లో ఏముందో విని చూడండి.

Feifei
Hi Finn. I am glad you could come to my house to take a picture of my special friend.

Finn
My pleasure, Feifei. I take pride in being a great photographer. I brought some of my best pictures.

Feifei
Let me have a look.

Finn
Yes. I took this one during a trip to Paris.

Feifei
I remember. The trip you took last summer with your girlfriend Ann.

Finn
Oh, Ann… She is out of the picture. Look at the Eiffel Tower. I bet you've never seen it from this angle.

Feifei
And this other one…

Finn
Yes, yes. This other one I took at a dinner party in my flat.

Feifei
Yes, with your flatmate Johnny.

Finn
My ex-flatmate "Dirty Socks" Johnny. He is out of the picture too.

ఫిన్ తను తీసిన పొటోలు కొన్నింటిని ఫేఫెకి చూపిస్తున్నాడు. ఆ ఫోటోల్లో ఎవరున్నారో గుర్తుందా? ఒకరేమో అతని గర్ల్‌ ఫ్రెండ్‌ ఏన్‌, మరొకరు అతనితో పాటూ ఇంట్లో ఉండే flatmate జానీ . ఫిన్ మాటలు వింటే వారితో ఇంకా touchలో ఉన్నట్టు అనిపించిందా? ఏ సంగతీ విని తెలుసుకోండి మరి.

Feifei
Finn, you keep talking about having your friends out of the picture… I want my friend to be in the picture!

Finn
Oh, Feifei, no. Ann and Johnny appear in some of my snaps. But Ann is not my girlfriend anymore. She ran away with a Frenchman…

Feifei
Oh… and what happened to Johnny?

Finn
"Dirty Socks" Johnny moved out. He used to leave his socks everywhere!

Feifei
Oh, so you are no longer in touch with them.

Finn
Exactly. In English, when we say someone is "out of the picture" we mean we don't count on them anymore. They are no longer involved in a particular situation.

‘out of the picture’ అనేది ఒక వాడుక పదం, విషయానికీ వారికీ, ఇక ఏ సంబంధమూ లేదని – చెప్పే సందర్భంలో – ఆ పదాన్ని వాడతాం అని ఫిన్ వివరించాడు. ఫిన్ ఎక్స్ గర్ల్‌ ఫ్రెండ్‌ ఈఫిల్ టవర్ ఫొటోలో ఉంది కానీ, ఆమె ‘out of the picture’ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆమె ఫిన్ గర్ల్‌ ఫ్రెండ్‌ కాదిక. ఫిన్‌ ఫ్లాట్‌లో జరిగిన విందు ఫొటోల్లో అతని పాత రూమ్‌ మేట్‌ కనిపించాడు, కానీ అతను ‘out of the picture’, ఎందుకంటే అతను ఆ ఇంట్లోంచి బయటకెళ్లిపోయాడు. ఫిన్‌ జీవితంలోంచి తప్పుకున్నారు కనక వారిద్దరూ ‘out of the picture’ అన్నమాట. ఆ అర్ధం వచ్చే మాటలు మన తెలుగులో ఏమన్నా ఉన్నాయేమో – ఆలోచించి చెప్పండి. దానికి ముందు ...

ఇదిగో ఈ ఉదాహరణల్ని విని చూడండి:

Divorce was good for Mrs Jones. She looks very happy with her husband out of the picture.

My team is bound to lose this weekend now that our best player is out of the picture. He broke his leg yesterday.

Finn:

So now that this is clear, where is your special someone? Shall we go out into the garden? The lighting is really good outside. I'll take a great picture!

Feifei
Follow me.

Feifei
Here's my special friend!

Finn
But this… Feifei, this is a hamster!

Finn
Yes! My pet's name is "Cutie Pie"! Oh my little sweetie, little friend! Isn't he cute, Finn?

Finn
He is not very photogenic, I'm afraid, Feifei.

Feifei
Come on, Finn. Look at him! (to the hamster) Sweetie yummy come to mummy. You're going to be in the picture! Yes, you are!

Finn
Oh dear! I can kiss goodbye to my career as a serious photographer...

సరీ ... ఫేఫె ఫ్రెండ్ ఫొటోని ఫిన్ తీసుకుంటాడు లెండి, మనం పోదాం.
ఔనూ, మీరెప్పుడైనా ‘out of the picture’ అయ్యారా? “The English We Speak” లో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని కొత్త ప్రయోగాల గురించి వినండి.

 

Check what you’ve learned by selecting the correct option for the question.

సరైన జవాబును గుర్తించి, మీరు నేర్చుకున్న దానిని చెక్ చేసుకోండి.

Out of the Picture

3 Questions

Choose the correct option.

సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us next week to learn another useful everyday expression.

English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరో పద ప్రయోగపు వాడకం నేర్చుకోండి.

Session Vocabulary

 • out of the picture
  విషయానికీ వారికీ ఇక సంబంధం లేదు
  in touch with
  సంపర్కంలో ఉండడం
  photographer
  ఫోటోగ్రాఫర్
  girlfriend 
  గర్ల్ ఫ్రెండ్
  flatmate
  ఇంట్లో కలిసి ఉండే వ్యక్తి
  divorce 
  విడాకులు
  hamster
  ఎలకలా ఉండే పెంపుడు జంతువు
  snaps
  ఫోటోలు