Session 20
In today's One-minute English Tom will explain what to use after the verb ‘wish’.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో 'wish' అనే క్రియాపదం తరువాత ఏం వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను Tom వివరిస్తారు.
Session 20 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How to use ‘wish’
In today's One-minute English Tom will explain what to use after the verb ‘wish’.
ఇవాల్టి One-minute English కార్యక్రమంలో 'wish' అనే క్రియాపదం తరువాత ఏం వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను Tom వివరిస్తారు.
Watch the video and read our language summary to answer the questions in the quiz.

Hi everyone, Tom here from BBC Learning English in London and today I'm going to tell you what to say after the word 'wish'.
When we're talking about wishes, we're talking about situations which are imaginary or unreal.
To show this, after saying 'I wish', we use the past to talk about the wish, which is in the present.
So, I could say, 'I wish I had a cup of tea'.
Ah, thank you!
Now, if we want to make a wish about the past we need to use the past past, or the past perfect.
For example, I wish I had chosen a more formal shirt before I filmed this video today.
Function/ఫంక్షన్-పనిచేయు స్థితి
Wish
ఊహాత్మక పరిస్థితుల గురించి చెప్పడానికి 'wish' ను వాడతాం. ఆ పరిస్థితులు నిజం కాకపోవచ్చు లేదా ఊహించుకున్నవి అవ్వొచ్చు. దీనికి అనుగుణంగా 'wish' తరువాత క్రియాపదాలను భూతకాలం (past tense)లోనే వాడతాం.
Wishes in the present
వర్తమాన కాలంలోని కోరికల గురించి చెప్పడానికి 'wish' తరువాత సామాన్య భూతకాలం (past simple-V2)లోని క్రియాపదాలను వాడతాం.
- I wish I was on holiday right now!
- I wish I didn’t have to go to school!
Wishes in the past
గతం గురించి కోరిక కోరుకోవాలంటే past perfect వాడాలి. అంటే had + a past participle verb వాడాలి.
- I failed my exams! I wish I had studied harder.
- I wish I hadn’t forgotten my lunch – I’m hungry!
How to use ‘wish’
3 Questions
ఖాళీలను పూరించండి.
Help
Activity
ఖాళీలను పూరించండి.
Hint
ఈ కోరిక వర్తమానకాలంలోనిది.Question 1 of 3
Help
Activity
ఖాళీలను పూరించండి.
Hint
క్రితం రాత్రి అనేది వర్తమానకాలమా? భూతకాలమా?Question 2 of 3
Help
Activity
ఖాళీలను పూరించండి.
Hint
ఈ కోరిక గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించినదా లేక వర్తమానంలోనిదా?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored: