Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 25
Listen to find out how to talk about your abilities in English.
మనకున్న సామర్థ్యాల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
Session 25 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about my abilities?
ఈ కింద ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
good
|
|
well
|
|
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello! Welcome!
సౌమ్య
ఇవాళ మనకున్న సామర్థ్యాల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా ఒక సంభాషణ విందాం. మీరు ఫుట్బాల్ బాగా ఆడతారా? అనే ప్రశ్నకు ఎవరు ఎలా జవాబిచ్చారో చూద్దాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి జవాబులు విందాం. వీరిలో ఎవరు మంచి ఫుట్బాల్ ప్లేయర్?
1. I play football quite well, yeah.
2. I'm pretty good, but my sister's better. She's very good at football!
3. I'm really bad at football, to be honest.
4. I play football very badly.
Sam
Who was the best at football, did you hear it?
సౌమ్య
రెండో వ్యక్తి వాళ్ల చెల్లి మంచి ప్లేయర్. So, Sam, how did we know that she was the best?
Sam
Let's listen again to two of the people.
సౌమ్య
Ok! వీళ్లు ‘good’ - మంచి, ‘bad’ - చెడు లేదా పనికిమాలిన అనే పదాలు వాడారు ఈసారి వినేటప్పుడు ‘good’, ‘bad’ లకు ముందు ఏ క్రియాపదాలొస్తున్నాయో గమనించండి.
I'm pretty good…
She's very good at football!
I'm really bad at football…
సౌమ్య
విన్నారా? ‘Good’, ‘bad’ అనేవి విశేషణాలు. కాబట్టి సాధారణంగా వాటికి ముందు ‘be’ form వస్తుంది.
Sam
Yes, they said 'she is' and 'I am'. But we naturally say 'she's' and 'I'm' when speaking. Now listen again – what little word do you hear before ‘football’?
She's very good at football!
I'm really bad at football…
సౌమ్య
ఒక చిన్న పదం ‘at’ వాడుక గమనించారా? ‘good’ అయినా ‘bad’ అయినా సరే ‘at’ అని వాడి ఆ నామవచాకం చెప్పాలి.
Sam
Quick practice! Repeat after me:
‘She's very good at football!’
‘I'm really bad at football.’
Shall we listen to the two other people?
సౌమ్య
Yes! . మిగిలిన ఇద్దరూ ‘good’, ‘bad’అని వాడలేదు. ఇంకేమన్నారో చూద్దాం.
I play football quite well, yeah.
I play football very badly.
సౌమ్య
వీళ్లిద్దరూ ‘play’ అని present simple - సాధారణ వర్తమాన కాలంలోనే క్రియను వాడారు. ఇలాగే 'cook' 'dance', 'speak English' అని ఏ క్రియనైనా వాడొచ్చు. తరువాత, ఆటలో సామర్థ్యం గురించి చెప్పడానికి ఒక క్రియావిశేషణాన్ని వాడితే సరిపోతుంది. మళ్లీ ఒకసారి విందాం.
I play football quite well, yeah.
I play football very badly.
సౌమ్య
విన్నారా? ఇక్కడ వాడిన క్రియావిశేషణాలు ‘well’ - బాగా, ‘badly’ – చెత్తగా. ‘Very’ అని కూడా వాడారు. ఇక్కడ ‘very’ అన్నా ‘really’ అన్నా ఒకటే...నిజంగా అని అర్థం. 'Quite' అని కూడా వాడారు. అంటే బాగానే అని అర్థం. ఇక్కడ 'quite' అంటే ‘pretty’ అని కూడా...చక్కగా, సొంపుగా, సొగసుగా అని అర్థం.
Sam
Let's practise the pronunciation. Repeat after me:
‘I play football quite well.’
‘I play football very badly.’
Which is absolutely true! I'm terrible at football.
సౌమ్య
ఇప్పటివరకూ నేర్చుకున్న విషయాల మీద ఒక చిన్న పరీక్ష పెట్టనా? సరే, మీకు మరీ బాగా వచ్చినది కాదు గానీ బాగానే వచ్చిన ఒక విషయం గురించి ఇంగ్లిష్లో చెప్పండి. Sam కూడా తనకు బాగానే వచ్చిన విద్య గురించి ఒక వాక్యం చెబుతుంది. మీరు కూడా అలాగే చెప్పారో లేదో చెక్ చేసుకోండి.
Sam
I'm quite good at cooking.
సౌమ్య
Great! 'I'm pretty good at…' అని కూడా చెప్పొచ్చు. ఈసారి, మీకు అస్సలు రాని విద్య గురించి చెప్పండి. తరువాత Sam కూడా చెబుతారు.
Sam
I’m very bad at dancing!
సౌమ్య
ఇప్పుడు మీకు చాలా బాగా వచ్చినదాని గురించి చెప్పండి.
Sam
I speak English well.
సౌమ్య
Yes, Sam, you are quite good at English.
Sam
Thank you!
సౌమ్య
Join us next week for another episode of 'How do I…' so you too can be ‘very good at English! Bye!
Sam
Yes, so you'll be excellent at English! Bye, everyone!
Learn more
1) మన సామర్థ్యాల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలి? ఏ విశేషణాలు వాడాలి?
సాధారణంగా మన సామర్థ్యాల గురించి చెప్పడానికి 'good', 'bad' అనే విశేషణాలను వాడతాం. వీటి తీవ్రత పెంచాలంటే 'excellent', 'terrible' అని వాడొచ్చు. ఈ విశేషణాలతో పాటు క్రియ - 'be' form వాడాలి , గుర్తుంచుకోండి.
subject + be + adjective
- She’s good.
- We’re terrible.
ఒక నిర్దిష్టమైన ఏక్టివిటీ పేరు చెప్పాలంటే దాని ముందు 'at' వాడాలి. 'At' తో పాటుగా క్రియను చేర్చాలంటే 'ing' వాడాలి. లేదా gerund - క్రియను నామవాచకంగా చేసి వాడాలి.
subject + be + adjective + at + noun/ gerund
- I’m bad at French.
- He’s excellent at (playing) football
2) మన సామర్థ్యాల గురించి క్రియాపదాలు, క్రియావిశేషణాలను ఉపయోగించి ఎలా చెప్పాలి?
Action - క్రియను ఉపయోగించి కూడా సామార్థ్యాలను వివరించవచ్చు. ఉదాహరణకు ‘play’, ‘cook’, ‘dance’, ‘speak’. వీటి తరువాత adverbs - క్రియావిశేషణాలు రావాలి. ఉదాహరణ: ‘well’, ‘badly’.
- I speak French badly.
- He plays football very well.
3) సామర్థ్యాల గురించి చెప్పేటప్పుడు వాటి తీవ్రతను పెంచడానికి గానీ, బలహీనపరచడానికి గానీ ఎలాంటి విశేషణాలను వాడాలి?
ఈ కింది వాటిల్లో ఏవైనా వాడొచ్చు.
very - చాలా
really - నిజంగా
quite - బాగానే
pretty - చక్కగాా
పైవాటిని ‘good’, ‘bad’, ‘well’, ‘badly’ లకు ముందు వాడాలి.
- You’re very good at dancing.
- You dance really well.
How do I talk about my abilities?
4 Questions
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
‘good at’ అనేవి కలిపి వస్తాయి. గుర్తుందా?Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
గుర్తుందా 'good' కు ముందు 'quite' రావాలి.Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
‘Speak’ తరువాత భాష పేరు రావాలి.Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
‘Badly’ కు ముందు ‘really’ రావాలి.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group to tell us what you’re good and bad at!
మా ఫేస్బుక్ గ్రూప్ కి వచ్చి మీరు ఎందులో 'good', ఎందులో 'bad' అనేది మాకు చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
football
ఫుట్బాల్to play (football)
ఆడడానికి (ఫుట్బాల్)cooking
వంట చేయడంto cook
వంట చేయడానికిdancing
డాన్స్ చెయ్యడంto dance
డాన్స్ చెయ్యడానికిto speak (a language)
మాట్లాడడం (ఏదైనా ఒక భాష)