Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Vocabulary Reference
Episode-01: How do I compare two things?
cheap
చౌక
expensive
ఖరీదైన
healthy
ఆరోగ్యవంతమైన
clean
శుభ్రంగా
thin
పల్చని
Episode-02: How do I talk about being ill?
a cold
జలుబు
the flu
ఫ్లూ వ్యాధి
a cough
దగ్గు
a sore throat
గొంతు నొప్పి/గొంతు పుండు పడిపోవడం
a headache
తలనొప్పి
a stomach ache
కడుపునొప్పి
a toothache
పంటినొప్పి
an earache
చెవినొప్పి
a backache
నడుంనొప్పి
Episode-03: How do I compare more than two things?
nice
చక్కని
tasty
రుచికరమైన
delicious
మధురమైన/ రుచికరమైన
good
మంచి
bad
చెడు/చెత్త
cheap
చౌక
long
పొడవైన
fun
సరదా
pretty
అందమైన
lovely
మనోహరమైన
interesting
ఆసక్తికరమైన
exciting
ఉత్తేజకరమైన
Episode-03: How do I respond to news?
a driving test
డ్రైవింగ్ పరీక్ష
the lottery
లాటరీ
lost (past simple of ‘lose’)
పోగుట్టుకోవడం
5. How do I talk about what food is in my kitchen?
in the fridge
ఫ్రిడ్జిలో
a pepper
ఒక మిరపకాయ
an onion
ఒక ఉల్లిపాయ
cheese
చీజ్
milk
పాలు
eggs
గుడ్లు
tomatoes
టమాటాలు
carrots
కేరట్లు
an omelette
కోడిగుడ్డు అట్టు (ఆమ్లెట్)
6. How do I talk about my location?
the bus stop
బస్ స్టాప్
the lift
లిఫ్ట్
reception
రిసెప్షన్
the entrance
ప్రవేశ ద్వారం
7. How do I describe a scene?
a house
ఇల్లు
mountains
కొండలు
a lake
సరస్సు
a field
పొలం
a bird
పక్షి
a door
తలుపు
8. How do I describe a word I don't know?
garlic
వెల్లుల్లిపాయ
a clock
గడియారం
a watch
వాచీ
dirty
మురికి
ugly
అసహ్యం/వికృతం
beautiful
అందం
9. How do I talk about dates and times?
months
నెలలు
seasons
ఋతువులు
years
సంవత్సరాలు
dates
తేదీలు
winter
చలికాలం
summer
వేసవికాలం
spring
వసంత ఋతువు
autumn
శరదృతువు
today
ఈరోజు
tomorrow
రేపు
10. How do I talk about my education?
primary school
ప్రాథమిక పాఠశాల
secondary school
ప్రాథమికోన్నత పాఠశాల
high school
ఉన్నత పాఠశాల
college
కళాశాల
university
విశ్వవిద్యాలయం
engineering
ఇంజినీరింగ్
business
బిజినెస్/వ్యాపారం
11. How do I talk about rules at school?
arrive
చేరడం
use (our mobiles phones in class)
వాడడం
wear
వేసుకోవడం
a uniform
యూనిఫార్మ్
specific shoes
ప్రత్యేకమైన షూస్
12. How do I talk about permission at work?
jeans
జీన్స్
shorts
షార్ట్స్
smoke
పొగ తాగడం
have parties
పార్టీ చేసుకోవడం
have pets
జంతువులను పెంచుకోవడం
13. How do I talk about making future plans using ‘if’?
go for a bike ride
బైక్ నడపడానికి వెళ్లడం
go shopping
షాపింగ్‌కు వెళ్లడం
go to the beach
బీచ్‌కు వెళ్లడం
relax in the garden
తోటలో విశ్రాంతి తీసుకోవడం
14. How do I accept or refuse things?
a slice of cake
కేక్ ముక్క
That would be lovely.
అది చాలా బాగుంటుంది.
nice
చక్కగా ఉంది
great
గొప్పగా ఉంది
alright
సరే, మంచిది
I’m full.
నా కడుపు నిండుగా ఉంది
a cup of tea
కప్పుడు టీ
on a diet
డైట్లో ఉండడం
15. How do I make predictions about the future?
to make a prediction
ఊహించడం
to be home at (time)
ఇంటికి చేరుకోవడం
to be (more) certain
నిశ్చయంగా చెప్పడం కోసం
evidence
రుజువు/సాక్ష్యం
I'm not sure
నేను కచ్చితంగా చెప్పలేను..
I think
నేను అనుకుంటున్నాను...
always
ఎల్లప్పుడూ
to rain
వర్షం పడడం
to be sunny
ఎండ కాయడం
16. How do I talk about things that annoy me?
annoyed
విసుగ్గా ఉంది
annoying
విసుగు తెప్పిస్తుంది
rude people
సభ్యత లేకుండా, మొరటుగా మాట్లాడేవాళ్లు
be stuck in traffic
ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం
17. How do I ask about a celebration?
a celebration
వేడుక
New Year's (Eve)
కొత్త సంవత్సర వేడుక
your birthday
మీ పుట్టినరోజు
your party
మీ పార్టీ
the wedding
వివాహం
the concert
కచేరీ
great
గొప్పగా
fun
సరదాగా
quiet
నిశ్శబ్దంగా
nice
బావుంది
18. How do I make a complaint at a restaurant?
polite
మర్యాదపూర్వకమైన
angry
కోపం
excuse me!
క్షమించండి!
I’d like to…
నేను....చెయ్యడానికి ఇష్టపడుతున్నాను.
could you…?
దయచేసి మీరు...?
complain (verb)
ఫిర్యాదు చెయ్యడం (క్రియ)
complaint (noun)
ఫిర్యాదు (నామవాచకం)
knife
చాకు
overcharged
బిల్ ఎక్కువ వెయ్యడం
fork
ఫోర్క్
dirty
మురికి
compensation
నష్టపరిహారం
dessert
భోజనం తరువాత తినే స్వీట్లు, పళ్లు
voucher
రసీదు
19. How do I talk about my interests?
interests
అభిరుచులు/ఆసక్తులు
all types of art
అన్ని రకాల కళలు
photography
ఫొటోగ్రఫీ
20. How do I agree with someone?
Me too
నాకు కూడా
Me neither
నాకు...లేదు
I couldn’t agree more
పూర్తిగా ఒప్పుకుంటున్నాను
Absolutely
తప్పకుండా/కచ్చితంగా
Exactly
సరిగ్గా
That’s a good point
అది మంచి పాయింట్
21. How do I make small talk?
small talk
టూకీ సంభాషణలు
the weather
వాతావరణం
lovely
బాగుంది
terrible
బాలేదు
crowded
రష్ గా ఉంది
22. How do I disagree with someone?
I'm not so sure.
నాకు కచ్చితంగా తెలీదు
I see what you're saying, but…
నువ్వు చెప్పేది నాకర్థమవుతోంది కానీ...
I agree to a point.
కొంతవరకు ఒప్పుకుంటాను.
I'm afraid I disagree.
క్షమించండి, మీతో విభేస్తున్నాను.
Yes, but don't you think…
అవును కానీ,... అని మీకు అనిపించట్లేదా?
23. How do I talk about my experiences?
experiences
అనుభవాలు
ever
ఎప్పుడైనా
a specific time in the past
ఒక నిర్దిష్ట సమయంలో
24. How do I offer to help someone?
carry
పట్టుకోవడం
help
సహాయం
take (an object from someone)
తీసుకోవడం
open the door
తలుపు తెరవడం
books
పుస్తకాలు
bag
సంచి
umbrella
గొడుగు
25. How do I talk about my journey to school or work?
train
రైలు
bus
బస్సు
walk
నడక
cycle
సైకిల్
drive
కారు నడపడం
set off
బయలుదేరడం/మొదలిపెట్టడం
26. How do I say sorry?
to miss the bus
బస్ మిస్ అవ్వడం
a delay
ఆలస్యం
a delivery
బట్వాడా
the mess
గందరగోళం
to oversleep
ఎక్కువసేపు పడుకోవడం
27. How do I say goodbye?
to have to
తప్పక
evening
సాయంత్రం
nice
బావుంది
28. How do I talk about things that I'm scared of?
spiders
సాలెపురుగులు
snakes
పాములు
horror movies
దెయ్యల సినిమాలు
heights
ఎత్తైన ప్రదేశాలు
really
చాలా
absolutely
బొత్తిగా/నిజంగా
29. How do I give instructions?
A slice of bread
బ్రెడ్ ముక్క
A frying pan
పెనం
To take
తియ్యడానికి
To spread (butter)
పరచడానికి
To great (cheese)
కోరడానికి
To cover
మూత పెట్టడానికి
To put
పెట్టడానికి
To heat
వేడి చెయ్యడానికి
To cook
వండడానికి
30. How do I interrupt people?
interrupt
అంతరాయం
apologies
మన్నించండి/క్షమించండి
31. How do I pay for things in shops?
how much?
ఎంత?
take (accept)
తీసుకోవడం (అంగీకరించడం)
card (credit card)
కార్డ్ (క్రెడిట్ కార్డ్)
cash
డబ్బు
change
చిల్లర
receipt
రసీదు
32. How do I change the subject in a conversation?
colleague
సహ ఉద్యోగి
product
వస్తువు
33. How do I talk about a TV show?
a TV show
టీవీలోని ఒక కార్యక్రమం
a series
వరుస/క్రమం
an episode
ఒక భాగం
the main character
ప్రధాన పాత్ర
discover
కనుగొనుట/ఆవిష్కరించుట
superpowers
మహాశక్తివంతమైనవి
the storyline
కథాంశం
a recommendation
సిఫారసు/సలహా
to recommend
సిఫారసు చెయ్యడం/సలహా ఇవ్వడం
34. How do I return something to a shop?
return
తిరిగి ఇచ్చేయడం
receipt
రసీదు
refund
డబ్బు వాపస్ ఇవ్వడం
exchange
మారకం
wrong size
సరైన కొలత కాదు
35. How do I say thank you?
to be grateful / to be thankful
కృతజ్ఞతలు
to appreciate something
అభినందించడం
the present / the gift
బహుమతి
the bouquet of flowers
పూలగుత్తి
36. How do I ask for help with a task?
helpful
సహాయకరం
question
ప్రశ్న
book
పుస్తకం
diagram
బొమ్మ
lend
అందించడం
hand
చెయ్యి
lunch
లంచ్
37. How do I compliment someone?
presentation
ఉపన్యాసం, ప్రదర్శన
questions
ప్రశ్నలు
haircut
క్షవరం
jacket
జాకెట్
40. How do I borrow and lend things?
money
డబ్బు
a pen
పెన్ను
a book
పుస్తకం
clothes
బట్టలు
my wallet
నా పర్స్
to forget
మర్చిపోవడం
41. How do I talk about my family?
married
పెళ్లి అయినవారు
single
పెళ్లికానివారు/భాగస్వామి లేనివారు
separated
విడిపోయినవారు
divorced
విడాకులు తీసుకున్నవారు
partner
భాగస్వామి
mother-in-law
అత్తగారు
stepfather
మామగారు
42. How do I talk about uncertainty?
bookshop
పుస్తకాల దుకాణం
station
స్టేషను
near
దగ్గర
chicken
కోడి
fridge
ఫ్రిడ్జి
43. How do I ask for clarification?
It's tipping it down out there!
వర్షం కుండపోతగా కురుస్తోంది!
get = catch
పట్టుకోవడం/అర్థం చేసుకోవడం
quite
పూర్తిగా/సరిగ్గా
more slowly
ఇంకొంచం మెల్లిగా
44. How do I receive a compliment?
shirt
చొక్కా
kind
దయ/కరుణ
painting
చిత్రం
proud
గొప్ప/గర్వం
organise
ఏర్పాటు చెయ్యడం
47. How do I talk about memories?
school days
స్కూల్ రోజులు
beach
బీచ్
coast
ఒడ్డు
48. How do I ask about a word I don't know?
to mean
అర్థం
to pronounce
ఉచ్చారణ
to say
చెప్పడం
to spell
పలకడం
to write
రాయడం
to use
ఉపయోగించడం
a sentence
ఒక వాక్యంలో
fascinating
సమ్మోహనపరిచేది/చాలా ఆసక్తికరమైనది