Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 47

Listen to find out how to talk about your memories.
జ్ఞాపకాల గురించి చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.

Session 47 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about memories?

మీ మధుర జ్ఞాపకాలేంటి?
మీ చిన్ననాటి తీపి గుర్తులేవి?

జ్ఞాపకాల గురించి ఎలా మాట్లాడాలో ఇవాళ తెలుసుకుందాం.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

Show transcript Hide transcript

సౌమ్య 
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.

Phil
Hi, everyone!

సౌమ్య 
ఇవాళ మనం మంచి జ్ఞాపకాలు, తీపి గుర్తుల గురించి మాట్లాడుకుందాం. Phil, Do you have many happy memories?

Phil
Lots! It's great to think about them! 

సౌమ్య 
Indeed it is! ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాళ్ల చిన్నతంలోని మధుర జ్ఞాపకాల గురించి చెప్తున్నారు. విందాం. 

Insert
I'll always remember my school days. I would play football every day after class. 

I'll never forget the beach near my first house. I used to live by the coast.

సౌమ్య 
మొదటి వ్యక్తి తన చిన్నప్పటి స్కూల్ గురించి చెప్పారు. రెండో వ్యక్తి చిన్నతనంలో తన ఇంటి పక్కనున్న బీచ్ గురించి చెప్పారు. మొదటి వ్యక్తి ఎలా చెప్పారో మళ్లీ విందాం.  

Insert
I'll always remember my school days. I would play football every day after class. 

Phil
They said that they 'will always remember' – this is an expression that we use to say that something is an important memory. They also said that they 'would play football' Can you tell us anything about how 'would' is used here? 

సౌమ్య 
Yes sure. గతంలో మనం రెగ్యులర్‌గా చేస్తుండే విషయాల గురించి చెప్పడానికి 'would' వాడొచ్చు. అయితే అవి గతంలో చేసినవి కానీ ఇప్పుడు అలా చెయ్యనివి అయ్యుండాలి. ఆమె చిన్నతంలో రోజూ స్కూలు అయిపోయాక ఫుట్‌బాల్ ఆడేవారుట. కానీ ఇప్పుడు అలా ఆడట్లేదు. అందుకని అని వాడారు. It is an interesting grammar point. Can you give more examples of this, Phil? 

Phil
Yeah, sure – so you could say: 

I would always study hard for my exams.
When I lived near the park I would go there every day.
 

సౌమ్య 
రెండోవ్యక్తి ఏమన్నారో మళ్లీ విందాం.

Insert
I'll never forget the beach near my first house. I used to live by the coast.
 

Phil
They said that they 'will never forget' – this is another expression that we use to say that something is an important memory. To talk about something that was true in the past they used 'used to'. Can you tell us something about this? Is it the same as 'would'? 

సౌమ్య 
That's a very good question, and the answer is no. అని గతంలో మనం రోజూ చేసిన పనులు లేదా రిపీటెడ్ గా చేసిన పనులు కానీ అవి ఇప్పుడు చెయ్యట్లేదు...అలాంటివాటికి 'would'  వాడతాం. ఇలాంటివాటికి 'used to' కూడా వాడొచ్చు. అయితే గతంలో చేసిన పనులు రోజూ చేసినవి కాకపోయినా వాడొచ్చు. ఆమె చిన్నప్పుడు సముద్రపు ఒడ్డున ఇంట్లో ఉండేవారట. ఇది repeated action కాదు. అప్పుడు ఉన్నారు. తరువాత ఎప్పుడూ మళ్లీ లేరు కాబట్టి ‘would’ వాడకూడదు, 'used to' అనే వాడాలి. 'would'  వాడినచోట 'used to' వాడొచ్చు కానీ 'used to' వాడినచోట 'would' వాడలేము. అదీ తేడా!

రోజూ ఆడేవారు కాబట్టి I would play football every day after class అనొచ్చు
I used to play football every day after class
అని కూడా అనొచ్చు.
I used to live near beach అనొచ్చు,  కానీ I would live near beach అనకూడదు. అర్థమైందా?

Can you give any more examples, Phil? 

Phil
Yes:

I used to like chocolate, but I don't now.

I used to go to the cinema a lot, but I don't now.

We could also say: When I was younger I would go to the cinema a lot. 

సౌమ్య 
Nice. సరే, ఇప్పుడు మీకో చిన్న పరీక్ష. జ్ఞాపకాల గురించి ఇంగ్లిష్‌లో మీరెంత బాగా చెప్పగలరో చూస్తాను!

మీ యూనివర్సిటిలో మీతోపాటు చదువుకున్న స్నేహితులు ఎప్పుడూ గుర్తొస్తుంటారు, తరచూ మేమంతా కాఫీ తాగడానికి cafes కి వెళ్లేవాళ్లం అని చెప్పగలరా? 

Phil
I'll always remember my friends from university. We would often go to cafes together. 

సౌమ్య 
అలాగే చెప్పారా? అయితే well done. మరొకటి అడుగుతాను. మీ 21 వ పుట్టినరోజు ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది. అప్పట్లో మీకు పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడమంటే ఇష్టం అని చెప్పాలి. 

Phil
I'll always remember my 21st birthday. I used to like having big parties.

సౌమ్య 
Very good. చివరిగా...మీ పాప స్కూల్‌కి వెళ్లిన మొదటిరోజు ఎప్పటికీ మర్చిపోలేరు. తను చాలా సిగ్గుపడుతూ ఉండేది. దీన్ని ఎలా చెప్తారు? 

Phil
I'll never forget my daughter's first day at school. She used to be very shy. 

సౌమ్య 
That’s right. Good job. ఇవాళ మనం నేర్చుకున్న expressions

'I'll always remember', 'I'll never forget', 'used to' and 'would'. Join us next time for more 'How do I'. Bye.

Learn more

1. I will always remeber / I will never forget

Both of these expressions are used to say that a memory is so important that you think you will remember it forever.

  • I will always remember my school days.
  • I'll never forget the beach near my first house.

2. Used to / would

We use both 'used to' and 'would' to talk about things that were true in the past but are not true now. However, they are not the same. 'Would' is only used with repeated actions.

  • I would play football every day after class.
  • I would always study hard for my exams.

Used can be used for these repeated actions, but also for things more generally that were true in the past but are no longer so.

  • I used to go to the cinema a lot, but I don't now.
  • I used to live by the coast.

How do I talk about memories?

3 Questions

Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What things will you never forget? Come and tell us on our  Facebook group!
మీరస్సలు మర్చిపోలేని మంచి జ్ఞాపకం ఏది? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • school days
    స్కూల్ రోజులు

    beach
    బీచ్

    coast
    ఒడ్డు