Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 42
Listen to find out how to talk about uncertainty in English.
అనిశ్చితి గురించి ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 42 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about uncertainty?
సాధారణంగా ఎలాంటి విషయాల్లో మీరు స్పష్టమైన జవాబులు ఇవ్వాలని అనుకోరు.
అవ్వొచ్చు, అయ్యుండొచ్చు అని మీరు చెప్పే విషయాలేవి?
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Phil కూడా ఉన్నారు.
Phil
Welcome, everyone!
సౌమ్య
ఇవాళ మనం uncertainty – అనిశ్చితి గురించి చెప్పాలంటే ఎలాంటి పదాలు వాడాలో తెలుసుకుందాం. ఒక విషయం మనకి స్పష్టంగా తెలియకపోతే ఎలాంటి పదాలు వాడాలో ఇవాళ చూద్దాం. Do you ever have to do that, Phil?
Phil
All the time!
సౌమ్య
That’s interesting! Ok, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కొన్ని పరిస్థితుల గురించి చెప్తున్నారు. వాళ్లు చెప్తున్నదాన్లో అనిశ్చితి ఉందా? జాగ్రత్తగా వినండి.
Insert
I think there's a bookshop near the station, but I'm not sure.
A bookshop? There could be one in the town centre, but I don't really know.
I suppose there's a bookshop near here, but maybe I'm wrong.
సౌమ్య
వాళ్లు ఒక book shop - పుస్తకాల దుకాణం గురించి మాట్లాడుకుంటున్నారు. అదెక్కడుందో ఎవరికీ స్పష్టంగా తెలియట్లేదు. మొదటి వ్యక్తి ఏమన్నారో చూద్దాం.
Insert
I think there's a bookshop near the station, but I'm not sure.
సౌమ్య
విన్నారా? ఆమె 'I think' అని మొదలెట్టారు. చివర్లో 'but I'm not sure' అన్నారు. ‘I think’ అంటే నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను అని అర్థం. 'But I'm not sure' - ఇది uncertainty ని తెలియజేసే పదం. నాకు కచ్చితంగా తెలీదు, స్పష్టంగా తెలీదు అని అర్థం. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
Phil
‘I think Rick's having lunch, but I'm not sure.’
‘I think I left my keys at home, but I'm not sure.’
We pronounce 'think' with a /θ/ sound – remember that your tongue touches your front teeth when you say it. Repeat after me to practise:
‘Think’
‘I think there's a book shop.’
‘I think there's a book shop, but I'm not sure.’
సౌమ్య
Thanks Phil. రెండో వ్యక్తి ఎలాంటి పదాలు వాడారో పరిశీలిద్దాం.
Insert
A bookshop? There could be one in the town centre, but I don't really know.
Phil
Again, there are two things here. Instead of saying 'there is' we have a modal verb – 'there could be' – 'could' means something is possible. We also have the ending 'I don't really know'. Here's another example:
‘There could be some chicken in the fridge, but I don't really know.’
సౌమ్య
అర్థమైందా? మనకి కచ్చితంగా తెలిసినప్పుడు 'there is' అని చెప్పొచ్చు. 'There could be' అంటే ఉండొచ్చు, అయ్యుండొచ్చు, ఉండే అవకాశముంది అని. సరే, మూడో వ్యక్తి ఎలా చెప్పారో విందాం.
Insert
I suppose there's a bookshop near here, but maybe I'm wrong.
Phil
Again, two things to look for! 'Suppose' means the same as 'think', so 'I suppose' is the same as 'I think'. Also, look at the ending 'but maybe I'm wrong'. Listen to this example:
‘I suppose I'll be finished by 1 o'clock, but maybe I'm wrong.’
Note, we could use any of the endings 'I'm not sure', 'I don't really know' and 'maybe I'm wrong' in any of these sentences.
సౌమ్య
‘I suppose’ అంటే అనుకుంటాను అని అర్థం. ‘Suppose’ అంటే అనుకోవడం, ఊహించడం, భావించడం ఇలా అర్థాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకో చిన్న పరీక్ష. మీ స్కూల్ పక్క న ఒక మందుల షాపు ఉందనుకుందాం. ఉందో లేదో మీకు స్పష్టంగా తెలీదు. ‘ఉన్నది అనుకుంటాను’ అని మీరు చెప్పాలి. 'Think' 'sure' - ఈ రెండు పదాలు వాడండి. మందుల షాపు ని 'chemist' అనొచ్చు.
Phil
I think there's a chemist near the school, but I'm not sure.
సౌమ్య
Very good. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ దగ్గర్లో ఏదైనా కెఫే ఉందా అని అడిగారనుకోండి. బస్ స్టేషన్లో ఉండే అవకాశముంది, నాకు కచ్చితంగా తెలీదు అని చెప్పాలి. ఎలా చెప్తారు? 'Could', 'know' - ఈ పదాలు వాడండి.
Phil
A café? There could be one in the bus station, but I don't really know.
సౌమ్య
Excellent, ఇంకొక్క చివరి ప్రశ్న. ఆ పార్క పక్కన షాప్ ఉండొచ్చు, కాని నేను తప్పవ్వచ్చు. అని చెప్పాలి. ప్రయత్నించండి. 'Suppose' and 'maybe' - ఈ పదాలు వాడండి.
Phil
I suppose there's a shop near the park, but maybe I'm wrong.
సౌమ్య
Good. మూడు ప్రశ్నల్లో మీరెన్ని జవాబులు కరక్ట్‌గా చెప్పారు?! అన్నీ సరిగ్గా చెప్పినట్లైతే అభినందనలు!
Phil
I think we're out of time, but I'm not sure. I suppose we'll have to finish here, but maybe I'm wrong!
సౌమ్య
I'm afraid you're right. ఇవాళ నేర్చుకున్న పదాలు మరోసారి చూద్దామా? అనుకుంటాను, ఊహిస్తున్నాను, భావిస్తున్నాను అని చెప్పడానికి 'think', 'could' 'suppose'. అనే పదాలు వాడొచ్చు. అలాగే 'I'm not sure', 'I don't really know', 'maybe I'm wrong'...నాకు కచ్చితంగా తెలీదు, నాకు నిజంగా తెలీదు, నేను తప్పొవ్వచ్చు అని మనకు స్పష్టంగా తెలియని విషాయల గురించి, పరిస్థితుల గురించీ చెప్పొచ్చు. Bye.
Learn more
1. Think / suppose
We can use the verbs think or suppose to say that we believe something is true, but that there is a possibility that we are wrong.
- I think there's a bookshop near the station.
- I suppose there's a bookshop near here.
2. Modal verbs
The modal verbs could, may and might can be used to say that something is possible, but not completely certain to be the case.
- There could be a bookshop in the town centre.
- There might be one near here.
- There may be some chicken in the fridge.
3. Phrase
We often use phrases to express uncertainty. Some examples of these are 'I'm not sure', 'I don't really know', 'maybe I'm wrong'. These phrases are often introduced with a contrasting conjuction (such as but).
- I think there's a bookshop near the station, but I'm not sure.
- A bookshop? There could be one in the town centre, but I don't really know.
- I suppose there's a bookshop near here, but maybe I'm wrong.
How do I talk about uncertainty?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Which verbs suggest uncertainty?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Why are modal verbs used here?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Which expressions show uncertainty?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Is it important to be able to say when you are not certain? Come and tell us on our Facebook group!
మీకు స్పష్టత లేనప్పుడు అది ముందే చెప్పడం అవసరమా? కాదా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
bookshop
పుస్తకాల దుకాణంstation
స్టేషనుnear
దగ్గరchicken
కోడిfridge
ఫ్రిడ్జి