Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 40
Listen to find out how to use 'borrow' and 'lend' in English.
అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 40 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I borrow and lend things?
Listen to different people talking about borrowing and lending things – put these items in the order you hear them mentioned:
- money
- pen
- book
- clothes
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Welcome, everyone!
సౌమ్య
ఈ ఎపిసోడ్లో అప్పు తీసుకోవడం, ఇవ్వడం గురించి తెలుసుకుందాం. ఇంగ్లిష్లో వీటికి వాడే పదాలు 'to borrow' అంటే అప్పు తీసుకోవడం, 'to lend' అంటే అప్పు ఇవ్వడం. వీటిని వాక్యాల్లో ఎలా వాడాలో తెలుసుకుందాం.
Sam
Yes! Listen to these four examples – two use 'borrow' and two use 'lend'.
Insert
- Could I quickly borrow your pen? Thanks!
- My sister and I borrow clothes from our mother all the time!
- Would you like me to lend you that book? I can bring it tomorrow.
- I forgot my wallet so Max lent me £5 for lunch.
Sam
Did you hear the four things? They were a 'pen', 'clothes', a 'book' and '£5'.
సౌమ్య
Yes! ముందుగా అప్పు తీసుకోవడం 'to borrow' ని ఎలా వాడాలో చూద్దాం. అప్పు అడుగుతున్నప్పుడు నేను ‘I’ లేదా మేము ‘we’ అని వాడాలి. మళ్లీ విందాం. Borrow కు ముందు వెనుక ఏ పదాలొస్తున్నాయో గమనించండి.
Insert
- Could I quickly borrow your pen? Thanks!
- My sister and I borrow clothes from our mother all the time!
Sam
So, as you'd expect, the subjects – 'I' and 'my sister and I' – go before the verb. And the things – 'your pen' and 'clothes' – go after.
సౌమ్య
ఈ రకమైన వాక్య నిర్మాణంలో ఎవరికోసం అప్పు అడుగుతున్నారో, ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాక్యంలో తెలిసిపోతుంది. మొదటి ఉదాహరణ లాగా. ఆ మొదటి వాక్యం గుర్తుందా? మళ్లీ విందాం.
Insert
Could I quickly borrow your pen? Thanks!
సౌమ్య
అయితే ఎవరి కోసం అప్పు తీసుకుంటున్నారో, ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలనుకుంటే వాక్య నిర్మాణం కాస్త మారుతుంది. అలాంటి వాక్యం ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా వినండి.
Insert
My sister and I borrow clothes from our mother all the time!
సౌమ్య
ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నారో చెప్పడానికి ఒక చిన్న పదం వాడారు విన్నారా? Yes…from అన్నారు. From అని చెప్పి ఆ వ్యక్తి పేరు చెబితే వాళ్ల దగ్గరనుంచి తీసుకుంటున్నాము అని అర్థం.
Sam
OK, so let's quickly practise the pronunciation together. The important words are 'borrow' and the thing. Please repeat after me:
‘Could I borrow your pen?’
‘My sister and I borrow clothes from our mother.’
సౌమ్య
Great! సరే ఇప్పుడు అప్పు ఇవ్వడం గురించి చూద్దాం. దీనికి సంబంధించిన వాక్యాలు మళ్లీ విందాం.
Insert
- Would you like me to lend you that book? I can bring it tomorrow.
- I forgot my wallet so Max lent me £5 for lunch.
సౌమ్య
So, అప్పు ఇవ్వడం గురించి చెప్తున్నప్పుడు వాక్యాల్లో కర్త, కర్మ – subject, object - అప్పు ఇస్తున్నవారు, తీసుకుంటున్నవారు ఇద్దరినీ స్పష్టంగా తెలియపరచాలి.
Sam
Yes, so 'I lend you a book' and 'Max lent me £5'. With 'lend' you have to say the person and the thing after the verb. Let's practise that together:
‘Would you like me to lend you that book?’
‘Max lent me £5.’
సౌమ్య
Thanks, Sam. సరే కొంచం ప్రాక్టీస్ చేద్దామా? మీ ఫ్రెండ్ దగ్గరనుంచి మీరు ఫోన్ అప్పు తీసుకోవాలి. ఎలా అడుగుతారు? 'Can I…' అని మొదలుపెట్టండి.
Sam
Can I borrow your phone?
సౌమ్య
Good! ఈసారి మీ ఫోన్ అప్పు ఇవ్వగలరా? అని అడగండి. ఇందాక అప్పు తీసుకోనా? అని అడిగారు. ఇప్పుడు అప్పు ఇవ్వగలరా? అని అడగాలి. ‘Lend’ అని వాడండి.
Sam
Can you lend me your phone?
సౌమ్య
Great! Now you can 'lend' and 'borrow' anything!
Sam
Except money! You should never lend, or borrow, money.
సౌమ్య
Haha. That's good advice. మరో How Do I…? ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం.
Learn more
1. What's the difference in meaning between 'borrow' and 'lend'?
When we use 'borrow', it means that the subject of the sentence receives the item/ thing.
- Can I borrow your pen? > 'I' is the subject, so 'I' receive 'your pen'.
- Laura borrowed my favourite jumper. >' Laura' is the subject, so she receives 'my favourite jumper'.
When we use 'lend', it means that the subject of the sentence gives the item/ thing.
- Can you lend me your pen? > 'You' is the subject, so 'you' give 'your pen'.
- I lent Laura my favourite jumper. >' I' am the subject, so 'I' give 'my favourite jumper'.
2. What's the difference in how we use 'borrow' and 'lend' in a sentence?
After 'borrow', we only need to mention the item/ thing.
- Can I borrow your pen? > 'your pen' is the object of the sentence.
- Laura borrowed my favourite jumper. > 'my favourite jumper' is the object of the sentence.
If you want to mention whom you are borrowing the item/ thing from, then you have to introduce them with 'from'.
- Can I borrow your pen from you?
- Laura borrowed my favourite jumper from me.
After 'lend', we need two objects. We need to mention both the person and the item/ thing – in that order.
- Can you lend me your pen? > 'me' is the person and 'your pen' is the item/ thing.
- I lent Laura my favourite jumper. >'Laura' is the person and 'my favourite jumper' is the item/ thing.
How do I borrow and lend things?
4 Questions
Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Which verb needs two objects - a person and a thing - after it?Question 1 of 4
Help
Activity
Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Which verb only needs one object - a thing - after it?Question 2 of 4
Help
Activity
Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
We need two objects after 'lend' – what order do they go in?Question 3 of 4
Help
Activity
Choose the correct option
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Remember, we need to add another little word when we introduce the person with 'borrow'.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Do you ever borrow clothes from other people? Are you comfortable lending other people money? Come and tell us on our Facebook group!
మీరు ఎవరికైనా బట్టలు అప్పు ఇస్తుంటారా? డబ్బులు అప్పు ఇవ్వడం తప్ప ఒప్పా? మీ అభిప్రాయాన్ని మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
money
డబ్బుa pen
పెన్నుa book
పుస్తకంclothes
బట్టలుmy wallet
నా పర్స్to forget
మర్చిపోవడం