Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 37
Listen to find out how to give someone a compliment in English.
ఎవరినైనా ఇంగ్లిష్‌లో పొగడడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 37 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I compliment someone?
సాధారణంగా మీరు ఎలాంటి పొగడ్తలందుకుంటారు?
మీరు ఏ సందర్భాల్లో మీ స్నేహితులనిగానీ, బంధువులనిగానీ పొగుడుతుంటారు?
ఇంగ్లిష్‌లో పొగడడం ఎలాగో విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Tomకూడా ఉన్నారు.
Tom
Welcome, everyone!
సౌమ్య
హేయ్ నీ డ్రెస్ భలే బావుంది, నీ నవ్వు బావుంటుంది, నీవల్లే ఇవాళ పార్టీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది....ఇవన్నీ ఏంటి? Compliments – పొగడ్తలు, కదా! ఇలా ఎవరినైనా పొగడడం ఎలాగో ఇవాళ తెలుసుకుందాం.
Tom
Ah, you're so good at that – you always know what to say!
సౌమ్య
Thank you! Jiaying, Dan ల సంభాషణ వినండి. వీళ్లిద్దారూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు ఎందుకు ఎలా పొగుడుకుంటున్నారో జాగ్రత్తగా గమనించండి.
Insert
Hi Dan! Nice to see you.
Hello Jiaying! I really enjoyed your presentation today. You were great.
Thank you! You're so good at asking useful questions.
You look really nice, by the way. I like your new haircut!
Thanks, Dan! And that jacket really suits you. It's a good colour on you.
సౌమ్య
So, Jiaying ఒక ఉపన్యాసం ఇచ్చారు. Dan కి అది బాగా నచ్చింది. ఆ విషయాన్ని Dan ఎలా చెప్పారో ఓసారి పరిశీలిద్దామా?
Insert
Hello Jiaying! I really enjoyed your presentation today. You were great.
సౌమ్య
So ఎవరినైనా పొగడాలంటే సింపుల్‌గా ‘great’ అంటే చాలు.
Tom
You notice that we use it with the verb 'to be' in the appropriate tense. Dan used 'great' but you can use other positive adjectives like fantastic, brilliant or amazing.
Listen and repeat:
‘You were fantastic!’
‘You were brilliant!’
‘You were amazing!’
సౌమ్య
Great, fantastic, brilliant, amazing...జనరల్‌గా పొగడాలంటే ఇవన్నీ వాడొచ్చు. కానీ ప్రత్యేకంగా, ఫలనా విషయమై పొగడాలంటే ఎలా? చూద్దాం. Jiaying, Dan ని పొగిడారు. గుర్తుందా? ఎందుకు?
Insert
You're so good at asking useful questions.
సౌమ్య
Dan అడిగిన ప్రశ్నలు బావున్నాయని పొగిడారు.
Tom
Pay attention to the sentence stress - 'so' is strongly stressed. Listen and repeat:
‘You're so good at asking questions.’
‘You're so good at listening.’
‘You're so good at explaining things.’
సౌమ్య
తరువాత ఏమన్నారో మళ్లీ విందాం.
Insert
You look really nice, by the way. I like your new haircut!
సౌమ్య
Oh, Jiaying రూపం, స్టైల్ గురించి పొగిడారు.
Tom
'You look really nice' is a general compliment and then we can use 'I like your…' to comment on something specific.
సౌమ్య
బదులుగా Jiaying కూడా Dan ని పొగిడారు. ఏమని?
Insert
Thanks, Dan! And that jacket really suits you. It's a good colour on you.
సౌమ్య
‘Suit’ అనే క్రియ వాడారు. 'That jacket really suits you'. Suit అంటే మనకి తెలిసినదే కదా. నీకు బాగా Suit అయ్యింది అంటే బాగా సరిపోయింది, అది వేసుకుంటే అందంగా కనబడతావు అని చెప్పడం.
Tom
When Jiaying said 'It's a good colour on you' it meant the same thing – it means that it is a suitable colour for them to wear.
సౌమ్య
సరే ఇప్పుడొక చిన్న పరీక్ష. మీరు ఎంత బాగా పొగడగలరో చూద్దాం. మీకు తెలిసిన వ్యక్తి ఒక మంచి ఉపన్యాసం ఇచ్చారు. మీకది నచ్చింది. ఆ వ్యక్తిని ఎలా పొగుడుతారు?
Tom
You were great!
సౌమ్య
Very good. తను విషయాలను బాగా వివరించారు. ఈ ముక్కే చెప్పండి.
Tom
You're so good at explaining things!
సౌమ్య
Nice. ఇపుడు ఆ వ్యక్తి చాలా అందంగా ఉన్నారు. మీరు వేసుకున్న suit నాకు చాలా నచ్చింది అని చెప్పాలి.
Tom
You look really nice, by the way. I like your suit!
సౌమ్య
Nice. తరువాత, తన షర్ట్ చాలా బావుంది. అది తనకి సరిగ్గా సరిపోయింది. వేసుకుంటే అందంగా ఉంది అని అర్థమొచ్చేట్టు పొగడాలి.
Tom
That shirt really suits you. It's a good colour on you.
సౌమ్య
Right, so now you know how to pay compliments! I'll be expecting to hear a few more from you!
Tom
Your timing is great! You're so good at knowing when to end the programme.
సౌమ్య
And that's now! We're out of time! Join us next week to hear more from How Do I! I think listening to this programme really suits you! Bye.
Learn more
1. Be great / fantastic / brilliant
సాధారణంగా పొగడడానికి వీటన్నిటినీ వాడొచ్చు. వీటిని 'to be' క్రియతో కలిపి వాడాలి.
- You were great!
- You are fantastic!
2. be so good at something
ఏదైనా ప్రత్యేకమైన విషయం మీద పొగడాలంటే, పొగడ్తకు ముందు 'at' అని వాడాలి. విశేషణానికి ముందు 'so' అని వాడొచ్చు.
- You're so good at asking questions.
- You're so good at listening.
- You're so good at explaining things.
3. look really nice
ఎవరైనా అందంగా ఉంటే 'You look really nice' అని చెప్పొచ్చు. మనకి ప్రత్యేకంగా ఏదైనా నచ్చితే 'like' అని వాడుతూ పొగడొచ్చు.
- You look really nice, by the way. I like your new haircut!
- She looks really nice, by the way. I like her top!
- He looks really nice, by the way. I like his shoes!
4. suits you
మీకిది బాగా నప్పింది అని చెప్పడానికి 'suits you' అని వాడొచ్చు. అలాగే రంగులు నప్పితే ఈ రంగు నీ మీద బావుంది అని చెప్పడానికి 'good on' అని వాడొచ్చు.
- That jacket really suits you. It's a good colour on you.
- Those trousers really suit you. Blue is a good colour on you.
How do I compliment someone
4 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇక్కడ ఏ tense వాడాలి?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ప్రత్యేకమైన విషయంలో పొగడాలంటే ఏ పదాలు వాడాలి?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
అందాన్ని ఎలా పొగడాలి?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
బాగా నప్పింది అని చెప్పాలంటే?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
What's the nicest compliment you have ever received? How easy is it for you to give compliments? Come and tell us on our Facebook group.
మీరు అందుకున్న మంచి పొగడ్త ఏది? మీరు విరివిగా పొగుడుతుంటారా? లేక పొగడడం కష్టమా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
presentation
ఉపన్యాసం, ప్రదర్శనquestions
ప్రశ్నలుhaircut
క్షవరంjacket
జాకెట్