Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 32
Listen to find out how to change the subject in a conversation.
మాటల మధ్యలో విషయాన్ని మార్చడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 32 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I change the subject in a conversation?
Which way of changing the subject is most polite?
ఈ కింది వాటిల్లో ఏ పద్ధతి ఎక్కువ మర్యాదపూర్వకమైనది?
- I don’t want to discuss it. Let’s talk about something else.
- Anyway, moving swiftly on.
- I am not interested in continuing this topic of conversation.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Jamesకూడా ఉన్నారు.
James
Hi, everyone!
సౌమ్య
మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడుఒక్కోసారి ఆ విషయాన్ని మార్చి వేరే విషయం మాట్లాడడానికి చూస్తుంటాం కదా! In this episode, we’re going to learn how to change the subject in a conversation. Why do we need to change the subject, sometimes?
James
Good question. If we don't feel comfortable with the direction of a conversation, we might want to change it. But we need to do this politely.
సౌమ్య
OK. ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అంశం మనకి నచ్చనిదైతేనో లేకపోతే దాని గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతేనో టాపిక్ మార్చేసి వేరేది మాట్లాడుతుంటాం. ఇది ఇంగ్లిష్లో ఎలా చెయ్యాలో ఇవాళ తెలుసుకుందాం? విషయాన్ని మారుస్తున్నప్పుడు జాగ్రత్తగా పొలైట్ గా అవతలివాళ్లు insult ఫీల్ అవ్వకుండా మార్చాలి. అదెలాగో ఇవాళ నేర్చుకుందాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మొదటి వ్యక్తి తనకి తన ఆఫీస్ కలీగ్తో అయిన గొడవ గురించి చెప్తున్నాడు. రెండోవ్యక్తికి ఆ మాటలు వినడం ఇష్టముందా? ఆమె టాపిక్ మార్చడానికి చూస్తున్నారా? విందాం.
Insert
A) …so, I told him it just wouldn't be possible.
B) Anyway, moving on. Did you ever ask Sarah about our new product?
A) …so, I told him it just wouldn't be possible.
B) By the way, did you ever ask Sarah about our new product?
A) …so, I told him it just wouldn't be possible.
B) On a different note, did you ever ask Sarah about our new product?
James
No! None of the speakers wanted to continue the conversation. They asked a new, different question. The question they all asked was “did you ever ask Sarah about our new product?”
సౌమ్య
టాపిక్ మార్చడానికి ప్రశ్నలడగడం ఒక తెలివైన పద్ధతి. అది కూడా మర్యాదగా అడగాలి. మొదటి సంభాషణలో రెండో వ్యక్తి టాపిక్ ఎలా మార్చారో మళ్లీ చూద్దాం.
Insert
…so, I told him it just wouldn't be possible.
Anyway, moving on. Did you ever ask Sarah about our new product?
James
They said ‘anyway, moving on’, followed by a new sentence.
సౌమ్య
‘Anyway’ అని మొదలెడితే ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి వేరే విషయం మొదలెట్టెబోతున్నమనే దానికి సూచిక. ‘Moving on’ అంటే ముందుకెళితే అంటే ఆ విషయన్ని వదిలేసి ముందుకెళితే అని అర్థం.
James
And, notice the pronunciation. We don’t want to be rude, so we must speak softly. Repeat after me.
‘Moving on’
‘Anyway, moving on.’
We could also say ‘moving forward’, which has the same meaning.
సౌమ్య
తరువాతి సంభాషణ విందాం. ప్రశ్న అడుగుతూ టాపిక్ మార్చే ముందు ఏ పదాలు వాడారో జాగ్రత్తగా వినండి.
Insert
A] …so, I told him it just wouldn't be possible.
B] By the way, did you ever ask Sarah about our new product?
James
They said ‘by the way’. ‘By the way’ is slightly different from ‘anyway’.
సౌమ్య
‘హy the way’ అని సాధారణంగా ఏదైనా extra information ఇవ్వడానికి వాడతాం. కానీ ఇక్కడ టాపిక్ డైవర్ట్ మార్చడానికి వాడారు. ఇలా కూడా వాడొచ్చు. It is the most informal expression we will hear today.
James
That’s correct. ‘By the way’ can also be used to make a suggestion, or to remind someone of something.
సౌమ్య
చివరి సంభాషణ విందాం. ఇక్కడ విషయాన్ని ఎలా డైవర్ట్ చేసారో చూద్దాం.
Insert
A) …so, I told him it just wouldn't be possible.
B) On a different note, did you ever ask Sarah about our new product?
James
They said ‘on a different note’. This is quite formal. I can imagine saying this to my boss in a meeting! Note that when we say this, we stress ‘on’ and ‘different’, but we don't stress ‘a’. Let’s practise! Repeat after me.
‘different’
‘a different’
‘on a different’
‘on a different note.’
సౌమ్య
Thanks, James. సరే, కొంచం ప్రాక్టీస్ చేద్దామా? మీ ఫ్రెండ్ మీతో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతుననరు. మీకు ఆ టాపిక్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. What’s a good question we can use to change the subject, James?
James
Ask them if they saw the news on TV last night!
సౌమ్య
Good idea. సరే, మీరు మాట మార్చేసి నిన్న రాత్రి టీవీలో న్యూస్ చూసావా అని అడగాలి. అన్నిటికన్నా formal పద్ధతి ఏది? గుర్తుందా? ఆ పద్ధతిలో చెప్పండి.
James
On a different note, did you see the news on TV last night?
సౌమ్య
Well done. అదే ప్రశ్నని informal పద్ధతి వాడి ఎలా అడుగుతారు?
James
By the way, did you see the news on TV last night?
సౌమ్య
Very good! By the way, James, we’ve run out of time for this episode. We’ll have to stop here! మరో ‘How do I…’ ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye!
James
Bye!
Learn more
1. మాటల మధ్యలో విషయాన్ని మార్చడానికి వాడే ఉత్తమమైన పద్ధతి ఏది?
టాపిక్ మార్చడానికి ప్రశ్నలడగడం తెలివైన పద్ధతి. మనం మరో ప్రశ్న అడిగేసరికి, మాట్లాడుతున్న విషయాన్ని ఆపి మనకి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది.
In today’s episode, colleagues in the workplace changed the topic to ask about a new product. The question is:
- Did you ever ask Sarah about our new product?
2. టాపిక్ మారుస్తున్నప్పుడు అవతలివాళ్లని నొప్పించకుండా మద్యాదగా మార్చే పద్ధతి ఏది?
ఈ కింది వ్యక్తీకరణలను ఉపయోగించి టాపిక్ మార్చవచ్చు.
- Anyway,
- By the way,
- On a different note
3. పై వాటిల్లో ఏదైనా వాడొచ్చా? బేధం ఏమైనా ఉందా?
సాధారణంగా ఏదైనా వాడొచ్చు. కానీ 'on a different note' అనేది formal పద్ధతి. 'By the way', 'anyway'...అనేవి కొంచం informal పద్ధతులు.
How do I change the subject in a conversation?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇక్కడ ఒకే ఒక్క preposition వస్తుంది. ఏంటది?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇక్కడ ఒకే ఒక్క preposition వస్తుంది. ఏంటది?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
Topic కి మరో పదం?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What makes you want to change the subject in conversations? Come and tell us on our Facebook group .
మాట్లాడుతున్నడు మీరు విషయాన్ని మార్చడానికి ప్రయత్నించే సందర్భాలేవి? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.