Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 30
Listen to find out how to interrupt people.
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో అంతరాయం కలిగించడానికి మర్యాదతో కూడిన పద్ధతులేవో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 30 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I interrupt people?
వీటిల్లో ఏది ఎక్కువ మర్యాదతో కూడిన వాక్యం?
- Please let me speak.
- Excuse me, can I just jump in?
విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
Hello! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Tom కూడా ఉన్నారు.
Tom
Hello! Welcome to today’s episode.
సౌమ్య
ఇవాళ టాపిక్ ఏంటో నేను మీకు చెప్పను. మీరే తెలుసుకోవాలి. ఈ సంభాషణలు వినండి. మీకేమర్థమయ్యిందో చెప్పండి.
A) …and it's important that we make sure…
B) Excuse me, sorry to interrupt! Can I just come in here?
A) …and it's important that we make sure…
B) Sorry, can I just jump in here?
A) …and it's important that we make sure…
B) Apologies for interrupting. May I just add something?
సౌమ్య
విన్నారా? ప్రతీ సంభాషణలోనూ మొదటి వ్యక్తి మాట్లాడుతుంటే రెండో వ్యక్తి మధ్యలో ఆపి మాట్లాడారు. అంతరాయం కలిగించారు. అదే ఇవాల్టి టాపిక్. ఇలా మధ్యలో ఆపాల్సొస్తే ఇంగ్లిష్లో ఎలాంటి పదాలు వాడాలి? ఇవాళ తెలుసుకుందాం. Interrupt అంటే అంతరాయం. So, Tom, shall we look at the language that people use when they want to interrupt?
Tom
Good idea! Let's listen to how each speaker begins.
Insert
Excuse me, sorry to interrupt!
Sorry,
Apologies for interrupting.
Tom
Did you get it? All of the speakers begin with an apology. They all say sorry!
సౌమ్య
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపడం అనేది అంత మంచి పద్ధతి కాదు కానీ కొని సందర్భాల్లో తప్పనిసరై ఆపాల్సి వస్తుంది. అలాంటప్పుడు మధ్యలో ఆపుతున్నందుకు మన్నించమని కోరుతూ వాక్యం మొదలుపెట్టాలి.
Tom
That’s right. After we say ‘sorry’, we can use a verb with ‘to’. That’s why we say ‘sorry to interrupt’. Let's practise the pronunciation of this. The ‘to’ is not stressed. Repeat after me.
‘Interrupt’
‘To interrupt’
‘Sorry to interrupt!’
సౌమ్య
‘Apologise’ తరువాత for అనే preposition వాడి క్రియను –ing form లో వాడాలి. మళ్లీ జాగ్రత్తగా వినండి.
Insert
Apologies for interrupting.
సౌమ్య
Tom, can you explain the other way we can make our interruptions more polite?
Tom
Of course! Let’s listen to the speakers again. What’s similar about these sentences?
Insert
Can I just come in here?
Can I just jump in here?
May I just add something?
Tom
Did you get it? They are all questions!
సౌమ్య
Yes. అంతరాయం కలిగించొచ్చా అనే అర్థం వచ్చేట్టు అడుగుతున్నారు. అభ్యర్థనపూర్వకంగా అడగడం మర్యాద.
Tom
That’s correct. We use ‘may I’ and ‘can I’ to make polite requests. The speakers ask permission to interrupt. They don’t repeat the word ‘interrupt’. They use different expressions. What are they?
Insert
Can I just come in here?
Can I just jump in here?
May I just add something?
సౌమ్య
ఇక్కడ ‘come in here’, ‘jump in here’ ‘add something’…ఇవన్నీ కూడా interrupt’ కి ప్రత్యామ్నాయ పద్ధతులు. అయితే వీటన్నిటిలో ‘just’ అని వాడారు గమనించారా? Request మరి కొంచం సున్నితంగా, మృదువుగా ఉండడం కోసం just అని వాడొచ్చు. Tom, can you demonstrate the pronunciation, please?
Tom
Yes! Note that the pronunciation of ‘can’ changes when we use it in a question. Let’s practise together.
‘Can I’
‘Can I just’
‘Can I just jump in here?’
‘Sorry, can I just jump in here?’
సౌమ్య
Thanks, Tom. సరే, apologies for’, add something’...ఈ పదాలు వాడుతూ interrupt చెయ్యండి.
Tom
Apologies for interrupting! May I just add something?
or
Apologies for interrupting! Can I just add something?
సౌమ్య
Great! ఇప్పుడు ‘jump in’ ఈ పదం వాడండి. Sorry తో మొదలెట్టండి.
Tom
Sorry, can I just jump in here?
or,
Sorry, may I just jump in here?
సౌమ్య
Excellent! ఏవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపి ఇంకేదైనా చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో ఇప్పుడు మీకు తెలుసు. మరింకెందుకు ఆలశ్యం? మీ స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తరువాత…
Tom
Excuse me, sorry to interrupt, can I just jump in here? We are out of time! So we’ll have to say goodbye. Goodbye everyone!
సౌమ్య
Oh! Thanks for telling me! మరో How do I…ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye.
Learn more
1. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లను మధ్యలో ఆపి ఏదైనా చెప్పాలంటే ఎలా?
ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపడం అంత మంచి పద్ధతి కాదు. కానీ కొన్నిసార్లు తప్పని సరై ఆపాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఆపుతున్నందుకు క్షమాపణలు కోరుతూ మొదలెట్టాలి. ఈ కింది వాటిల్లో ఏదైనా వాడొచ్చు.
- Sorry
- Excuse me
- Apologies [for interrupting]
'Apologies for' అని వాడితే తరువాత క్రియను -ing form లో వాడాలి.
2. తరువాత ఏం చెయ్యాలి?
వీలైనంత మర్యాదగా మాట్లడాలి. గుర్తు పెట్టుకోండి. దీనికోసం 'can I', 'may I' అని వాడొచ్చు.
- Excuse me, may I just add something?
- Sorry, can I just add something?
3. అంతరాయానికి పర్యాయపదాలేవి?
మంచి ప్రశ్న! అస్తమానం 'interrupt' అని వాడితే బాగోదు. కనుక ఈ కింది పదాలు కూడా వాడుతూ ఉండొచ్చు.
- jump in
- come in
- butt in
- add something
How do I interrupt people?
3 Questions
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
మర్యాద కాదు కదా!Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
క్రియ -ing లో రావాలి.Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
మధ్యలోకి దూకడంQuestion 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
When was the last time you interrupted someone? Come and tell us on our Facebook group.
మీరెప్పుడైనా ఎవరినైనా ఇలా మధ్యలో ఆపి మాట్లాడారా? అలాంటి సందర్భం ఏదైనా మాతో మా ఫేస్బుక్ గ్రూప్ లో పంచుకోండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.