Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 25
Listen to find out how to talk about your journey to school or work.
ఆఫీసుకి లేదా స్కూల్‌కి చేసే ప్రయాణం గురించి చెప్పడమెలాగో తెలుసుకోండి.
Sessions in this unit
Session 25 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about my journey to school or work?
How do you travel to school or work? Listen to this programme to find out how to talk about your morning commute in English.
మీరు ఆఫీసుకి లేదా స్కూల్‌కి ఎలా వెళతారు? దీనికి జవాబు ఎలా చెప్పాలో ఇవాల్టి ప్రోగ్రాం విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.
Sam
Welcome back, everyone!
సౌమ్య
నేను రోజూ ఆఫీసుకి మెట్రోలో వెళతాను. మీరేలా వెళతారు? నేను సైకిల్ మీద కాలేజ్‌కి వెళ్లేదాన్ని. మీరెలా వెళ్లేవారు? ఇలాంటి విషయాలన్నీ ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలుసా? ఇవాళ తెలుసుకుందాం. ఇదిగో వీళ్లు ముగ్గురు ఎలా చెప్తున్నారో వినండి!
Inserts
I often walk to work but sometimes I cycle.
I drive to work. It takes one hour.
I go to school by bus. I set off at 7 o'clock.
సౌమ్య
విన్నారా? సైకిల్ మీద, బస్‌లోనూ, నడిచి, డ్రైవ్ చేసి...ఇలా ఇక్కొక్కరూ ఒక్కో విధంగా వెళతారట!
Sam
Yes, let's listen to the first person again. What two verbs does he use to talk about how he gets to work?
Insert
I often walk to work but sometimes I cycle.
సౌమ్య
So ఇతను 'walk', 'cycle' అని రెండు క్రియలు వాడారు.
Sam
So you can say 'I walk to work or school' or 'I cycle to work or school'. Let's quickly practise that. Repeat after me:
‘I walk to work.’
‘I cycle to school.’
The next person also uses a verb to say that they go by car – can you remember the verb? Let's listen again.
Insert
I drive to work.
సౌమ్య
'Drive' అంటే కారు నడపడం. కారు నడుపుకుంటూ వెళ్తే ఆఫీసుకెళ్లడానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్పారు. గుర్తుందా?
Insert
I drive to work. It takes one hour.
Sam
She says 'it takes one hour', so we can use the phrase 'it takes...' with a timeframe to talk about the length of a journey. For example, 'it takes twenty minutes' or 'it takes three hours'. Let's quickly practise that. Repeat after me:
‘It takes one hour.’
సౌమ్య
సమయం గురించి చెప్పడానికి 'it takes…' అని వాడొచ్చు. చివరి వ్యక్తి ఏమన్నారో విందాం.
Insert
I go to school by bus.
Sam
Yes, so with public transport, you can say 'I go to school by...' or 'I go to work by…' and then give the type of transport. Let's practise that. Repeat after me, please:
‘I go to work by bus.’
‘I go to work by train.’
‘I go to school by taxi.’
సౌమ్య
ఇతను ఒక మంచి 'phrasal verb' - పదబంధ క్రియ వాడారు. గుర్తుందా?
Insert
I go to school by bus. I set off at 7 o'clock.
Sam
So he used the phrasal verb 'set off' which means 'begin a journey'. So we can say 'I set off at…' followed by the time we leave the house in the morning.
Let's practise. Repeat after me:
‘I set off…’
‘I set off at 6 o'clock.’
సౌమ్య
Thanks, Sam. సరే, ఇప్పుడు మీరు చెప్పండి మీరెలా ఆఫీసుకి లేదా స్కూల్‌కి వెళతారో! మీరు ట్రైన్లో ఆఫీసుకి వెళతారనుకుందాం. అదెలా చెప్తారు?
Sam
I go to work by train.
సౌమ్య
Nice! ఇంట్లో పొద్దున్నే 6 గంటలకి బయలుదేరుతాను అని ఎలా చెప్తారు?
Sam
I set off at 6 o'clock.
సౌమ్య
Good. మీ ప్రయాణం 30 నిముషాలు సాగుతుంది అని చెప్పండి!
Sam
It takes 30 minutes.
సౌమ్య
Well done! Now you can talk about your journey to work.
Sam
Yes, so come and tell us about your journey to school or work on our Facebook page.
సౌమ్య
Bye!
Learn more
1. ఆఫీసుకి లేదా స్కూల్‌కి చేసే ప్రయాణం గురించి చెప్పడానికి ఎలాంటి క్రియాపదాలను వాడొచ్చు.
ఈ కిందివన్నీ వాడొచ్చు
walk = నడవడం
drive= కారు నడపడం
cycle – సైకిల్ తొక్కడం
with this structure: I _____ to school/work.
• I drive to school.
• I walk to work.
2. Public transport వాడితే ఎలా చెప్పాలి?
You can say I go to school/work by____ (type of transport)
• I go to school by bus.
• I go to work by train.
3. పొద్దున్నే ఎన్ని గంటలకి బయలుదేరుతామో ఎలా చెప్పాలి?
'Set off' అనే phrasal verb ను వాడొచ్చు. Set off తరువాత at అని చెప్పి ఎన్ని గంటలకి బయలుదేరుతారో చెప్పొచ్చు.
• I set off at 7 o'clock every morning.
4. ప్రయాణం ఎంతసేపు ఉంటుంది అనేదాని గురించి ఎలా చెప్పాలి?
You can use the form : 'it takes + ప్రయాణానికి పట్టే సమయం
• It takes one hour.
• It takes twenty minutes.
How do I talk about my journey to school or work?
3 Questions
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
వాహనమేదో చెప్పాలి.Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
బయలుదేరడం/మొదలుపెట్టడం అనే అర్థమొచ్చే పదమేది?Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
Hint
ప్రయణానికి పట్టే సమయం గురించి చెప్పాలి.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Answer these questions about your journey to work or school. Come and tell us on our Facebook group.
ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి చెప్పండి.
- How do you get to school/work?
- What time do you set off?
- How long does it take?
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
train
రైలుbus
బస్సుwalk
నడకcycle
సైకిల్drive
కారు నడపడంset off
బయలుదేరడం/మొదలిపెట్టడం