Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 24
Listen to find out how to offer to help someone in English.
నేనేమైనా మీకు సహాయం చెయ్యగలనా అని అడగడమెలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 24 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I offer to help someone?
Listen to four people offering to help. How are they different?
సహాయం చెయ్యడానికి నలుగురు ముందుకొచ్చారు. వారు అడిగిన పద్ధతుల్లో తేడాలు గమనించండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Ooph! Wow, my bags are heavy! Hi, everyone.
సౌమ్య
Did no one offer to help you with them, Sam?
Sam
No, but that would have been very nice!
సౌమ్య
అయ్యో పాపం! Sam బ్యాగ్ నిండా బుక్స్ ఉన్నాయి. బరువుగా ఉందిట. కానీ పాపం ఎవ్వరూ హెల్ప్ చెయ్యడానికి ముందుకు రాలేదుట! ఇదే ఇవాల్టి టాపిక్. ఎవరికైనా సహాయం కావాలా అని ఎలా అడగాలో తెలుసుకుందాం. భలే, ఇక్కడ మనం మాటల్లో ఉండగానే వీళ్లెవరో Sam కి హెల్ప్ చేస్తాం అంటూ ముందుకొస్తున్నారు. వాళ్లెలా అడుగుతున్నారో విందాం.
Inserts
Let me help you with those books!
Here, I'll take those.
Can I carry your books for you?
Would you like me to carry your books for you?
సౌమ్య
విన్నారా? వాళ్లంతా వేరు వేరు విధాలుగా అడిగారు. అన్ని వాక్యాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలిద్దామా? మొదటి వ్యక్తి ఏమన్నారు?
Insert
Let me help you with those books!
సౌమ్య
‘Let me' అని మొదలుపెట్టారు.
Sam
Absolutely! So, I could say 'Let me take those books!' or 'Let me carry those books!' with a very similar meaning. But it's also just very easy to say 'Let me help you!'
సౌమ్య
Right. రెండో వ్యక్తి ఏమన్నారో చూద్దాం. ‘Take’ కు ముందు ఏమన్నారు? జాగ్రత్తగా వినండి.
Insert
Here, I'll take those.
సౌమ్య
Did you hear it? ‘I will’ ను ‘I’ll’ కుదించి అన్నారు.
Sam
Yes, we use ‘I’ll’ when we decide something just before we say it. And, like 'let me' you can use any verb after it. Let's try them together. Please repeat after me:
‘Let me help you with those books!’
‘I'll help you with those books!’
‘Let me take those.’
‘I'll take those.’
సౌమ్య
మరో ఇద్దరు కూడా మీకేమైనా హెల్ప్ కావాలా? అనే అడిగారు. కానీ ఇంకో రెండు రకాలుగా అడిగారు. రెండూ విందాం.
Insert
Can I carry your books for you?
Would you like me to carry your books for you?
సౌమ్య
Ok, so, both questions finished with 'carry your books for you?' కానీ వాక్యం మొదలుపెట్టడం వేరు వేరుగా మొదలుపెట్టారు.
Sam
Yes, one started with 'Can I…', or you could also say 'Could I…'. The pronunciation of 'can' isn't difficult, but notice that we say it very quickly so it sounds more like 'k∂n'.
Let's practise – please repeat after me:
‘Can I…’
‘Can I carry your books for you?’
‘Could I carry your books for you?’
సౌమ్య
Great! నాలుగో వ్యక్తి కొంచం ఫార్మల్గా అడిగారు కదా.
Sam
Yes, it started with 'Would you like me to…'. And when we say it quickly and naturally, 'would you' sounds more like 'wudj∂'.
Quick practice of pronunciation together:
‘Would you…’
‘Would you like me to…’
‘Would you like me to carry your books for you?’
సౌమ్య
Well done! ఇప్పుడు కొంచం ప్రాక్టీస్ చేద్దామా? ఒక పెద్దావిడ చేతిలో బరువైన బ్యాగులు పట్టుకుని మెట్లు ఎక్కుతున్నారు. ఎక్కలేక పాపం అవస్థలు పడుతున్నారు. ఆవిడకి మీరు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నారు. వెళ్లి ఎలా అడుగుతారు? పెద్దావిడ కదా, కొంచం ఫార్మల్గా అడగండి. ‘Take’ అనే క్రియ వాడండి. తరువాత Sam కూడా చెబుతారు. విని మీ జవాబు సరిచూసుకోండి.
Sam
Would you like me to take your bags for you?
సౌమ్య
Very nice! తరువాత, ఎవరైనా దారి తప్పిపోయి, రోడ్డు మీద నిలబడి దిక్కులు చూస్తున్నారనుకోండి. వెళ్లి వాళ్లకి హెల్ప్ చెయ్యాలి. నేను మీకేమైనా సహాయం చెయ్యగలనా? అని అడగాలి. ఎలా అడుగుతారు? ‘Help’ అనే క్రియ వాడండి. Sam జవాబు విని, మీ జవాబు సరిచూసుకోండి.
Sam
Can I help you?
సౌమ్య
Good! చివరిగా, అక్కడో వ్యక్తి బయటికెళ్లడానికి అక్కడున్న తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తలుపు బిగుసుకుపోయుంది. ఎంత గట్టిగా నెట్టినా తెరుచుకోవట్లేదు. మీరెళ్లి నేను తలుపు తీస్తాను అని చెప్పాలి. ఎలా చెప్తారు?
Sam
I'll open the door for you.
సౌమ్య
Well done! 'Let me open the door for you!' అని కూడా చెప్పొచ్చు.
Sam
Aw, that would be lovely, thank you!
సౌమ్య
Very funny Sam. సరే, మరో How do I…ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye!
Sam
Bye, everyone!
Learn more
1. సహాయం అందిచడానికి ఎలా ముందుకు వెళ్లాలి?
'Let me...' అని గానీ 'I'll' అని గానీ మొదలుపెట్టి తరువాత క్రియ వాడాలి.
Let me + verb
- Let help you with those bags!
I'll + verb
- I'll open the door!
2. సహాయం చెయ్యనా అని ఎలా అడగాలి?
'Can I...' అని గానీ, 'Could I....' అని గానీ మొదలెట్టి తరువాత క్రియ చేర్చాలి.
Can / Could I + verb…?
- Can I carry your bags for you?
Would you like me to + verb…?
- Would you like me to open the door for you?
3. ఆ పుస్తకాలు పట్టుకుంటాను అనో లేదా ఆ గొడుగు ఇటివ్వండి అనో ప్రతిసారీ ఆ వస్తువును mention చెయ్యడం అవసరమేనా?
అక్కర్లేదు. 'అది (that)' ఇటివ్వండి, పట్టుకుంటాను అనో 'అవి (those)' నేను తీసుకొస్తాననో చెప్పొచ్చు.
- Can I carry your umbrella for you? > Can I carry that for you?
- Let help you with your bags! > Let me help you with those!
How do I offer to help someone?
3 Questions
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇక్కడ ప్రధాన క్రియ రావాలి.Question 1 of 3
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ప్రశ్నలా అడగాలంటే ఎలా మొదలెట్టాలి?Question 2 of 3
Help
Activity
Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఫార్మల్గా అడగాలంటే?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group to meet more learners of English like you!
మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మీలాగే ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న మరెంతోమందిని కలవండి..
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
carry
పట్టుకోవడంhelp
సహాయంtake (an object from someone)
తీసుకోవడంopen the door
తలుపు తెరవడంbooks
పుస్తకాలుbag
సంచిumbrella
గొడుగు