Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 2
Listen to find out how to talk about being ill.
ఆరోగ్యం బాలేదని ఇంగ్లిష్‌లో చెప్పడం ఎలాగో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 2 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about being ill?
ఇవాల్టి ఎపిసోడ్లో ఆరోగ్యం బాలేకపోతే ఇంగ్లిష్‌లో ఎలా తెలియజెప్పాలో నేర్చుకుందాం:
ఒంట్లో బాలేనప్పుడు ఎలాంటి పదాలు వాడాలో విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.
Sian
Hi, everybody!
సౌమ్య
మనకి ఆరోగ్యం బాలేదు అనే విషయాన్ని ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో ఇవాళ తెలుసుకుందాం. Ill అంటే అనారోగ్యం. ఇక్కడ కొందరు వ్యక్తులు ఒంట్లో బాలేదని చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను.
I've got a cold.
I have a sore throat and a cough.
I have a headache.
సౌమ్య
అయ్యో వీళ్లెవరికీ ఆరోగ్యం బాలేదు! So, Sian, shall we look and some vocabulary to talk about being ill?
Sian
Yes, the first person said 'I've got a cold'. So if you have an illness, you can say 'I've got …' and then give the name of the illness.
సౌమ్య
Yes, so ‘a cold’ అంటే జలుబు. Don't forget to include the article – 'a'.
Sian
Yes although if you have 'the flu', we use 'the' not 'a'. So we say 'I've got a cold' but we say ‘I’ve got the flu'.
సౌమ్య
That's right. ‘Flu’ అంటే ఫ్లూ వ్యాధి. Now shall we look at some of the symptoms – symptoms – of a cold or the flu? Symptoms అంటే వ్యాధి లక్షణాలు.
Sian
Yes, so speaker two says 'I have a cough' – and a cough is this.
Let's practise the pronunciation.
‘a cough’
‘I have a cough’
సౌమ్య
వారికి ‘గొంతు’ – ‘throat’ లో కూడా నొప్పిగా ఉందిట ఈ మాట చెప్పడానికి ఆమె వాడిన విశేషణం మీకు గుర్తుందా? సరే, మళ్లీ విందాం.
I have a sore throat.
Sian
Yes, we use the adjective 'sore' when we feel pain. So you can have a sore arm or a sore leg for example.
You can also use the verb 'hurt' – you can use 'hurt' with any body part where you feel pain. For example, my arm hurts, my head hurts, my legs hurt.
సౌమ్య
Yes. Sore అంటే పుండు. గొంతంతా పచ్చి పుండులా ఉంది అంటుంటాం కదా అదే ‘sore throat’. Hurt అంటే దెబ్బ, గాయం - ఇది క్రియాపదం. ఒక శరీర భాగం గురించి మాట్లాడుతున్నప్పుడు ‘hurt’ అని వాడాలి. Third person లో చెప్తున్నప్పుడు‘s’ ఉపయోగించాలి – ‘hurts’ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. మూడో వ్యక్తి తలనొప్పిగా ఉందన్నారు. అదెలా చెప్పారో గుర్తుందా?
I have a headache.
Sian
So with some body parts we use 'ache' to say that you have a continuous pain. So you can say 'I have a…' or 'I've got a' and then the body part and the word ache.
Sian
Let's practise the pronunciation. Repeat after me:
'ache'
'I have a headache'.
సౌమ్య
Ache అంటే నొప్పి. So we can also use 'ache' with the body parts 'head', 'tooth', 'back' and 'ear'. తలనొప్పి, పంటినొప్పి, నడుంనొప్పి, చెవినొప్పి...వీటన్నిటికీ ‘ache’ అని వాడొచ్చు.
Sian
So, if you have a pain in your ear you can say ' I have an earache'.
సౌమ్య
మీకు ఒంట్లో బాలేదని ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో అర్థమైంది కదా! It’s time to practise.
మీకు కడుపునొప్పిగా ఉందని, దగ్గుగా కూడా ఉందని డాక్టర్‌కు ఇంగ్లిష్‌లో ఎలా చెప్తారు? తరువాత Sian కూడా చెప్తారు. విని మీరు సరిగ్గా చెప్పారో లేదో చూసుకోండి.
Sian
I have a stomach ache and a cough.
సౌమ్య
Did you same the same? నాకు ఫ్లూ వచ్చింది, ఆఫీసుకి రాలేను అని మీ బాస్ కి చెప్పాలి. ఎలా చెప్తారు?
Sian
I've got the flu.
సౌమ్య
Did you same the same? మీకు చెయ్యి నొప్పిగా ఉంది…ఇదెలా చెప్తారు? ‘Sore’ గానీ, ‘hurt’ గానీ వాడొచ్చు. రెండూ వాడి రెండు వాక్యలు చెప్పండి, చూద్దాం.
Sian
I have a sore hand.
My hand hurts.
సౌమ్య
Did you say the same?
Sian
Well done! Hopefully you are all feeling well.
సౌమ్య
Get well soon if not!
Sian
Bye, everyone!
Learn more
1) నాకు జలుబుగా ఉంది లేదా జ్వరం(ఫ్లూ)గా ఉంది అని ఎలా చెప్పాలి?
'I have..' లేదా 'I've got' అని మొదలెట్టి ఆ వ్యాధి పేరు చెప్పాలి.
- I've got a cold
- I have the flu
2) 'Ache' అని ఏ యే శరీరభాగాలలో నొప్పిని తెలుపడానికి వాడొచ్చు.
Tooth – పళ్లు, head – తల, back- నడుము , ear – చెవి and stomach – కడుపు...వీటన్నిటికీ వాడొచ్చు.
- I've got a stomach ache
- I have a toothache
3) జలుబు లేదా జ్వరం వచ్చే లక్షణాలను ఎలా తెలుపాలి?
'I have..' లేదా 'I've got' అని మొదలెట్టి ఆ వ్యాధి లక్షణాలను చెప్పాలి.
- I've got a sore throat
- నాకు గొంతునొప్పిగా ఉంది/గొంతు పచ్చి పుండులా ఉంది
- I've got a cough
- నాకు దగ్గుగా ఉంది
- I've got a temperature
- నాకు ఒళ్లు వెచ్చగా ఉంది
How do I talk about being ill?
3 Questions
Choose the correct option to fill the gap.
ఖాళీలను పూరించండి.
Help
Activity
Choose the correct option to fill the gap.
ఖాళీలను పూరించండి.
Hint
'Cold' తో పాటు ఒక article వాడాలి.Question 1 of 3
Help
Activity
Choose the correct option to fill the gap.
ఖాళీలను పూరించండి.
Hint
తలనొప్పిని ఇంగ్లిష్‌లో ఏమంటారు?Question 2 of 3
Help
Activity
Choose the correct option to fill the gap.
ఖాళీలను పూరించండి.
Hint
ఇక్కడ నొప్పిని తెలియజెప్పే క్రియాపదం రావాలి.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group and tell us how you feel.
మా ఫేస్బుక్ గ్రూప్ కి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I…కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
a cold
జలుబుthe flu
ఫ్లూ వ్యాధిa cough
దగ్గుa sore throat
గొంతు నొప్పి/గొంతు పుండు పడిపోవడంa headache
తలనొప్పిa stomach ache
కడుపునొప్పిa toothache
పంటినొప్పిan earache
చెవినొప్పిa backache
నడుంనొప్పి