Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 18
Listen to find out how to complain at a restaurant.
రెస్టారంట్లలో ఫిర్యాదు చెయ్యడం ఎలాగో విని తెలునుకోండి.
Sessions in this unit
Session 18 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I make a complaint at a restaurant?
Listen to find out how to complain at a restaurant.
రెస్టారంట్లలో ఫిర్యాదు చెయ్యడం ఎలాగో విని తెలునుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ James కూడా ఉన్నారు.
James
And I'm James. Hi everyone!
సౌమ్య
ఇవాళ చాలా interesting topic. రెస్టారంట్స్లో ఒక్కోసారి అడిగిన పదార్థం బాలేకపోతేనో, లేదా ఆర్డర్ చేసింది తేవడానికి ఆలస్యమైతేనో ఫిర్యాదు చెయ్యాలనుకుంటాం కదా. ఇవాళ ఇంగ్లిష్‌లో complaint ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. బ్రిటిష్ వారికి, మనకు ఉన్న ఒక సాంస్కృతిక వ్యత్యాసం ఏమిటంటే వాళ్లు ఏ రకమైన భావోద్వేగాలనూ ఎక్కువ బాహటంగా ప్రదర్శించరు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఒక మోతాదులోనే చూపెడతారు. వాళ్లు complaint చేసినా కూడా ఎక్కువ కోపం తెచ్చుకోకుండా చాలా మర్యాదగా చెప్తారు. మనం కొంచం దూకుడుగా దెబ్బాలడుతున్నట్టు చెప్పడమో లేదా మనకు కోపం వచ్చినదన్న విషయం తెలిసేట్టు గట్టిగా మాట్లాడడమో చేస్తాం. ఇవాళ వాళ్ల స్టైల్ లో మర్యాదగా మన్ననగా complaint ఎలా చెయ్యలో చూద్దాం.
Presenter 1
Excuse me! I'd like to talk to the manager.
Presenter 2
Waiter! I'd like to make a complaint.
Presenter 3
I'm sorry, but could I have a moment?
సౌమ్య
Do you think they were polite ways to start complaining James?
James
Yes, definitely. The first person said 'Excuse me', which is very polite, and the third person said 'I'm sorry'.
సౌమ్య
క్షమించండి ఇలా చెప్తున్నందుకు...అంటూ మొదలుపెట్టారు.
James
The people complaining also said ‘I’d like to’, which is a very polite way to say what you want.
సౌమ్య
I want to. కన్నా 'I'd like to' అనేది ఎక్కువ మర్యాదపూర్వకమైన వాక్యం.
James
Let's practice the pronunciation. Listen and repeat after me.
'I'd like'
'I'd like to'
'I'd like to make a complaint'.
సౌమ్య
'To' ని ‘tuh’ అని ఎలా pronounce చేసారు. గమనించారా?!
James
'I'd like to make a complaint'.
సౌమ్య
So, what kind of things might people complain about in a restaurant?
James
Lots of things! The food, the plates, the cutlery, the table, the bill or the service, for example.
Let's hear an example. What is the customer's problem?
Presenter 1
Could I have a new knife? This one is dirty!
సౌమ్య
మ్మ్ ఆమెకి ఇచ్చిన చాకు మురికిగా ఉందిట. ఇంకోటివ్వండి అని అడుగుతున్నారు.
James
The customer asked a question using 'could'. Could is a polite way to make a request.
సౌమ్య
Right. Let's hear some examples.
Presenter 3
Could I have a moment? (repeated from earlier)
Presenter 2
Could I speak to the manager?
Presenter 1
Could I have a new knife? This one is dirty!
సౌమ్య
నాకు ఫలానాది కావాలి అని అడిగాక, ఎందుకు కావాలో సమస్య ఏమిటో కూడా వివరించి చెప్తున్నారు. ఇంకో ఉదాహరణ చూద్దాం.
Presenter 2
Could I speak with the manager? I ordered two coffees, but the bill says I ordered three!
James
Oh dear! The customer had a problem with their bill! They were overcharged.
సౌమ్య
'Overcharged' - తిన్నదానికన్నా ఎక్కువ డబ్బులకి బిల్ ఇచ్చారు.
Presenter 3
Could you cook my steak more? It's too pink in the middle.
సౌమ్య
Let's listen to a full conversation. Waiter! I'd like to make a complaint.
James
I'm sorry, what seems to be the problem?
సౌమ్య
There's a hair in my soup! Could you get me another?
James
Certainly, I'm very sorry! I'll get that for you right away.
సౌమ్య
విన్నారు కదా! ఇప్పుడూ కొంచం ప్రాక్టీస్ చేద్దామా? మీకిచ్చిన చెమ్చా బాలేదు. మురికిగా ఉంది. ఇంకో చెమ్చా కావాలని అడగండి. తరువాత నేను జవాబు చెప్తాను. విని మీ జవాబును సరిపోల్చుకోండి.
James
Could I have a new knife, please? This knife is dirty!
సౌమ్య
ఇలాగే చెప్పారా? Well done!
ఒక్కోసారి సమస్య పెద్దదైతే, మేనేజర్ గానీ, వెయిటర్ గానీ ‘compensation’ ఇస్తారు అంటే మనం ఆర్డర్ చేసుకున్నదానికి బదులుగా మరోటి ఇవ్వడమో లేదా నష్టపరిహారం చెల్లించడమో చేస్తారు.
Presenter 1
I'm terribly sorry, I'll comp you a free dessert.
సౌమ్య
compensation ని కుదించి ‘comp’ అంటారు.. Dessert అంటే భోజనం తరువాత వడ్డించే తీపి పదార్థాలు లేదా పళ్లు.
Presenter 2
My apologies! I'll fix the problem and give you a voucher for your next visit.
సౌమ్య
'A voucher' అంటే రసీదు. మళ్లీ మీరొచ్చినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఇప్పుడే రసీదు ఇస్తాను అని అన్నారు.
James
Excellent! So the next time you have a problem when you go out to eat, you'll be able to complain with confidence!
సౌమ్య
మరో ‘How do I ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం. Bye.
James
Bye everyone!
Learn more
1. వెయిటర్ని ఎలా పిలవాలి?
- Excuse me!
- I’m sorry, but…
- Waiter?
2. ఫిర్యాదు చెయ్యాలంటే సంభాషణ ఎలా మొదలుపెట్టాలి?
- I’d like to talk to the manager.
- I’d like to make a complaint.
- Could I have a moment?
3. మర్యాదపూర్వకంగా ఎలా రిక్వెస్ట్ చెయ్యాలి?
- Could you…?
4. ఫిర్యాదు చేస్తున్నప్పుడు మర్యాదపూర్వకంగా చెయ్యాలా?
అవును. వెయిటర్‌తో మర్యాదగా మాట్లాడాలి. మర్యాదపూర్వకంగా అడిగితే వెయిటర్ మనకు కావలసింది అడిగిన వెంటనే చేసే అవకాశం కూడా ఉంది.
How do I make a complaint at a restaurant?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
అమర్యాదకరమైన పిలుపు ఏది?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
'దయచేసి' అని అర్థం వచ్చేలా ఎలా అడగాలి?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఆర్డర్ చేసింది ఆలస్యంగా వస్తోందటే సమస్య ఏమై ఉంటుంది?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Would you like to study English with us? Join us on our Facebook group!
మా దగ్గర ఇంగ్లిష్ నేర్చుకోవడం మీకు ఇష్టమేనా? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
polite
మర్యాదపూర్వకమైనangry
కోపంexcuse me!
క్షమించండి!I’d like to…
నేను....చెయ్యడానికి ఇష్టపడుతున్నాను.could you…?
దయచేసి మీరు...?complain (verb)
ఫిర్యాదు చెయ్యడం (క్రియ)complaint (noun)
ఫిర్యాదు (నామవాచకం)knife
చాకుovercharged
బిల్ ఎక్కువ వెయ్యడంfork
ఫోర్క్dirty
మురికిcompensation
నష్టపరిహారంdessert
భోజనం తరువాత తినే స్వీట్లు, పళ్లుvoucher
రసీదు