Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 12
Listen to find out how to talk about things you have permission to do and things you don’t have permission to do.
అనుమతి ఉన్న విషయాలు, లేని విషయాల గురించి ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
Sessions in this unit
Session 12 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about permission at work?
ఈ కింది రెండు వాక్యాలకు అర్థం ఒకటేనా? కాదా?
- I can wear jeans to work.
- I'm allowed to wear jeans to work.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! 'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.
Sian
Hello, everybody.
సౌమ్య
కొన్ని కొన్ని ఆఫీసుల్లో కొన్ని రకాలైన నిబంధనలుంటాయి. ఫార్మల్స్లో రావాలి, టీ షర్టులు వేసుకోకూడదు, టై కట్టుకోవాలి...ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని ఆఫీసుల్లో అలాంటి రూల్స్ ఏమీ ఉండవు, అన్నిటినీ అనుమతిస్తారు. ఇలా అనుమతి ఉన్న విషయాలు, లేని విషయాలను ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో ఇవాళ తెలుసుకుందాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వాళ్ల ఆఫీసు సంగతులు చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ఎవరు అనుమతి ఉన్నవాటి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు అనుమతి లేనిదాని గురించి మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా వినండి.
We can wear jeans but we can't wear shorts.
We're allowed to finish early on a Friday.
We're not allowed to smoke inside.
సౌమ్య
విన్నారా? మూడో వ్యక్తి అనుమతి లేని విషయం గురించి చెప్పారు. వాళ్ల ఆఫీసు లోపల పొగ తాగకూడదుట. Sian, shall we look at the language they use to talk about things they are permitted to do?
Sian
Yes, so the first person used the verb 'can'. But can you remember what followed 'can'? Was it 'to' plus the verb or was it just the verb? Let's listen again to find out.
We can wear jeans but we can't wear shorts.
సౌమ్య
ఇక్కడ 'can' తరువాత సాధారణ క్రియాపదం వస్తుంది. క్రియ తరువాత 'to' రాదు. చెయ్యకూడని పనుల గురించి చెప్పాలంటే 'can't' అని వాడొచ్చు, ‘cannot’ ని కుదిస్తే 'can't' అవుతుంది.
Sian
Yes, and 'can' is a modal verb so it doesn't change its form. So we say, 'I can', 'you can', 'we can'. Let's quickly look at the pronunciation. So the positive form 'can' is not normally stressed in a sentence so it becomes 'can'. Repeat after me:
‘can’
‘can wear jeans’
‘We can wear jeans’.
సౌమ్య
Great! So 'can' is unstressed but 'can't' is normally stressed isn’t it?
Sian
That's right. And it’s pronounced 'can't'. Let's practise the pronunciation.
‘can’t’
‘can't wear shorts’
‘We can't wear shorts’.
సౌమ్య
అర్థమైందా? ‘Can’ వొత్తి పలకకుండా చెప్తాం. కానీ ‘can’t’ ఒత్తి పలుకుతాం. సరే, అనుమతికి సంబంధించి మనం ఇంకొక క్రియాపదం విన్నాం. గుర్తుందా?
We're allowed to finish early on a Friday.
సౌమ్య
అనుమతికి ‘allow’ అనే ఇంకో పదం కూడా వాడొచ్చు. 'Be allowed to' అంటే అనుమతిస్తారు అని అర్థం. ‘Can’ అన్నా 'be allowed to' అన్నా ఒకటే అర్థం. 'Be allowed to' తరువాత మళ్లీ సాధారణ క్రియాపదమే రావాలి.
Sian
But 'be allowed to' unlike 'can' does change its form – we need to change the form of the 'be' verb. So we say 'I'm allowed to' 'He's allowed to' 'they're allowed to'.
Let's practise the pronunciation. Repeat after me.
‘allowed’
‘allowed to’
‘I'm allowed to go home early’.
‘She's allowed to go home early’.
‘They're allowed to go home early’.
సౌమ్య
నెగటివ్ ఫార్మ్ అంటే అనుమతి లేదు అని చెప్పలంటే ఏ పదాలు వాడాలి?
We're not allowed to smoke inside.
Sian
Yes so to make it negative we use the negative form of the verb 'be'. Let's quickly practise. Repeat after me.
‘I'm not allowed’.
‘she's not allowed’.
‘they're not allowed’.
సౌమ్య
Thanks, Sian. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదూ! మరి, ప్రాక్టీస్ చేద్దామా? మీరు ఈ మధ్యనే కొత్త ఇంట్లోకి మారారు. మీ స్నేహితులు మీ కొత్త ఇంటి గురించి అడుగుతూ మీ బిల్డింగ్లో ఏమేమి చెయ్యొచ్చు? ఏమేమి చెయ్యకూడదు? అని మిమ్మల్ని అడిగారనుకుందాం. అప్పుడు మీరు ఇక్కడ పార్టీలు చేసుకోకూడదు అని చెప్పాలి. ఎలా చెప్తారు? రెండు విధాలుగా చెప్పొచ్చు. ప్రయత్నించండి. తరువాత Sian కూడా చెప్తారు. విని మీ జవాబు సరిచూసుకోండి.
Sian
I can't have parties.
I'm not allowed to have parties.
సౌమ్య
Great! పెంపుడు జంతువులకు అనుమతి ఉంది, జంతువులను పెంచుకోవచ్చు అని చెప్పాలి. ఇది కూడా రెండు విధాలుగా చెప్పొచ్చు.
Sian
I can have pets.
I'm allowed to have pets.
Well done! Now you can talk about things you are allowed to do and things you are not allowed to do!
సౌమ్య
Great! వచ్చేవారం మరో ‘How do I..’ లో మళ్లీ కలుసుకుందాం. Bye!
Sian
Bye!
Learn more
1) ఏదైనా పని చెయ్యడానికి నాకు అనుమతి ఉంది అని చెప్పడం ఎలా?
'Can' గానీ, 'be allowed to' గానీ వాడి చెప్పొచ్చు.
- I can wear jeans to work.
- I'm allowed to wear jeans to work.
2) ఫలానా పని చెయ్యడానికి నాకు అనుమతి లేదు అని చెప్పడం ఎలా?
'Can' కు నకారాత్మక రూపం(negative form) 'can't' ఉపయోగించి చెప్పొచ్చు. 'Cannot' ను కుదిస్తే 'can't' అవుతుంది.
లేదా 'be allowed to' కు ముందు 'not' చేర్చి చెప్పొచ్చు.
- We can't smoke inside.
- We're not allowed to smoke inside.
3) వాక్యంలో రెండో క్రియను ఏ రూపంలో రాయాలి?
'Can' లేదా 'be allowed to' తరువాత సాధారణ క్రియాపదాన్నే రాయాలి.
- I can't arrive late.
- I'm not allowed to make lots of noise.
How do I talk about permission at work?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
'Can', 'be allowed to' తరువాత ఎలాంటి క్రియాపదాలు రావాలి?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
'I'm allowed to' కు నెగటివ్ ఫార్మ్ ఏది?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
'Can', 'can’t' లలో ఏది మాములుగా పలుకుతాం? ఏది ఒత్తి పలకాలి?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What things can you do at work or school and what things are you not allowed to do? Come and tell us on our Facebook group!
మీ స్కూల్లోగానీ, ఆఫీసులోగానీ అనుమతి ఉన్న విషయాలేవి? లేని విషయాలేవి? మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.
Session Vocabulary
jeans
జీన్స్shorts
షార్ట్స్smoke
పొగ తాగడంhave parties
పార్టీ చేసుకోవడంhave pets
జంతువులను పెంచుకోవడం