Unit 1: Essential English Conversation
Select a unit
Session 10
Listen to find out how to use what we have learned in the last four lessons.
గత నాలుగు సంచికల్లో నేర్చుకున్న విషయాలు ఎలాగో ఇక్కడ నేర్చుకోండి.
Session 10 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
Review: సమీక్ష
Listen to find out how to use the language about personal details from the last four lessons.
గత నాలుగు సంచికల్లో నేర్చుకున్న విషయాలు ఎలాగో ఇక్కడ విని నేర్చుకోండి
Listen to the audio and take the quiz. ఆడియో వినండి,క్విజ్ చెయ్యండి.

కల్యాణి
హలో! బాగున్నారా? Essential English Conversationలకి స్వాగతం! ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడానికి తప్పనిసరి ఐన విషయాలని మీరిక్కడ నేర్చుకుంటారు నా పేరు కల్యాణి. గత నాలుగు సంచికల్లో నేర్చుకున్న విషయాలు ఈ సంభాషణలో దొర్లుతున్నాయి - విందామా
Laura: Are you married?
Tony: Yes, I am.
Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m thirty-five.
Laura: When’s your birthday?
Tony: My birthday’s on June the 17th.
కల్యాణి
ఏ మాత్రం గుర్తుందో తెలుస్తుంది, ఈ క్విజ్ చేసి చూద్దామా? ప్రశ్నా, తర్వాత కాసేపటికి జవాబు వినిపిస్తాయి. ఆ గడువులో మీరు ఆలోచించుకుంటూ ఉండండి.
సరే మొదటి ప్రశ్న-
'మీకు పెళ్లయిందా?’అని ఎవరినైనా అడగాలంటే ఎలా అడుగుతారు'?
Are you married?
కల్యాణి
‘ఔను, నాకు వివాహమయ్యింది.’ అని చెప్పండి.
Yes, I am
కల్యాణి
నీకు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా?’ అని అడగండి.
Have you got any brothers or sisters?
కల్యాణి
‘నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు.’ అని చెప్పండి.
Yes, I’ve got two brothers.
కల్యాణి
‘నీ వయసెంత?’ అని అడగండి
How old are you?
కల్యాణి
‘నేను ముప్పై ఐదేళ్ల వయసు వాడిని (దానిని)’ అని చెప్పండి.
I’m thirty-five
కల్యాణి
Great! ఇప్పుడు ‘నీ పుట్టినరోజు ఏది?’ అని అడగండి.
When’s your birthday?
కల్యాణి
చివరగా, ‘ నా పుట్టినరోజు జూన్ 17న’ అని చెప్పండి.
My birthday’s on June the the 17th.
కల్యాణి
Excellent. ఇప్పుడు ప్రతీ వాక్యాన్నీ విని తిరిగి అనండి.
Are you married?
Yes, I am.
Have you got any brothers or sisters?
Yes, I’ve got two brothers.
How old are you?
I’m thirty-five.
When’s your birthday?
My birthday’s on June the 17th.
కల్యాణి
Great, ఇప్పుడు మళ్లీ practice చేసి మీకెంతపాటి అర్ధమైందో check చేసుకోండి. ఇదిగో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు విని చూడండి.
Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m twenty-six
Laura: When’s your birthday?
Tony: My birthday’s on July the 17th.
కల్యాణి
అంతా అర్ధమైందా? కరెక్ట్, ఆవ్యక్తికి ఇద్దరు సోదరులు ఉన్నారు, అతని వయసు ఇరవై ఆరు, అతని పుట్టిన రోజు జూన్ 17.
ఇప్పుడు మొత్తం అంతా కలిపి మాట్లాడి చూద్దురు గాని. మరి లారా వేసే ప్రశ్నలకు జవాబివ్వండి.
Laura: Are you married?
Laura: How old are you?
Laura: When’s your birthday?
Laura: Have you got any brothers or sisters?
కల్యాణి
భలే, ఇప్పుడు పూర్తిగా మరోసారి విని మీ జవాబులను సరి చూసుకోండి.
Laura: Are you married?
Tony: Yes, I am.
Laura: Have you got any brothers or sisters?
Tony: Yes, I’ve got two brothers.
Laura: How old are you?
Tony: I’m thirty-five.
Laura: When’s your birthday?
Tony: My birthday’s on June the 17th.
కల్యాణి
Well done!. భలే చక్కగా చేశారే, ఇంగ్లిష్‌లో – ఎదుటి వారి వివాహం గురించీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ల గురించీ, పుట్టినరోజు గురించీ మాట్లాడ్డం – తెలుసుకున్నారు కదా, కొత్త వారిని కలిసినప్పుడు వారి వివరాలను కనుక్కోండి మరి. రోజు వారీ ఇంగ్లిష్‌ను నేర్పే మరిన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని మళ్లీ కలవండి. Bye!
ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.
Choose the correct answer.
Review: సమీక్ష
3 Questions
Choose the correct answer. ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి
Help
Activity
Choose the correct answer. ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి
Hint
తేదీQuestion 1 of 3
Help
Activity
Choose the correct answer. ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి
Hint
ఔను/కాదుQuestion 2 of 3
Help
Activity
Choose the correct answer. ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి
Hint
కుటుంబం గురించి ప్రశ్నQuestion 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
Essential English కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
Are you married?
మీకు పెళ్లయిందా?Yes, I am.
ఔను, నాకు వివాహమయ్యింది.No, I’m not.
లేదు, నాకు పెళ్లి కాలేదు.Have you got any brothers or sisters?
నీకు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ ఉన్నారా?How old are you?
నీ వయసెంత?I’m _______.
నా వయసు _______.When’s your birthday?
నీ పుట్టినరోజు ఏది?My birthday’s on ______ the ______.
నా పుట్టినరోజు _(నెల)_____ the (తేదీ) ______.