Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 6

How long should we wash our hands?
In today’s episode we will be discussing handwashing and hygiene.

Session 6 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

How long should we wash our hands?

How long should we wash our hands?
In today’s episode we will be discussing handwashing and hygiene.

మనం చేతులు ఎంత సేపు కడుక్కోవాలసి ఉంటుంది?
ఈ సంచికలో చేతులు కడుక్కోడం గురించీ, పరిశుభ్రత గురించీ చర్చిద్దాం.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

కల్యాణి
హలో బాగున్నారా English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Sam
Hello, I’m Sam.

Kee
And I’m Kee. Welcome to the programme!

కల్యాణి
చేతులు సరిగ్గా కడుక్కోడం ద్వారా – రోగాలను కలగజేసే వైరస్‌లూ, బాక్టీరియాలని వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలమా - ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ వైరస్‌లూ, బాక్టీరియా – మన శరీరానికి బయట, చేతుల మీద ఎంత సేపు ఉండగలవా అనే ప్రశ్న వచ్చింది. అనేక రకాల వైరస్‌లూ, బాక్టీరియా ఉంటాయి కనక, కేవలం cold చల్లటి వైరస్‌ల గురించే చూద్దాం. So, ఇంకా కడుక్కోని చేతుల మీద అవి ఎంతసేపు జీవించగలవని మీ ఉద్దేశం?
a. కొన్ని నిముషాలకు మించి
b. ఒక గంటకు మించి
c. వారానికి మించి

Kee
Those are very different lengths of time!

Sam
Yes! A week seems too long, don’t you think?

కల్యాణి
చర్చ చేద్దాం ఉండండి, ముందూ – చేతులు కడుక్కోడం, ఆరోగ్యం మీద దాని ప్రభావం – ఈవిషయం మీద ఒక సర్వే జరిగింది, దాని ఫలితాల గురించిన వార్తాకథనం విందాం. జవాబు మీకు కాసేపట్లో చెప్తాను.

News insert
Do you know how long you should take to wash your hands? The time it takes to sing happy birthday – twice. Or, in other words, around 20 seconds. A recent survey in the UK suggests 84% of adults don’t wash their hands for long enough. This means people are not washing away possibly harmful germs which can cause infection and lead to colds or flu. Handwashing can have a big effect on the public health of a country; proper handwashing would, for example, prevent nearly a third of diarrhoea cases each year.

Kee
20 seconds? Really?

కల్యాణి
Yeah, I didn’t realise the length of time was so important!

Sam
But that’s a good tip that they give – to sing happy birthday twice as you’re washing your hands.

Kee
Come on, Sam. Are you really going to start singing to yourself in the bathroom now?

Sam
If it helps me wash harmful germs away, sure!

కల్యాణి
Of course – Harmful germs, హానికరమైన సూక్ష్మజీవులను వదిలించుకోవాలిసిందే మరి – పాట పాడడానికేం ఉంది, Sam sings all the time anyway!

Kee
It’s true, Sam, you’re always singing. So what do these harmful germs do, exactly?

Sam
Didn’t you hear what they said? They can cause infection.

కల్యాణి
Yes, they said they can “cause infection” వీటి వల్ల బాహ్యపరిసరాల నుంచి మనకు వ్యాధులు సోకే అవకాశం ఉంది, and “lead to colds or flu” జలుబు, ఫ్లూ జ్వరం కూడా రావచ్చు.

Kee
So, if not washing my hands properly can cause infection and lead to colds and flu, it can basically make me ill?

Sam
Yes, Kee!

Kee
And what did they say about how we can prevent illnesses?

కల్యాణి
Ah, so you were listening, Kee! “Prevent” రోగాన్ని రాకుండా నిరోధించడమే కదా మన చర్చ సారాంశం

Sam
They said that proper handwashing could prevent more than 30% of diarrhoea cases each year. That’s quite a lot, don’t you think?

కల్యాణి
Yes, it is! అంకెల గురించి ఎలాగూ మాట్లాడుకుంటున్నాంగా - ఇందాకటి ప్రశ్న, జవాబులూ చూద్దామా
ఇంకా కడుక్కోని చేతుల మీద చల్లటి వైరస్‌లు ఎంత సేపు జీవించి ఉండగలవు?
a. కొన్ని నిముషాలకు పైన
b. గంటకు పైన
c. ఒక వారానికి పైన
జవాబు (a). జలుబును తెప్పించే వైరస్‌లు కొద్ది నిముషాలు మాత్రమే ఉండగలవు, కానీ వాటిలో 40% మాత్రం ఒక గంట తర్వాత కూడా infectiousగా ఉండి, జబ్బును కలుగజేయగలవు.

Kee
Wait a minute! If the viruses only survive for a few minutes, then I don’t need to wash my hands for 20 seconds. Hygiene is important, yes, but what about all that water?

కల్యాణి
“Hygiene”- పారిశుధ్యం అనేది ముఖ్యమైన విషయం, కానీ నీటిని పొదుపుగా వాడడం కూడా అవసరమేగా. You’re right, Kee – 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోడం అంటే చాలా నీరు వాడాలి.

Sam
You can still have good hygiene without wasting water. You can use a bowl, for eaxmple!

కల్యాణి
ఆఁ ఔను సుమా - A “bowl” గిన్నెతోనో, or a “bucket” బాల్టీ తోనో కూడా నీరు వాడుకోవచ్చు.

Kee
Ok, so let me see if I understand correctly. You want me to wash my hands in a bowl or a bucket, for 20 seconds, while singing Happy Birthday? Here? At work?

Sam
Ha ha! Yes. I’d love to see that.

Kee
I’d rather get a cold, thanks.

కల్యాణి
We’ll remind you of that next time you’re ill, Kee. ఊఁ మరి మీ సంగతేమిటి? మీ చేతులు ఎంత సేపు కడుక్కోవాలన్న విషయం ఆలోచిస్తారా? జబ్బు పడకుండా “prevent” చేస్తుందనుకుంటే Happy Birthday పాడుకుంటారా? “hygiene” పరిశుభ్రత పాటిస్తున్నానా లేదా అనే చింత ఉంటుందా మీకు?
కార్యక్రమం ముగించే ముందు - మనం అనుకున్న మాటలన్నిటినీ ఒక సారి చెప్పుకుందాం – ఇవన్నీ జబ్బులకు సంబంధించినవి. “Harmful germs”, హానికరమైన సూక్ష్మజీవులు ; “cause infection”, infectionని కలుగజేసేవి; “lead to cold or flu”, జలుబు, ఫ్లూ జ్వరం రావచ్చు; “prevent”, నిరోధించడం; and “hygiene” పారిశుధ్యం.
Thanks for joining us and see you next week for more English Together.

Check what you’ve learned by selecting the correct option for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

How long should we wash our hands?

4 Questions

Choose the correct answer.

సరైన మాటతో పూర్తి చేయండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • harmful germs
  హానికరమైన సూక్ష్మజీవులు

  cause infection
  పాడయేట్టు చేస్తాయి

  lead to cold or flu
  జలుబు, ఫ్లూ జ్వరం రావచ్చు

  prevent
  నిరోధించు

  hygiene
  పారిశుద్ధ్యము

  viruses
  వైరస్‌లు

  cases
  సంగతులు, విషయాలు

  waste
  చెత్త