Session 34
In today’s episode we will be discussing people celebrating their divorce with a party
ఇవాల్టి ఎపిసోడ్లో విడాకులు తీసుకున్నవాళ్ళు పార్టీ ఇచ్చి వేడుక చేసుకోవడం గురించి తెలుసుకుందాం.
Session 34 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
Divorce parties
In today’s episode we will be discussing people celebrating their divorce with a party
ఇవాల్టి ఎపిసోడ్లో విడాకులు తీసుకున్నవాళ్ళు పార్టీ ఇచ్చి వేడుక చేసుకోవడం గురించి తెలుసుకుందాం.
Listen to the audio and take the quiz.

సౌమ్య
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా ? దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ ...
Phil
Hi, I’m Phil
Sam
And I’m Sam, hello.
సౌమ్య
ఇవాళంతా మనం చర్చించుకోబోయే అంశం ‘విడాకులు’. ఒక ప్రశ్నతో మొదలెడదాం. UK యొక్క Office of National Statistics ప్రకారం సాధారణంగా ఏ వయసులో విడాకులు తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు?
a) 30-34
b) 35-39
c) 40-44
Phil
I think it takes time for people to want to get divorced – I’ll go for c) 40-44.
Sam
Maybe people realise they made a mistake more quickly, so it could be a) 30-34. I don’t really know.
సౌమ్య
సరే, వింటూ ఉండండి. జవాబు కాసేపయ్యాక చెప్తాను. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా BBC World Service లో వచ్చే Outlook కార్యక్రమంలో, విడాకుల సమయంలో ఇచ్చే పార్టీల గురించిన వృత్తాంతం విందాం. Christine Gallagher ఒక ఫ్రెండ్ గురించి ఏం చెప్తున్నారంటే ...వాళ్ళ విడాకుల సమయంలో ఆవిడ తన భర్త సంపాదించిన ఒక ట్రోఫీని అక్కడ పెట్టిందిట. తరువాత ఏం జరిగిందో వినండి...
And we had an outdoor party for her with a big bonfire and we ended up burning this guys’ hunting trophy on the fire, which for her was kind of an exorcism of the marriage and the sadness that had fallen upon her life. So as a result of that, I really started thinking this is great, we were able to take her from a state of devastation to sort of drawing a line and being over it.
సౌమ్య
So, ఈ డైవోర్స్ పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు?
Sam
I like the idea – like Christine said in the clip, it sounds like a really good way to draw a line under everything.
సౌమ్య
‘Draw a line under’ అంటే కింద గీత గీయడం. అంటే అది చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టడం. ఏ సంబంధానికైనా చివరికొచ్చేసరికి ఇలా చెయ్యడం ముఖ్యమే! ఇక్కడ మన దేశంలో ఇలాంటి డైవోర్స్ పార్టీలు అరుదు. అసలు ఉండవేమో! మన సంస్కృతిలో ఇలాంటి పార్టీలు లేవు. దీనికి నాకొక కారణం తోస్తోంది. మన దేశంలో విడాకులు అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. దీనికి acceptance తక్కువ. విదేశాలలో జీవితంలో అదొక ముందడుగు, సంకెళ్ళు తెంచుకున్నట్టు భావిస్తారు. దాన్ని celebrate చేసుకుంటారు. వాళ్ళకి బాధ ఉండదని కాదు. ఈ పార్టీతో వాళ్ళు ఆ బాధనుండి పూర్తిగా బయటికొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే విడాకులు ఇచ్చుకున్నా, పరస్పర ద్వేషాలు పెట్టుకోకుండా స్నేహపూర్వకంగా విడిపోవడం అన్నది కూడా అక్కడ ఉంది. ఇలాంటి సందర్భాలలో కూడా భార్యాభర్తలిద్దరూ కలిసి పార్టీ ఇస్తారు. మన దేశంలో ఆ పరిస్థితి లేదు. ఎక్కువగా స్త్రీలు భర్తలనుండి విడాకులు కోరుకుంటారు. చాలామటుకు కష్టాలు భరించి, ఇంక సహించలేము అనుకుంటే విడాకులు కోరుకుంటారు. విడాకులను సమాజం అంత త్వరగా అంగీకరించదు. ఇలాంటప్పుడు పార్టీ చేసుకునే మనస్థితి ఉండదు.
Phil
I can sort of see that drawing a line‘s important… but isn’t this a bit of strange idea for a party. Isn’t there a danger that it could trigger a lot of bad feelings, bringing up all the memories of why someone wanted to get divorced?
సౌమ్య
Trigger అంటే రేపడం. గాయాన్ని రేపడం లాగన్నమాట. ఈ పదం సాధారణంగా బాధాకరమైన భావాలకు వాడతాం.
Phil
Surely a party about a relationship that’s ended, probably for a bad reason, is going to trigger a lot of bad feelings and hurt.
Sam
I’m not so sure, you know. Closure is really important after something like a divorce.
సౌమ్య
Closure అంటే ముగింపు. - do you think that’s the most important thing to recover from a traumatic event?
Phil
Does a party really give you closure, isn’t it a bit too much of a celebration?
Sam
I think it does give you closure, it marks the end of something and allows you to move on.
సౌమ్య
‘move on’ అంటే ముందుకు సాగిపోవడం. జీవితంలో జరిగే ఇలాంటి పెద్ద సంఘటనల తరువాత ముందుకు సాగిపోవడమన్నది చాలా ఆవశ్యకం.
Phil
I always thought that time was better for moving on from something, not spending lots of money on a party.
Sam
It means you can focus on it – you can focus on all the things around a divorce or any other life event and try and find the positives, even something like divorce can have positive sides, you know.
సౌమ్య
Ok, మీరిద్దరూ ఈ విషయంపై ఏకాభిప్రాయానికి వస్తారని అనిపించట్లేదు. So, మన క్విజ్కు జవాబు చూద్దాం. UK లో, సాధారణంగా ఏ వయసులో విడాకులు ఎక్కువగా తీసుకోవడానికి మొగ్గు చూపుతారు? జవాబు c) 40-44.
Sam
So you were right, again.
Phil
You sound surprised.
Sam
You see a bit too happy, maybe we should draw a line under this.
సౌమ్య
సరే, మన కార్యక్రమం ముగించే సమయం ఆసన్నమయింది. ఇవాళ మనం నేర్చుకున్న పదాలను మరోసారి చూద్దాం. ‘Draw a line under’ కింద గీత గీయడం...ముఖ్యమైన విషయం అని నోట్ చేసుకోవడం. ‘Trigger’ అంటే రేపడం. ‘Closure’ అంటే ముగింపు. Move on అంటే ముందుకు సాగిపోవడం.
Thanks for joining us and see you next week for more English Together. Bye.
Check what you’ve learned by selecting the correct answer for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Divorce parties
4 Questions
Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.
Help
Activity
Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.
Hint
అంతం లేదా ముగింపును గుర్తుపెట్టుకోవడాన్ని సూచించేది ఏది?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.
Hint
రేపెట్టడాన్ని సూచించేది ఏది?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.
Hint
'find' తో పాటుగా వాడే నామవాచకం ఏది?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన మాటతో పూర్తి చేయండి.
Hint
'from' కు ముందు వాడగలిగే క్రియాపదం ఏది?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode, of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
bonfire
చలిమంట
bring up
పెంచు లేదా పోషించు
hurt
గాయం
focus
దృష్టి పెట్టడం
draw a line under
కింద గీత గీయడం
trigger
రేపెట్టు
closure
ముగింపు
move on
ముందుకు సాగిపోవడం