Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 2

Is it possible to spend too much time on your mobile phone?

In today’s episode we will be discussing mobile phone addiction.

Session 2 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Mobile Phone Addiction

మొబైల్ ఫోన్ వ్యసనం

Is it possible to spend too much time on your mobile phone? In today’s episode we will be discussing mobile phone addiction.

మీ మొబైల్‌ఫోన్ మీద గడిపే సమయం కాస్త అతి అయ్యే అవకాశం ఉందా? ఈరోజు మొబైల్ ఫోన్ వ్యసనం గురించి చర్చించుకుందాం.

Listen to the audio and take the quiz

Show transcript Hide transcript

కల్యాణి
హలో బాగున్నారా English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదన్నా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా – దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను కల్యాణిని. ఇదిగో నాతో పాటూ ...

Sam
Hi, I’m Sam.

Kee
And I’m Kee. Welcome!

కల్యాణి
ఈరోజు మొబైల్ ఫోన్ ‘addiction’, వ్యసనం - దాని గురించి మాట్లాడుకుందాం. సగటు మొబైల్ వాడకందారులు – ఎంత తరుచుగా - తమ మొబైల్‌ని తాకుతూ ఉంటారో కనుక్కుందాం అనుకున్నాను.
మీరు చెప్పండి, ఎంతయ్యుంటుంది?
1) ప్రతీ 33 సెకండ్లకీ
2) ప్రతీ 43 సెకండ్లకీ
3) ప్రతీ 53 సెకండ్లకీ

Kee
I know, I know…

కల్యాణి
The question’s not for you, stay out of it.
మీకు కాసేపట్లో చెప్తానేం, ముందుగా mobile phone addiction వ్యసనం గురించిన ఈ వార్తా కథనం వినండి.
News insert
Now, are you addicted to your mobile phone, apparently almost a third of us are unable to go more than an hour without checking it and a quarter of us recognise we are addicted to these devices, the heaviest smart phone users click, tap and swipe on their phone 5,500 times a day.

Sam
Wow, 25% of people say that they are addicted to their phones. Hmm, I use my phone a lot, but I don’t think I’m addicted to it…

Kee
I’m not so sure…..

Sam
Sorry… I’ll be with you in just a minute

కల్యాణి
Come on Sam, we’re at work!

Sam
Sorry, I got distracted there for a minute. Can you explain that while I answer this message

కల్యాణి
Sam మొబైల్ ధ్యానంలో పడిపోయి, మీకు ‘distracted’ పరధ్యానం అర్ధం చెప్పడం లేదు– చేస్తున్న పని కాక వేరే ఏదన్నా మన దృష్టిని ఆకర్షిస్తే మనం ‘distracted’గా ఉంటాం.
Kee
Would you say that you can be distracted by mobile phones….

కల్యాణి
Definitely…. Just ask Sam!

Sam
Sorry, I was distracted there, wasn’t I – let’s get on with the show… so what do you think of this story?

Kee
Well, it’s clear isn’t it – people just use their phone way too much. No one seems to be able to pay attention to anything anymore

కల్యాణి
‘pay attention’పట్టించుకోడం అన్న దానిలో పాయింటుంది సుమా. మొబైల్ ఫోన్‌ల వంటి వాటిలో పడి ప్రజలు పరధ్యాసగా ఉంటే - ‘pay attention’అంటూ ఉంటారు, నేనూ విన్నాను. కానీ ఫోన్‌లు మన జీవితంలో భాగమైపోయాయిగా. మరెలా ... కష్టమేనే.

Kee
I don’t think it’s that difficult – for some things you just need to be able to pay attention. What’s so difficult about that?

Sam
erm… Sorry again, that might have been me. Do people still turn their phones off? Really – all I have to do is make sure I focus on what I’m doing

కల్యాణి
Really Sam? Do you mean to say it is that simple to focus? ‘focus’ అంటే దృష్టి పెట్టడం. నేనైతే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు - ఫోన్‌ని దూరంగా పెట్టేస్తాను.

Kee
Guys, just turn your phones off, then you can focus. There’s no way you can be productive like this, checking your phones every 20 seconds

కల్యాణి
Ahem, yeah, sorry about that.!
అన్నట్టూ - ఇందాకటి మన క్విజ్ ప్రశ్నకి ... జవాబు వినండి. సగటున, ఒక వాడకందారుడు, ప్రతీ 33సెకండ్ల కొకసారి తన ఫోన్ ముట్టుకుంటాడట. ఈరోజు show వింటూ మీరెన్ని సార్లు మీఫోన్ ముట్టుకున్నారు?
Hmm … I think I’m more Productive’, when I really concentrate on work. - చేస్తున్నపని సరైన ఫలితాలనిస్తూంటేనే కదా దాన్ని Productiveగా పని చెయ్యాలి అంటాం.
I got the point Kee, talk to Sam.

Kee
And how do you think you could be more productive?

Sam
Erm… by really focusing on my work.

Kee
And what do you think would help you focus?

Sam
I need to make sure I only pay attention to my work and not be distracted.

Kee
Really? What do you think might be distracting you?

Sam
You’re talking about my phone aren’t you?

Kee
How did you guess?

కల్యాణి
Ok, Sam చేసిన పనే నేనూ చేస్తాను, నా ఫోన్‌ కూడా ఆపేస్తాను. ఇంటి దగ్గర మీ సంగతేమిటి? మీరూ మీ ఫోన్‌ వల్ల ‘distracted’గా ఉంటూ ఉంటారా ?
విషయాలకి attention ఇవ్వగలగడం, ‘focus’ పెట్టడం – కష్టమౌతూ ఉంటుందా?
దాని వల్ల మీ పని ‘productive’గా ఉండడం లేదా ? Hope it is not so.

కార్యక్రమం ముగించే ముందు ఈరోజు విన్న మాటల్ని మరోసారి చూద్దాం. ఇవన్నీ ఏకాగ్రతకి సంబంధించిన పదాలు. ‘distracted’ అంటే మీరు చెయ్యాల్సిన పని మీద దృష్టి పెట్టనీకుండా ఏదో
మిమ్మల్ని ఆపుతోందన్న మాట. ‘Pay attention’ అంటే పరధ్యానంగా ఉండకుండా ధ్యాస ఇటు మళ్లించుకోమని అర్ధం. ‘Focus’ అంటే శ్రద్ధగా ఉండడం, ఏకాగ్రత చూపడం. ‘Productive’ అంటే ఒక నియమిత సమయంలో అత్యధిక ఫలితం వచ్చేట్టు పని చెయ్యడం. Thanks for joining us and see you next week for more English Together.

Check what you’ve learned by selecting the correct option for the question.

సరైన జవాబును గుర్తించి మీరు నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Mobile Phone Addiction

4 Questions

Choose the correct answer.

ప్రతీ ప్రశ్నకూ సరైన జవాబును గుర్తించి – మీరింత వరకూ నేర్చుకున్న విషయాలను చెక్ చేసుకోండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
English Together లో మళ్లీ కలిసి మరో అంశానికి సంబంధించిన – పద ప్రయోగాలను నేర్చుకోండి, ఆ క్రమంలో మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టండి.

Session Vocabulary

 • addiction
  వ్యసనం
  addicted
  అలవాటు పడిపోయిన
  distracted
  పరధ్యానము
  to pay attention
  శ్రద్ధ చూపడం
  focus
  దృష్టిపెట్టు
  productive
  ఫలవంతమైన
  unable
  అసమర్థమైన
  devices
  పరికరాలు
  tap
  చేతితో తట్టు
  swipe
  చేతితో జరుపు