Learning English

Inspiring language learning since 1943

English Change language

Vocabulary Reference

How important is the sea?

dominated by
ఆధిపత్యం చేసే

imports
దిగుమతులు

undersea cables
సముద్రగర్భంలోని కేబుల్స్

depends on
ఆధారపడిన

moderate
తగ్గించడం లేదా సానుకూల పర్చడం

commerce
వర్తకం లేదా వ్యాపారం

connectivity
సంధాయకత..సంధానం చేసేది అంటే కలిపేది

marine
సముద్ర సంబంధమైంది

The Fourth Industrial Revolution

a (technological) breakthrough
సాంకేతిక పురోగతి

a global phenomenon
సార్వజనీనం

a new wave of (something)
కొత్త అలలు లేదా కెరటాలు

to shape the way we do something
పని చేసే పద్ధతిని తీర్చిదిద్దడం

AI (artificial intelligence)
కృత్రిమ మేధస్సు

3D printing
3డి ముద్రణ

a self-driving car
తనంతట తానుగా నడిచే కార్

connectivity or connectedness
సంధాయకత

to create a profile
ప్రొఫైల్ తయారుచేయడం

Eat your leftovers!

leftovers
మిగిలిపోయినవి

throw away
పారబోయడం

smartphone app
స్మార్ట్‌ఫోన్ app

unhygienic
అపరిశుభ్రమైన/అనారోగ్యకారకమైన

sustainable
స్థిరంగా ఎక్కువ కాలం సాగేది

to capitalise on
బాగా వినియోగించడం 

squander
దుబారా చెయ్యడం/వృథా ఖర్చు

Should we pay kids to do homework?

homework
హోంవర్క్

performance
ప్రదర్శన

importance
ప్రాముఖ్యత

responsibility
బాధ్యత

frivolous
పనికిమాలిన లేదా నిష్ప్రయోజనమైన

driven
నడిపించబడడం/ప్రేరణ కలిగించడం

financial inducement
ఆర్థికపరమైన ప్రేరణ

repercussion
ప్రతిధ్వని/ప్రభావం

Cold callers

cold callers
అవాంఛిత ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులు/సంస్థలు

to scam
కుంభకోణం చేయు

hang up
పెట్టేయడం

nuisance
రచ్చ/విసుగు తెప్పించడం

defraud
మోసగించు

a short-term approach
స్వల్పకాలిక విధానం

the root of the problem
సమస్యకు ముఖ్య కారణం

stronger regulations
బలమైన నియమనిబంధనలు

a pain in the neck
మెడనొప్పి

Adrenaline junkies

skateboard
స్కేట్‌బోర్డ్

adrenaline
అడ్రెనలీన్

adrenaline junkie
అడ్రనలీన్ జంకీ

addicted
బాగా అలవాటుపడడం/బానిస అయిపోవడం

risk
సాహసం/తెగించడం

risk averse
సాహసించడానికి విముఖత చూపడం 

thrill seeker
ఉద్వేగాన్ని కోరుకునేవారు

seek out
కోరుకోవడం

(to be) worth it
లాభదాయకం/ఉపయోగకరం

Extinction

extinction
అంతరించిపోవడం

extinct
అంతరించిపోయిన

dolphin
డాల్ఫిన్

species
జాతులు

under threat
ముప్పు పొంచి ఉండడం

(to be) accountable
జవాబుదారుగా ఉండడం

conservation
పరిరక్షణ

pessimistic
నిరాశావాదం

optimistic
ఆశావాదం

Why do women live longer than men?

to adhere to something
దేనికైనా కట్టుబడి ఉండడం

treatment
చికిత్స(వైద్య చికిత్స)

to be health-seeking
ఆరోగ్యాన్ని కోరుకోవడం/ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం

to tend to do something
ఏదైనా పనిని ఆనవాయితీగా చెయ్యడం లేదా అలవాటుగా చెయ్యడం

to be disposable
వాడి పారేయదగినది/మళ్లీ పనికిరానిది

general practitioner (the GP)
సాధారణ వైద్యుడు
the downsides
ఇబ్బందులు/దుష్ప్రభావాలు
to be programmed to do something
ఏదైనా చెయ్యడానికి ప్రోగ్రాం చెయ్యబడిన
riskier
అత్యంత ప్రమాదకరమైన

Organic food or organic fad?

organic food
సేంద్రియ ఆహారం

synthetic chemicals 
కృత్రిమ రసాయనాలు

a fad
స్వల్పకాలిక ధోరణి/ట్రెండ్

market-driven
మార్కెట్ నిర్ణయించేది

animal welfare
జంతు సంక్షేమం

nutrition
పోషకాహారం

the jury’s out
ఏకాభిప్రాయానికి రాకపోవడం

to cash in (on something)
సొమ్ము చేసుకోవడం

Flooding

flooding
వరదలు

flood barrier
కరకట్ట

swollen
వాచడం/ఉబ్బడం/పొంగడం

soil erosion
నేలకోత/భూమి ఒరుసుకుపోవడం

to sweep away
తుడిచిపెట్టుకుపోవడం

to burst
చిట్లిపోవడం/కోసుకుపోవడం

river bank
నది ఒడ్డు

preventative measures
నివారణ చర్యలు

No need for speed

speeding
వేగం

hit-and-run
గుద్దేసి పారిపోవడం

speed cameras
స్పీడ్ కెమెరాలు

speed bumps
స్పీడ్ బ్రేకర్లు

deterrent
నిరోధకం/ప్రతిబంధకం

punishment
శిక్ష

crime
నేరం

fatal
ప్రాణాంతకం

aggravating
ప్రేరేపించడం

take matters into your own hands
సమస్యను మన చేతుల్లోకి తీసుకోవడం

Continuity of care

G.P. (General Practitioner)
సాధారణ వైద్యుడు

to back up
దేన్నైనా బలపరచడం

to diagnose
వ్యాధి నిర్థారణ చెయ్యడం

a win-win situation
ఇరు వర్గాలకూ లాభదాయకంగా ఉండడం

quality time
విలువైన సమయం

an inordinate amount
చాలా ఎక్కువ మొత్తం

based on a track record
జమ చేసిన వివరాల ఆధారంగా

a wider truth
అందరికీ తెలిసిన నిజం

Social media anxiety

the age of information
ఇంటరెనెట్‌తో ప్రభావితం అయిన ఆధునిక కాలం

an adverse effect
ప్రతికూల ప్రభావం

social isolation
సామాజిక ఒంటరితనం

anxiety
ఆందోళన

depression
డిప్రెషన్/మానసిక వ్యాకులత

aesthetically perfect
కనువిందు చేసేవి

constant bombardment
నిరంతమైన ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం

to draw negative comparisons
మనల్ని మనం ఇతరులతో పోల్చుకుని కించపరుచుకోవడం

an online persona
ఆన్లైన్ వ్యక్తిత్వం

overexposure
అధికంగా గురి కావడం

Tourist tax

tourist tax
పర్యటక పన్ను

levy
పన్ను విధించడం

overtourism
మితిమీరిన టూరిజం

to be subjected to
దేని బారినైనా పడడం

opportunistic
అవకాశవాదం

a detrimental effect
హానికారకమైన/నష్టదాయకమైన ప్రభావం

resentment
కోపగించుకోవడం, అవమానపడడం

Social nudges

nudge 
మెల్లగా ముందుకు జరపడం లేదా ముందుకు తొయ్యడం

commute 
రోజూ చేసే ప్రయాణం,

subconsciously 
అంతఃచేతన లేదా సుప్తచేతన

tweak
మెలిపెట్టడం

trigger
తుపాకి గుర్రం లేదా మీట

manipulation
తారుమారు చెయ్యడం 

patronising
సంరక్షించడం 

gullible
అవివేకులు

landmark decision 
ఈ నిర్ణయం ఒక మైలురాయి

civil liberties 
పౌర స్వేచ్ఛ/వ్యక్తి స్వేచ్ఛ

to be out of the closet 
రహస్యం బయటపడడం

homosexuality 
స్వలింగ సంపర్కం

homophobia 
స్వలింగ సంపర్క భయం

same-sex 
ఏక లింగధారులు

decriminalise 
నేరం కాదని ఒప్పుకోవడం

normalise 
సాధారణం కావడం

taboo 
ఆంక్ష లేదా నిషిద్ధం

discrimination 
వివక్ష

equality
సమానత్వం.

Restaurant no-shows

no show 
రెస్టారెంట్స్‌లో టేబుల్ బుక్ చేసుకున్నాక వెళ్లకపోవడం

compensate
నష్టపరిహారం చెల్లించడం

strapped for cash
డబ్బు కొరత/డబ్బు ఇబ్బంది

show up
హాజరవడం

scope for abuse
దుర్వినియోగం చేసే ఆస్కారం

the pot calling the kettle black
మన తప్పుల్ని ఎంచకుండా అలాంటి తప్పులే ఎదుటివాళ్లు చేసినప్పుడు ఎత్తిచూపడం

name-and-shame
తప్పులను లేదా మోసాలను పేర్లతో సహా బయటపెట్టడం

Positive disruption?

disruption
అంతరాయం

a bias against (something)
అంతరాయానికి వ్యతిరేకంగా పక్షపాతం వహించడం

downside
ప్రతీకూల ప్రభావం

upside
సానుకూల ప్రభావం

every cloud has a silver lining
ప్రతీ మేఘానికి చివర్న వెండి అంచు ఉంటుంది

to shake things up
కుదపడం

to be shaken up
బెదిరిపోవడం

idealistic
ఆదర్శవాది

Water shortage

(absolutely) boiling
(పూర్తిగా) ఉడికిపోవడం/ఉడకబెట్టేయడం

water shortage
నీటి కొరత

irrigation
నీటి పారుదల

a hot spell

మండుటెండల కాలం

a heatwave
వడగాడ్పు

to exacerbate
ఉధృతం కావడం

discrepancy
అంతరాయం

How to be creative

creative 
సృజనాత్మకత

experiences
అనుభవాలు

routine
దినచర్య

drudgery
చాకిరీ

offbeat
మూసకు భిన్నంగా ఉండేది/అసాధారణమైనది

proficiency
ప్రావీణ్యం

foster
పోషించడం/ప్రోత్సహించడం

Session Grammar

  • There is no grammar support for this series