Unit 1: English Together 2
Select a unit
- 1 Unit 1
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 9
Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రీయ ఆహారం తినడం వలన కలిగే ప్రత్యేక లాభాలు, నష్టాలు, ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం.
Activity 1
Organic food or organic fad?
Today we will be discussing the pros, cons and issues surrounding organic food.
ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రీయ ఆహారం తినడం వలన కలిగే ప్రత్యేక లాభాలు, నష్టాలు, ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం.
Quiz
What is the value of the current UK organic food market?
a) £1 billion
b) £2 billion*
c) £10 billion
Listen to discover the answer!
Listen to the audio and take the quiz.

సౌమ్య
హలో బాగున్నారా? English Together కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఏదైనా ఒక అంశం గురించి మీరూ మాట్లాడాలనుకుంటున్నారా? దానికి ఉపయోగపడే భాషను మీరిక్కడ నేర్చుకోవచ్చు. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ ...
Tom
Hi everybody, I’m Tom. Welcome once again to English Together!
Phil
And I’m Phil. Welcome!
సౌమ్య
ఇవాల్టి అంశం organic food…సేంద్రియ ఆహారం. అంటే సహజంగా పండించిన పంట ద్వారా వచ్చే ఆహారం. Tom, Phil, what do you think of when I say the words ‘organic food’?
Tom
I think ‘organic food’ refers to food which is grown organically, or naturally, without the input of synthetic chemicals.
సౌమ్య
Synthetic chemicals అంటే కృత్రిమ రసాయనాలు.
Phil
It means fancy, expensive versions of normal food. I think it’s a bit of a fad.
సౌమ్య
A fad అంటే ధోరణి..a trend. How is a fad different from a trend, exactly?
Phil
A fad is a strong trend that doesn’t last very long. People forget about it very quickly, despite their initial interest.
సౌమ్య
Ah OK! So a fad అంటే స్వల్పకాలం మాత్రమే కొనసాగే ట్రెండ్. Fad or not, India’s organic food market is growing quickly! The UK organic food market is expanding, too!
ఇవాల్టి ప్రశ్న: The Soil Association ప్రకారం, ప్రస్తుతం UK లో organic food మార్కెట్ విలువ సుమారుగా ఎంత?
a) 1 బిలియన్ పౌండ్స్ (£1 billion)
b) 2 బిలియన్ పౌండ్స్ (£2 billion)
c) 10 బిలియన్ పౌండ్స్ (£10 billion)
దీనికి జవాబు కాసేపయ్యక చెప్తాను.
Tom
That’s a lot of money for a fad, Phil.
Phil
I mean, I think trends are market-driven anyway.
సౌమ్య
Market-driven అంటే మార్కెట్ నిర్ణయిస్తుంది అని అర్థం. Can you tell us more?
Phil
So, businesses will produce more of something, as they know people will continue to buy it, regardless of whether it’s good or not.
Tom
But I do think people have real concerns about things like animal welfare and the environment, don’t you?
సౌమ్య
Animal welfare అంటే జంతు సంక్షేమం. That’s right! Do you know that organic farms can have up to fifty percent more wildlife around them?!
Phil
That’s very nice, but food grown normally, or conventionally, is fine! Synthetic chemicals allow us to grow more and they don’t affect nutrition!
సౌమ్య
Nutrition అంటే పోషకాహారం. మన దేశంలో కూడా ఈమధ్య ఆర్గానిక్ ఫుడ్ పట్ల అవగాహన బాగా పెరుగుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఆర్గానిక్ ఫుడ్ విరివిగా లభ్యమవుతోంది. అంతేకాకుండా ఇళ్లల్లో కూడా చాలామంది గ్రీన్ హౌస్ లాగ తయారుచేసి సహజసిద్ధంగా ఆహార పదార్థాలను పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్ లేదా గ్రీన్హౌస్ కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారమే అయినా పోషకాహార విలువల కోసం క్రమేపి వీటివైపే మొగ్గుచూపుతున్నారు.
Tom
Hmm. I’m not sure either way. I think the jury’s out about whether organic food is actually any better for us nutritionally.
సౌమ్య
‘The jury’s out’ అంటే ఒక విషయం గురించి ప్రజలంతా ఏకాభిప్రాయానికి రాలేదని అర్థం. పూర్వం జూరీలని ఉండేవి. ఏదైనా కేస్ జూరీకి వెళ్లినప్పుడు, జూరీ సభ్యులు వాదోపవాదాలు జరుపుతూ తీర్పు మీద ఇంకా ఏకాభిప్రాయానికి రానప్పుడు ఈ expression ను వాడేవారు.
Phil
I’m telling you that it isn’t any healthier! It’s just a faddy idea that people have that food suppliers are cashing in on!
సౌమ్య
Oh my! To cash in on something అవకాశం దొరకగానే అంటే సొమ్ము చేసుకోవడం. Why do you think that, Phil?
Phil
Well, let’s listen to the experts shall we? Here’s today’s clip from BBC Radio 4’s You and Yours.
సౌమ్య
Good idea! ఆర్గానిక్ ఫుడ్ గురించి ఇటీవల వచ్చిన ఒక అధ్యయనం గురించి పరిచయం మాట్లాడుతున్నారు. ఆర్గానిక్ ఫుడ్ వలన benefits…ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఈ అధ్యయనం ఏం చెప్తోందో విందాం.
Presenter
In 2009 the Food Standards Agency commissioned a study. It concluded that there are no important differences in the nutritional content or any additional health benefits of organic when it's compared with conventionally-produced food.
Dr Allison Tedstone, their Chief Nutritionist, says the current evidence doesn't support the idea that organic food is any better for you.
Dr Tedstone
Of course, there are people might want to consume organic food and it's to do with farming practice, to do with consumer choice. But, as a nation, we really need to focus on improving our diet, and I wouldn’t worry about the organic provenance of food.
సౌమ్య
‘Organic provenance’ అంటే సేంద్రియ మూలం. Provenance అంటే ఏదైనా ఒక అంశం యొక్క మూలం లేదా పురాతన చరిత్ర అని అర్థం. హ్మ్! ఆర్గానిక్ ఫుడ్ వలన ప్రత్యేకమైన లాభాలేమీ లేవంటున్నారు!
Tom
And she also suggested that our overall diet was more important than the way food is produced.
Phil
You see, it’s all a fad! No wonder people are cashing in! Are you going to tell us how big the market is in the UK?
సౌమ్య
Ah yes! ఇవాళ్టి క్విజ్కు జవాబు B. UK ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ విలువ 2.2 బిలియన్ పౌండ్స్. రూపాయల్లో చెప్పాలంటే 220 కోట్లు.
Phil
Exactly, that’s far too much money to spend on unnecessary organic products. It’s ridiculous! You know what, I’m leaving. And I’m going to eat a nice, unhealthy, non-organic lunch!
Tom
Wow, he really isn’t a fan of organic food, is he?
సౌమ్య
అతని కోపానికి కారణం తను తింటున్న కృత్రిమ రసాయనాలేనాలతో పండిస్తున్న ఆహారమేనేమో! ఇవాళ్టి కార్యక్రమంలో మనం నేర్చుకున్న పదాలను మరోసారి పరిశీలిద్దాం. ‘Organic food’ అంటే సేంద్రియ ఆహారం, ‘synthetic chemicals’ అంటే కృత్రిమ రసాయనాలు, ‘a fad’ అంటే స్వల్పకాలిక ధోరణి/ట్రెండ్, ‘market-driven’ అంటే మార్కెట్ నిర్ణయించేది, ‘animal welfare’ అంటే జంతు సంక్షేమం, ‘nutrition’ అంటే పోషకాహారం, ‘ the jury’s out’ అంటే ఏకాభిప్రాయానికి రాకపోవడం. Thanks for joining us and join us next week for more English Together! Bye!
Language
-driven
We use -driven as a suffix to indicate forces which strongly influence something. It is always hyphenated in this form.
The old trains don’t use electric engines – they are steam-driven!
The trends in mobile phones are consumer-driven. Companies just give consumers what they want!
synthetic
Synthetic describes products which are not made naturally. The products come from a process of chemical synthesis.
We often use this word to describe chemical production. The verb is to synthesise.
After his car accident, doctors were able to provide Adam with a new, synthetic leg. He can walk again!
Don’t eat junk food! All the flavour has been synthesised by scientists!
nutrition
Nutrition refers to the process of gaining the necessary products from food which allow us to grow. These chemicals, often vitamins and minerals, are called nutrients. If something helps our body to grow well we can say that it is nutritious.
Check what you’ve learned by selecting the correct option for the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.
Organic food or organic fad?
4 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇది తులనాత్మక వాక్యం. అంటే రెండు విషయాలను పోల్చుతూ చెప్తున్న వాక్యం. ఇక్కడ తులనాత్మక విశేషణం రావాలి.Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇది ‘market’ తో కలిపి వచ్చే ప్రత్యయం (suffix).Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
దీనర్థం session vocabulary లో పరిశీలించండి.Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
'ఇక్కడ లేదు', 'వెలుపల' అనే అర్థాలు వచ్చే విభక్తి రావాలి.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of English Together when we will learn more useful language and practise your listening skills.
English Together కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
organic food
సేంద్రియ ఆహారం
synthetic chemicals
కృత్రిమ రసాయనాలు
a fad
స్వల్పకాలిక ధోరణి/ట్రెండ్
market-driven
మార్కెట్ నిర్ణయించేది
animal welfare
జంతు సంక్షేమం
nutrition
పోషకాహారం
the jury’s out
ఏకాభిప్రాయానికి రాకపోవడం
to cash in (on something)
సొమ్ము చేసుకోవడం