Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 8
A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
వాట్సాప్ వాడడం వల్ల మనకు మంచే జరుగుతుందని ఈమధ్యే వచ్చిన ఒక పరిశోధనలో తేలింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.
Activity 1
WhatsApp: good for well-being?
A recent study has suggested that WhatsApp can be good for people's mental well-being. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
వాట్సాప్ వాడడం వల్ల మనకు మంచే జరుగుతుందని ఈమధ్యే వచ్చిన ఒక పరిశోధనలో తేలింది. ఈ అంశం గురించి సౌమ్య, ఫిల్ చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.
కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. psychological well-being
Psychological wellbeing అంటే మానసిక శ్రేయస్సు. ఎవరికైనా 'Psychological wellbeing' ఉంది అంటే వాళ్లు మానసికంగా ఆరోగ్యంగా, సంతోషం గా ఉన్నారని అర్థం.
- Family life key to psychological wellbeing
- Companies urged to consider staff's psychological wellbeing
2. time well spent
Time well spent సమయాన్ని బాగా గడపడం.
- Time on holiday is time well spent: study
- Training employees is time well spent
3. may actually
'May actually’ అంటే వాస్తవానికి లేదా నిజానికి అని అర్థం. ఏదైనా ఆశ్చర్యపరిచేది లేదా ఊహించనిది, కొత్త విషయం గురించి చెప్పేటప్పుడు 'may actually' అని వాడొచ్చు.
- Reserve batsman may actually turn out to be tournament winner
- Tax increase may actually be lower than expected.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Grammar
impact
ప్రభావంmental health
మానసిక శ్రేయస్సుloneliness
ఒంటరితనంself-esteem
ఆత్మగౌరవంbenefit
లాభంreserve
నిలవ/నిధి