Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 3
A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.
Activity 1
1m species face extinction
A recent UN report suggests 1m species could face extinction. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
ఈ మధ్యనే వచ్చిన ఒక UN రిపోర్ట్ ప్రకారం 1 మిలియన్ జంతువులు, చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందిట. ఈ సంచికలో సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. ఆ కథా కమామిషు తెలుసుకోవాలంటే మీరూ జాయిన్ అవ్వండి.
కార్యక్రమం చూస్తూ వినండి. మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. at death's door
అంటే చావుకి దగ్గరగా ఉండడం. చావుకు తలుపులు తెరుచుకోవడమొక్కటే మిగిలి ఉంది అనే అర్థంలో 'At death's door' అని రాయొచ్చు.
- She is really ill. She's at death's door.
- He was at death's door after the accident, but the doctors were able to save him.
2. closer to [extinction] than feared
భయపడిందానికన్నా ఎక్కువ సంఖ్యలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అని అర్థం.
- Economy closer to recession than feared.
- Company closer to bankruptcy than feared.
3. face a murky future
'Face a murky future' అంటే అంధకారమైన, అయోమయమైన భవిష్యత్తును ఎదుర్కోబోతోంది అని అర్థం.
- Bowler faces murky future after failing to take any wickets.
- Show faces murky future after fall in ratings.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Grammar
die out
చనిపోవడంglobal [shark] population
ప్రపంచ షార్క్స్ సంఖ్యpolluted
కాలుష్యభరితమైనది