Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 2
Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
ఇండియా సాధించిన అనేక విజయాల వెనక రహస్యం 'జుగాడ్' కావొచ్చు. ఈ 'జుగాడ్' అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కాగలదా? లేక భవిష్యత్తులో 'జుగాడ్' విధానమే అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుందా?? ఇవాళ సౌమ్య, ఫిల్ 'జుగాడ్' గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.
Activity 1
Jugaad: obstacle or inspiration?
Jugaad may be the secret behind a number of Indian successes. Is it a solution to global problems or could it be a problem? Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
ఇండియా సాధించిన అనేక విజయాల వెనక రహస్యం 'జుగాడ్' కావొచ్చు. ఈ 'జుగాడ్' అంతర్జాతీయ సమస్యలకు పరిష్కాం కాగలదా? లేక భవిష్యత్తులో 'జుగాడ్' విధానమే అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుందా?? ఇవాళ సౌమ్య, ఫిల్ 'జుగాడ్' గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.
[Images: Getty images]
కార్యక్రమం చూస్తూ వినండి. మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. obstacle on the road
Obstacle అంటే అడ్డంకి లేదా అవరోధం. ఇక్కడ రోడ్ అనేది ఒక metaphor. Metaphor అంటే తెలుగులో అంటే ఉపమాలంకారం. Obstacle on the road అంటే ప్రయాణంలో అడ్డంకి అని అర్థం.
- The loss was an obstacle on the team's road to the World Cup.
- Last year's bad sales figures were a big obstacle on the road to profitability.
2. 2.0
2.0 ఇది సాంకేతిక రంగం నుంచి తీసుకున్న ఐడియా. software products update చేసినప్పుడు బెటర్ వెర్షన్ కి 2.0 అని పేరు పెడతారు. దేనికైనా 2.0 అని తగిలించామంటే ఇది ఇంతకుముందు వెర్షన్ కన్నా భిన్నమైనది, కొత్తది అని అర్థం.
- Web 2.0 is more interactive that the old internet.
- Sustainability 2.0 is a whole new way of looking at the problem.
3. Inspiration, inspiring
Inspiring అంటే స్ఫూర్తినివ్వడం. ఇది present continuous లో ఉంది కాబట్టి –ing form రాసారు. Inspiration అనేది నామవాచకం. దీన్ని ఒక concept - భావన గా వాడొచ్చు లేదా మనల్నిinspire చేసే వ్యక్తి లేదా అంశం గురించి చెప్పడానికి వాడొచ్చు.
- Inspiration is important for an artist.
- I find nature inspiring, when I am painting.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Grammar
world power
ప్రపంచ శక్తి
technology sector
సాంకేతిక రంగం
sustainable solutions
స్థిరమైన/నిర్వహణీయ పరిష్కారాలుencourage
ప్రోత్సహించు