Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 15
Do you think more adults or children use the internet in India? Join Soumya and Phil to find out and learn expressions to talk about the topic.👇
ఇండియాలో ఇంటర్నెట్ ఎవరు ఎక్కువ వాడుతున్నారు? పిల్లలాా? పెద్దవాళ్లా? మగవాళ్లా? ఆడవాళ్లా? పల్లెల్లోనా? పట్టణాల్లోనా? రిపోర్ట్స్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుపుతున్నాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చిస్తున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.👇
Images: Getty images
Activity 1
India – who's online?

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. gender disparity
Disparity అంటే అంతరం, హెచ్చుతగ్గులు. Gender disparity అంటే స్త్రీ పురుషుల మధ్య అంతరం.
- Gender disparity in employment gets smaller
- Widening gender disparity in exam results
2. age bracket
Age bracket అంటే వయసు పరిధి. ఆ వయసుల మధ్యగలవాళ్లు అని అర్థం.
- 65-79 age bracket happiest time of life: report
- More people in 16-24 age bracket self-employed
3. lurk
Lurk అంటే పొంచి ఉండడం. ముఖ్యంగా హాని కలిగించడానికి పొంచి ఉంది అనే అర్థంలో వాడతాం.
- Snake found lurking in school
- Are there dangerous chemicals lurking in your food?
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Vocabulary
identify
గుర్తించు/నిర్థారించుrural
పల్లెప్రాంతాలుusers
వినియోగదారులు/కొనుగోలుదారులుconsequences
పరిణామాలు