Unit 1: English in the News Telugu
Select a unit
- 1 English in the News Telugu
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 12
The fashion industry impacts the environment in a number of different ways. Some companies and designers have tried to find ways to make the industry more sustainable. Join Soumya and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
పర్యావరణానికి, బట్టల ఫ్యాషన్‌కి సంబంధం ఉందని మీకు తెలుసా? ఫ్యాషన్ ఇండస్ట్రీ, పర్యావరణంపై అనేక రకాల ప్రభావాలు కలిగిస్తుంది. దుష్ప్రభావాలు ఎక్కువే! ముఖ్యంగా మనం వేసుకునే జీన్స్ ఉత్పత్తిలో పర్యావరణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను, వ్యయాన్ని తగ్గిస్తూ బట్టలను ఉత్పత్తి చెయ్యాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ దిశగా కొన్ని కంపెనీలు ముందడుగు వేసాయి. సౌమ్య, ఫిల్ ఈ అంశం గురించి చర్చించబోతున్నారు. మీరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన మంచి భాషను నేర్చుకోండి.
Activity 1
Sustainable fashion

కార్యక్రమం చూస్తూ మంచి భాషను నేర్చుకోండి.

Useful expressions
1. drive
ఇక్కడ drive అంటే ప్రేరణ. ఏదైనా సాధించాలనే పట్టుదల కలిగించడం.
- Fashion companies in sustainable fabric drive.
- Campaigners start positive body image drive.
2. with a conscience
with a conscience ఇది ఒక fixed phrase. దీనర్థం మనస్సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా లేదా పూర్తి వివేకంతో అని అర్థం.
- Consumers turning to fashion with a conscience.
- Where to find coffee with a conscience.
3. fast fashion
Fast fashion అంటే చౌకగా బట్టలు ఉత్పత్తి చేసి అమ్మడం. ఇవి ఎక్కువకాలం మన్నేవి కావు. కొన్నాళ్లు వాడి పారేసేవి. అలాంటివాటిని 'Fast fashion' అంటారు.
- Growth of fast fashion behind retailers profits.
- Ethical consumers reject fast fashion.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
ఈ కథనం మీకు నచ్చిందా?
మీ స్పందనలను మా ఫేస్బుక్ గ్రూప్ లో తెలుపండి.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
మరో English in the News ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం.
Session Vocabulary
technique
సాంకేతికత/సాంకేతిక పరిజ్ఞానంstock up on
కూడబెట్టుకోవడం/నిలవచేసుకోవడం.consumers
వినియోగదారులు/కొనుగోలుదారులుwaste materials
వ్యర్థ పదార్థాలుdesigner
నిర్మాత/శిల్పి/నమూనా కర్త