Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 7

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 7 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Beat around the bush

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బావున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ “beat around the bush”, పొదల చుట్టుపక్కల కొట్టడం - అన్న ప్రయోగం చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఊఁ ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా?
రాబ్ ఇంకా లీ camping trip - కేంపింగ్ చేద్దామని ప్రయాణం ఔతున్నారు. ఇప్పుడే కేంప్ జాగాకి చేరారు, శిబిరం వెయ్యబోతున్నారు. వారికి వినోదం దొరుకుతుందో, లేదో? పదండి చూద్దాం.

Rob
Ah, I love the outdoors! And this is the perfect spot for us to start our camping adventure, Li.

Li
Oh… yes… nature, Rob. You said this camping trip was an invitation I couldn't refuse. Well, I really couldn't as you were so insistent...

Rob
Well, we can put the tent over there, next to that bush…

Li
It would be a good place if it wasn't so close to an ant nest…

Rob
…and we can light a fire near that rock…

Li
…the wind might put out the fire…

Rob
It's just a breeze.

Li
But it's bringing in the clouds. It's going to rain...

కల్యాణి 
కేంపింగ్ ట్రిప్‌లో కొన్ని విషయాలు లీకి ఆందోళన కలిగించాయి. ఆమెకు ‘ants’ nest’, చీమల పుట్ట, ‘wind’ గాలి ,‘rain’ వాన – ఈ విషయాల గురించి కంగారు పడుతోంది.

Rob
Li, nothing seems to please you, does it? Are you trying to tell me something?

Li
Well, the thing is...

Rob
Yes? What's the problem Li?

Li
It's just that the tent is a bit small and… well… you know what I mean…

Rob
Li, I don't know what you mean! Now just come on, just tell me what's wrong - don't beat around the bush!

Li
Beat around the bush? I'm not even touching the bush.

Rob
I know. In English, when you tell someone not to 'beat around the bush' you're telling them to stop avoiding saying things directly.

కల్యాణి
సమస్య ఏమిటో లీ చెప్తే విందామని రాబ్ చూస్తున్నాడు, కాని లీ చెప్పదలుచుకున్నట్టు లేదు. రాబ్, లీని ‘beat around the bush’ చెయ్యొద్దని అన్నాడు. ‘Beat’ అంటే కొట్టడం, ‘around’ అంటే చుట్టూ, ఇంకా ‘bush’ అంటే పొద. ఎవరైనా - వారు చెప్పదలుచుకున్న విషయం చెప్పడానికి బదులు, అక్కర్లేని సంగతులు చెప్పడమో, సూటిగా చెప్పకపోడమో చేస్తే – వారు ‘beats around the bush’ అంటాం. అయితే ప్రజలు ‘beat around the bush’ చెయ్యడానికి కొన్ని కారణాలు లేకపోలేదు, వారు చెప్పాలనుకున్నది – సున్నితమైనదీ లేదా ఇబ్బంది పెట్టే అంశం అనిపించినప్పుడూ, ఎదుటివారు నొచ్చుకుంటారేమో అన్న సందేహం కలిగినప్పుడూ – డొంకతిరుగుడుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రయోగాన్ని వ్యతిరేకార్ధంలో, అంటే వద్దూ అనే అర్ధంలో వాడొచ్చు. మన తెలుగులో – కుండ బద్దలుగొట్టినట్టు చెప్పమని నిలదీస్తాం చూడండి – దానికి - ‘don’t beat around the bush’- అని వాడొచ్చు. కొన్ని ఉదాహరణలు విని చూడండి.

Examples

My boss didn't beat around the bush this morning – he just told me straight: I was fired!

Do you like my new haircut? Don’t beat around the bush, I want the truth!

Peter couldn't find the words to tell Kelly he wanted to break up. He took her out to dinner, took her to the cinema, he spent the whole date beating around the bush. In the end, he broke up with her by text.

Rob
OK, now you know. So Li, stop beating around the bush and tell me what the problem is.

Li
The problem is: I hate camping!

Rob
Why didn't you say that before?

Li
You were so enthusiastic, I couldn't say "no" to your invitation.

Rob
I'm sorry, Li.

Li
And I'm sorry for beating around the bush. I should have just told you.
(Sound coming from the bush)

Li
And by the look of things we are both going to be sorry if we don't run to the car and get the hell out of here!

(A roar)

Rob
Oh there is a bear just behind the bush!

Li
A bear?! Let's run, Rob! Bye.

Rob
And it sounds like a really big bear! Let's go! Bye.

కల్యాణి
కాసేపు “beating around the bush” చేసాక, ఎలాగైతేనేం, కేంపింగ్ గురించి తన మనసులో మాట రాబ్‌తో లీ చెప్పింది. English Expressions లో మమ్మల్ని మళ్లీ కలిసి మరిన్ని కొత్త ప్రయోగాల గురించి వినండి. Bye. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

 

Beat around the bush

3 Questions


Choose the correct answer. సరైన జవాబును గుర్తించండి

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • Outdoors
  ఆరుబయట

  Camping
  విడిది చెయ్యడం

  Adventure
  సాహసం

  Tent
  శిబిరం

  Ant nest
  చీమల పుట్ట

  Bush
  పొద

  Bear
  ఎలుగుబంటి