Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 15

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 15 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Out for the count

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ ‘out for the count’ లెక్కకి బయట (?) అన్న ప్రయోగాన్ని చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? ఊఁ...
Neilని వెళ్లి కలిసింది Li. అతని weekend గురించి కనుక్కుంది. Neil, అతని కుటుంబం కలిసి ఏం చేసారట అరే అతని పిల్లలు అంత చప్పున నిద్రలోకి ఎలా జారుకున్నార్ట – అన్నీ విని తెలుసుకుందాం పదండి.

Neil
This expression comes from the sport of boxing and describes a boxer who has been knocked unconscious who can't stand up within a count of ten seconds. The boxer is said to be ‘out for the count’ and loses the match. But the expression can also be used in another way...

Li
Oh, how?

Neil
Well, I had a really active weekend. I went hiking in Wales with my wife and our two children.

Li
Hiking in Wales, that sounds like hard work.

Neil
Well not to my kids. They loved it, they were racing each other, running up and down the hills… then we went to the zoo where they had more fun.

కల్యాణి
Neil, అతని కుటుంబం కలిసి Wales వెళ్లారట, అక్కడ hills, కొండల్లో వాళ్లు సరదాగా hiking చేసారట. పిల్లలకి భలే నచ్చేసిందట. ‘Zoo’ కి కూడా వెళ్లారట. Neil కి అతని భార్యకి కూడా హాయిగా అనిపించిందట. ఎందుకో కనుక్కుందాం పదండి.

Li
So you had a nice day out then?

Neil
Definitely. The evening was even nicer for us, me and my wife as there was no reading of bedtime stories and no computer games. By 7 o'clock, the kids were in bed, and the next thing we knew, they were out for the count!

Li
Oh I think I've got it. Do you mean they were so tired from all the exercise that they fell asleep immediately their heads touched the pillows?

కల్యాణి
So, విన్నారుగా, hiking చేసాక పిల్లలు ‘out for the count’ అయిపోయారట. Neil ఇందాక చెప్పినట్టు ‘out for the count’ అనే ప్రయోగం boxing నుంచి వచ్చింది. ‘out’ అంటే అపస్మారకం. కింద పడిన ఆటగాడు ఓడిపోయిందీ లేనిదీ నిర్ణయించడానికి boxing referee ఒకటి నుంచి పది దాకా లెక్కపెడతాడు కదా, ‘the count’ అంటే అదన్న మాట. సాధారణంగా ఎవరైనా అలిసి సొలిసి ఉన్నారు, అలా నడుంవాల్చగానే ఇలా నిద్రపోయారు అని చెప్పేటప్పుడు ‘out for the count’ అయిపోయారని ఈ పదాన్ని వాడతాం. కొన్ని ఉదాహరణల్ని విని చూద్దాం:

Examples

Jack had so much to drink last night that when he got home he was out for the count. He fell asleep so quickly, he didn’t even take his clothes off!

There was some trouble outside my house last night but I didn't hear it: I was so tired I was out for the count. I had been working in the garden all day yesterday.

She was so tired from her dance class that she was out for the count as soon as she put her head on the pillow.

Li
Oh, how I wish I could fall asleep quickly – but I often have to take a sleeping pill.

Neil
Oh that's not very good. You should try doing some exercise to make you tired: how about jogging?

Li
No, it's boring, it's too monotonous.

Neil
Well, how about something relaxing like yoga?

Li
No, I'm not very flexible, I have never been.

Neil
Well, what about boxing? It's exciting and you could be knocked unconscious - out for the count!

Li
Very funny!

కల్యాణి
హహహ రాత్రి ఒళ్లెరక్కుండా పడుకోవాలనుకుంటుంది కానీ boxing చేసి ‘out for the count’ అవ్వాలని అనుకుంటుందా ఎక్కడన్నా. What about you? మీకు చక్కగా నిద్ర పడుతుందా? పగలంతా పనిచేసి రాత్రయే సరికి ‘out for the count’ అయిపోతారా మీరు కూడా? Join us next time for more ‘English Expressions’, bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Out for the count

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • boxing
  బాక్సింగ్

  unconscious
  అచేతనం

  tired
  అలసిన

  hiking
  ఎక్కడం

  zoo
  జంతు ప్రదర్శన శాల

  jogging
  ఆరోగ్యం నిమిత్తం పరిగెత్తడం