Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 13

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

Session 13 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Full-on

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Show transcript Hide transcript

కల్యాణి
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ ‘full-on’ బాగా పైన (?) అన్న ప్రయోగాన్ని చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? ఊఁ...
Feifei , Harry లు వారి weekends గురించి మాట్లాడుకుంటున్నారు, విందామా? ఎవరు ప్రశాంతంగా గడిపారో, ఎవరి weekend ముమ్మరంగా గడిచిందో – కనుక్కుందాం పదండి.

Harry
And the expression we are going to look at today which we hear a lot in colloquial speech is 'full-on'. So, Feifei – did you have a good weekend?

Feifei
It was quiet. I stayed home most of the time. I watched a couple of old, black and white films with my grandmother on Sunday. That was the highlight. How about you?

Harry
Well, your weekend sounds quite… relaxed. Well, my weekend wasn't like your weekend at all. I went to the launch party of a new bar on Friday – that was quite a night! Then on Saturday my friends took me to a night club that went on until morning!

కల్యాణి
వింటూ ఉంటే - Harry weekend మహా సందడిగా గడిచినట్టుందే. Feifei తన నాయనమ్మతో కలిసి పాతసినిమాలు చూస్తూ గడిపితే, Harry శుక్రవారం “bar”లో గడిపాడట, శనివారం అంతా “clubbing” చేసాడట. What do you think FeiFei will think of Harry’s night out?

Feifei
Wow! That sounds exciting. Clubbing though - aren't you a bit old for that sort of thing?

Harry
No, I'm not too old, but to be honest – it was a bit full-on.

Feifei
Full-on? What do you mean?

Harry
Well, the music, the dancing, the drinking, the energy. It was very intense. I'm not old, but I'm not as young as I was.

Feifei
Right. So full-on means it was very intense.

Harry
Yeah. I think I'll need a few days to recover; it was so full-on.

కల్యాణి
వారాంతమంతా Harry తలమునకలుగా enjoy చేసినట్టున్నాడు కదా, ‘full-on’ weekend అన్నమాట.

Feifei
What else can be full-on?

Harry
Some people are a bit full-on. A bit extreme. Not relaxing.

Feifei
I know what you mean. Sarah's a bit full-on isn't she?

Harry
Yes, she scares me. She stands so close when she talks to me and stares straight into my eyes.

కల్యాణి
వ్యక్తులు గానీ, పరిస్థితులు గానీ – తమ తీవ్రతవల్ల సమస్యలు కలగజేస్తూ ఉంటే – అలాటి సందర్భంలో ‘full-on’ ని ఒక negative అర్ధంతో ప్రయోగిస్తాం. అదిగో, Feifei, Sarah గురించి చెప్పేటప్పుడు ‘full-on’ అని వాడింది కదా. అతి సమీపంలోకి వచ్చి నిల్చుని గానీ, కళ్లలోకి సూటిగా చూస్తూ గానీ - ఎవరైనా జడిపిస్తున్నట్టు అనిపిస్తే –వీళ్లు ‘full-on’గా ఉన్నారు బాబోయ్ అంటాం. ఇంకా –

Harry
Work can also be full-on when it's busy.

Feifei
Work has been a bit full on lately, hasn't it ? We've had to do loads of overtime to get the new project finished.

Harry
It has been full-on, yes.

కల్యాణి
వారాంతమంతా Harry తలమునకలుగా enjoy చేసినట్టున్నాడు కదా, “full-on” weekend అన్నమాట. “Full-on” లో“full” అనే మాటకే తప్ప “on” కి ప్రత్యేకించి అర్ధం చెప్పుకోం. full అంటే పూర్తిగా. తీవ్రమైన, తీక్షణమైన పరిస్థితులను వర్ణించేటప్పుడు ఆ పదాన్ని వాడతాం. వ్యక్తులు గానీ, పరిస్థితులు గానీ – తమ తీవ్రతవల్ల సమస్యలు కలగజేస్తూ ఉంటే – అలాటి సందర్భంలో ‘Full-on’ ని ఒక negative అర్ధంతో ప్రయోగిస్తాం. Feifei, Sarah గురించి చెప్పేటప్పుడు ‘full-on’ అని వాడింది కదా. అతి సమీపంలోకి వచ్చి నిల్చుని గానీ, కళ్లలోకి సూటిగా చూస్తూ గానీ - ఎవరైనా జడిపిస్తున్నట్టు అనిపిస్తే –వీళ్లు ‘full-on’గా ఉన్నారు బాబోయ్ అంటాం.

మరి కొన్ని ఉదాహరణలు విని చూడండి.

Examples

Man: Have a good holiday?

Woman
: To be honest, not really. We were up at 6am every day to get as much sightseeing done as possible and didn't get to bed till midnight. It was so full-on. I feel like I need another holiday.

I really don't like children's parties. All those excited, screaming kids. It's too full-on.

London's too full-on. I need to move to the countryside.

Feifei
Well, if you want a more relaxing weekend next time, come and watch some films with me and my grandmother. It's really laid back.

Harry
That sounds a lot less full-on. I'll do that.

కల్యాణి
ఈసారిలో Harry విశ్రాంతి గా, కాస్త తక్కువ “full-on”గా weekend గడుపుతాడనుకుంటానేం. మీ సంగతేమిటి? మీకు “full-on”గా ఉంటే నచ్చుతుందా? కాస్త “full-on” – అనిపించే వాళ్లెవరినైనా మీరెరుగుదురా? మీరప్పుడప్పుడు కాస్త ‘full-on’ అవుతూ ఉంటారా ఏం? Join us next time for more “English Expressions”. 

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Full-on

3 Questions

Choose the correct answer.
సరైన జవాబును గుర్తించండి.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

 • colloquial
  వాడుక

  launch party
  ఆవిష్కరణ సమారోహం

  clubbing
  క్లబ్‌కెళ్లడం

  intense
  తీవ్రమైన

  recover
  కోలుకోడం