1

Bài 1: English Expressions

Bộ phận chọn bài

  1. 1 English Expressions

Phần 33

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లిష్ పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

Give the cold shoulder

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లిష్ పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

సౌమ్య
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు సౌమ్య. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లిష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి. ఇవాళ మనం “to give the cold shoulder” అనే expression గురించి తెలుసుకుందాం. దీనిర్థం ఏమయ్యుంటుందంటారు? మ్మ్..తెలియట్లేదా! సరే, వినండి.

Rob, FeiFei వాళ్ళ సహోద్యోగికి కొన్న బహుమతి గురించి మాట్లాడుకుంటున్నారు. FeiFei అదెందుకు కొన్నది?!

Rob
Hi Feifei. What a beautiful woollen shawl you're wearing! But it looks far too elegant to use for just another day in the office…

Feifei
I know, Rob. I wanted to give it to Lisa, now that she’s got that promotion…

Rob
Really? But she's hardly even said hello to you since her promotion and you used to be friends…

సౌమ్య
Lisa కి ప్రమోషన్ వచ్చిందని తనకి బహుమతిగా Feifei ఒక షాల్ “shawl” కొన్నది. షాల్ కొనడానికి మరో కారణం కూడా ఉంది. విందాం రండి.
Feifei
I know. She's been giving me the cold shoulder. That's why I brought this woollen shawl for her.

Rob
Feifei, you do know there's a difference between Lisa's shoulders being cold because it's winter and her 'giving you the cold shoulder', don't you? You can't just warm her shoulders and be friends again.

Feifei
Yes, I do. In English, someone giving you the cold shoulder means they're behaving in a way that is not friendly at all and they're doing it for no obvious reason.

Rob
Yes. It means they are rejecting you or ignoring you.

సౌమ్య
Lisa, Feifei తో మాట్లాడడంలేదుట ఈమధ్య – she’s been “giving FeiFei the cold shoulder”. “Cold” అంటే చల్లటిది, “shoulder” అంటే భుజం. ఎవరికైనా మనం ‘the cold shoulder’ ఇస్తున్నామంటే దానర్థం మనం ఇష్టపూర్వకంగానే వాళ్ళ స్నేహాన్ని తిరస్కరిస్తున్నామని. ఎవరికైనా ‘the cold shoulder’ ఇస్తున్నామంటే అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం, వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం చేస్తుంటామన్నమాట. ‘Cold’ అనే పదం స్నేహంగా ఉండకపోవడాన్ని కూడా సూచిస్తుంది.

సరే, కొన్ని ఉదాహరణలు విందాం.

Examples

After Mary divorced her rich husband all their friends gave her the cold shoulder. She was not invited to their lavish parties anymore.

My brother told our parents I haven't been studying at all and my marks are low. I'm not happy and I've been giving him the cold shoulder. Let's see if he's got the message.

సౌమ్య
మొదటి ఉదాహరణలో Mary’s friends ‘gave her the cold shoulder’. అది ఎలా చూపించారంటే...తనని పార్టీలకు పిలవకుండా ఉండడం లాంటివి చేసారన్నమాట. మేరీ విడాకులు తీసుకోవడం వాళ్ళకు నచ్చలేదుట. అందుకని తనతో unfriendly గా ఉన్నారు.

రెండవ ఉదాహరణలో అతనికి వాళ్ళ తమ్ముడి మీద కోపం వచ్చిందిట. ఎందుకంటే..తను చదువుకోవట్లేదని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మనాన్నలకు ఫిర్యాదు చేసాడట. అందుకని అతను తన తమ్ముడికి ‘the cold shoulder’ ఇచ్చాడు. తమ్ముడుతో దూరం దూరం గా ఉంటూ తన కోపాన్ని చూపించాడు.
Feifei
Rob, I know what giving someone the cold shoulder means, but even so I think this shawl might help me get Lisa to change how she's acting.

Rob
How come?

Feifei
Well, Lisa loves fashion and designer clothes. As soon as she sees me with this lovely shawl, she'll be impressed and stop ignoring me. She won't think she's better than me anymore!

Rob
Well, and if you lend it to her, she might not feel cold anymore… it's been rather cold in the last few weeks...

Feifei
Yes. This woollen shawl will stop her having cold shoulders and might even stop her giving me the cold shoulder. How about that?

Rob
Now that is a clever use of the English language!

సౌమ్య
So, Feifei, Lisa కి షాల్ బహుమతిగా ఇస్తున్నది. అది తన భుజాలను వెచ్చగా ఉంచుతుందని... Lisa తిరిగి తనతో స్నేహం చేస్తుందని ఆశిస్తున్నది. ‘Lisa, Feifei కి the cold shoulder’ ఇవ్వడం ఆపుతుందని ఆశిస్తున్నది. మీరెప్పుడైనా ఎవరికైనా ‘the cold shoulder’ ఇచ్చారా? మీకు ఎవరైనా ‘the cold shoulder’ ఇచ్చారా? ఎందుకు? ఏం జరిగింది? Join us next time for more “English Expressions”. Bye.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

Give the cold shoulder

3 Questions

Choose the correct answer.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • shawl
    షాల్
    promotion
    ప్రమోషన్
    warm
    వెచ్చగా ఉంచు
    behaving
    ప్రవర్తించు
    lavish
    దుబారా