Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 24
Listen to find out how to talk about your habits.
అలవాట్ల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 24
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about my habits?
Listen to find out how to talk about your habits.
అలవాట్ల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.
Sian
Hi, everybody!
సౌమ్య
ఈ ఎపిసోడ్లో మన అలవాట్ల గురించి ఇంగ్లిష్లో ఎన్ని రకాలుగా చెప్పొచ్చో తెలుసుకుందాం. ఇక్కడ కొందరు exercise - వ్యాయామం చెయ్యడం గురించి చెప్తున్నారు. విందాం. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి, వీళ్లల్లో ఎవరు ఎక్కువ వ్యాయామం చేసేవాళ్లో గమనించండి.
I exercise once or twice a week.
I exercise every day.
I never exercise.
I hardly ever exercise.
సౌమ్య
Ok రెండో వ్యక్తి రోజూ వ్యాయామం చేస్తారుట.
So, Sian, shall we look at the language we can use to talk about habits.
Sian
Yes, so first we can see that they all used the present simple tense – so this is how we usually talk about habits.
సౌమ్య
అలవాట్ల గురించి చెప్పేటప్పుడు మనం present simple tense - వర్తమాన కాలం వాడతాం. తరచుదనం గురించి చెప్పడానికి సాధారణంగా adverb - క్రియా విశేషణం కూడా వాడుతూ ఉంటాం. ఈ వాక్యంలో ఏ క్రియావిశేషణం వాడారో మళ్లీ విందాం.
I never exercise.
Sian
Ok so they use the adverb 'never' which means 'not at any time'. And the opposite of 'never is 'al ways' – this means 'at all times'.
సౌమ్య
ఆ క్రియా విశేషణం ఎక్కడ వచ్చిందో గమనించారా? Subject కి, క్రియకి మధ్యలో వచ్చింది.
I never exercise
I always exercise
Sian
But can you remember the adverb that you heard to mean 'almost never'? Let's listen again to find out.
I hardly ever exercise.
సౌమ్య
Hardly ever అంటే దాదాపు చెయ్యలేదనే అర్థం. Let's practise the pronunciation Sian.
Sian
Repeat after me.
‘hardly ever’
‘I hardly ever exercise’
సౌమ్య
'Sometimes' - కొన్నిసార్లు, ‘often’ - తరుచుగా లాంటి క్రియా విశేషణాలను కూడా వాడొచ్చు.
Sian
And they also go between the subject and the verb. Let's practise the pronunciation. Repeat after me.
‘I sometimes exercise.’
‘I often exercise.’
సౌమ్య
మనం రోజు చేస్తామనో, వారానికి కొన్ని రోజులనో లేదా నెలకోసారనో ఇలా కచ్చితమైన రోజుల లెక్క కూడా చెప్పొచ్చు. కదా, Sian?
Sian
Yes, so if you do something all the days of the week, you can use 'every day' but, careful, the position of this is different. Where does it go? Let's listen again.
I exercise every day.
సౌమ్య
ఇక్కడ 'every day’ అని క్రియ తరువాత వచ్చింది. గమనించారా? వాక్యం మొదట్లో కూడా పెట్టొచ్చు. Every day I do exercise అని కూడా చెప్పొచ్చు.
Sian
But if you want to say that you do something one time or two times a week we use 'once a week' or 'twice a week'. Let's practise the pronunciation. Repeat after me.
‘once a week’
‘twice a week’
‘I exercise twice a week.’
సౌమ్య
ఒకవేళ once or twice - ఒకసారి లేదా రెండుసార్ల కన్నా ఎక్కువైతే ఆ అంకె చెప్పి తరువాత times అని వాడి చెప్పొచ్చు. వారానికి 5 సార్లు వ్యాయామం చేస్తాను అని ఎలా చెప్పాలంటే...
I exercise five times a week.
సౌమ్య
అలవాట్ల గురించి ఇంగ్లిష్లో ఎన్ని రకాలుగా చెప్పొచ్చో తెలుసుకున్నారు కదా! ఇప్పుడు కొంత సాధన చేద్దాం.
మీ స్నేహితులు మిమ్మల్ని ‘వారానికి ఎన్నిసార్లు ఇంగ్లిష్ భాష నేర్చుకుంటున్నావు?’ అని అడిగారనుకుందాం. ‘వారానికి 3 సార్లు నేర్చుకుంటున్నాను’ అని ఇంగ్లిష్లో చెప్పండి? తరువాత Sian కూడా జవాబు చెప్తారు. విని, మీరు సరిగ్గా చెప్పారో లేదో చూసుకోండి.
Sian
I study English three times a week.
సౌమ్య
Did you say the same? ఇప్పుడు మిమ్మల్ని ‘ఎంత తరుచుగా కాఫీ తాగుతారు?’ అని అడిగారనుకోండి. ‘నేను ఎప్పుడూ కాఫీ తాగను’ అని చెప్పాలి. ఎలా చెప్తారు? క్రియా విశేషణం ఎక్కడ పెట్టాలో గుర్తుందిగా!
Sian
I hardly ever drink coffee.
సౌమ్య
Did you say the same?
Sian
Well done! Hopefully you always study English with us!
సౌమ్య
And you visit our website every day! See you next time.
Sian
Bye, everyone!
Learn more
1) మన అలవాట్ల గురించి ఇంగ్లిష్లో చెప్పడానికి ఏ కాలాన్ని వాడతాం?
సాధారణంగా present simple form - వర్తమాన కాలం వాడతాం.
- I eat rice every day.
2) మనం తరుచూ చేసే పనుల గురించి చెప్పడానికి ఎలాంటి క్రియా విశేషణాలను వాడతాం.
ఈ కిందివన్నీ వాడొచ్చు. ఈ క్రియా విశేషణాలు subject కు, క్రియకు మధ్య రావాలి.
- I never eat fast food
- I often read in bed.
- I hardly ever eat chocolate.
3) ఏదైనా పనిని వారంలో ఎన్ని రోజులు చేస్తామో ఎలా చెప్పాలి?
రోజూ చేసే పనైతే 'every day' అని చెప్పాలి. ఇది వాక్యానికి ముందైనా రావొచ్చు, చివర్లోనైనా రావొచ్చు.
- I have a shower every day.
వారంలో కొన్ని రోజులే అయితే, ఎన్ని రోజులు చేస్తామో ఆ అంకె చెప్పి తరువాత 'times a week' అని వాడొచ్చు. కానీ, 1 లేదా 2 సార్లు అయితే 'once a week' లేదా 'twice a week' అని చెప్పాలి. రెండు కన్నా ఎక్కువసార్లు అయితేనే 'times' అని వాడాలి. 'Week' కు బదులు 'month' or 'year' ఏదైనా చెప్పొచ్చు .
- I play football once a week
- I go to the cinema three times a month.
- I eat out twice a month.
How do I talk about my habits?
3 Questions
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ሓገዝ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ኣመት
అలవాట్ల గురించి చెప్పడానికి ఏ కాలం వాడతాం? వాక్యంలో క్రియా విశేషణం ఎక్కడ రావాలి?Question 1 of 3
ሓገዝ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ኣመት
వారానికో, నెలకో ఒక్కసారే చేస్తాం అని చెప్పడానికి వాడే పదం ఏమిటి?Question 2 of 3
ሓገዝ
Activity
Complete the gaps in these sentences.
ఖాళీలను పూరించండి.
ኣመት
'ఎప్పుడో కానీ', 'దాదాపుగా లేనట్టే' అని చెప్పడానికి ఏ పదం వాడతాం?Question 3 of 3
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Come to our Facebook group and tell us how often you study English.
మా ఫేస్బుక్ గ్రూప్ కి వచ్చి మీరు ఎంత తరుచుగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారో మాకు చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
always
ఎప్పుడూoften
తరచుగాsometimes
కొన్నిసార్లుhardly ever
ఎప్పుడో కానీ
never
ఎప్పుడూ కాదుonce
ఒకసారిtwice
రెండుసార్లుthree times
మూడుసార్లు