Session 19

Listen to find out how to invite someone to do something.
ఎవరినైనా ఇంగ్లిష్‌లో ఆహ్వానించడం ఎలాగో విని తెలుసుకుందాం.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 19

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I invite someone to do something?

ఎవరినైనా దేనికైనా ఆహ్వానించడంలోని వివిధ పద్ధతులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వినండి.

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

సౌమ్య 
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sian కూడా ఉన్నారు.

Sian 
Hi, everybody.

సౌమ్య   
ఇవాల్టి ఎపిసోడ్‌లో ఇంగ్లిష్‌లో ఆహ్వానం పంపడం ఎలాగో నేర్చుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని వాక్యాలు విందాం. మీకో ప్రశ్న: ఇక్కడ ఎవరు తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు?

Are you free tonight?

Do you want to go to the cinema on Friday?

Would you like to come for dinner this weekend?

Why don't you come to the beach with us?

సౌమ్య
విన్నారా? మూడో వ్యక్తి తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు విన్న అన్ని పద్ధతులనూ జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆహ్వానించేముందు అవతలివాళ్లు అందుబాటులో ఉన్నారా లేరా అని కనుక్కోవడం మంచిది.

Sian
Yes! So you can ask question 'Are you free …?’ and then give the day or time.  So you can say 'Are you free this weekend?' Or 'Are you free tonight?’

సౌమ్య 
Great! Hopefully the person is free and you can invite them to do something.

Sian 
Yes, one way to invite people is to use the verb 'want' – 'Do you want to…' But what happens to the pronunciation? Let's listen again.

Do you want to go to the cinema on Friday?

సౌమ్య 
Interesting! So 'want, to కలిసి 'wanna' అవుతుంది.

Sian 
Yes. Let's practise. Repeat after me:

‘wanna’

‘Do you wanna go to the cinema?'

సౌమ్య
భలే! ఇక్కడ 'want to' తరువాత క్రియాపదం కలపాలి. ఈ ఉదాహరణలో క్రియ ‘go’. ఈ క్రియాపదాలు వాక్యానికనుగుణంగా మారుతూ ఉంటాయి. చాలామటుకు కామన్‌గా ఆహ్వానాల్లో 'have' ఉంటుంది… Do you wanna have…? or 'come' - Do you wanna come…

Sian 
So next we heard ‘would you like to…'. This is slightly more formal than 'do you want to' but it’s another useful way to make an invitation.

సౌమ్య
Yes, and it follows the same structure as 'do you want to..' so  we just add the base verb.

Sian 
Let's practise. Repeat after me:

‘Would you like to…’

‘Would you like to come for dinner?’

సౌమ్య
Great! మనకి ఇంకో పద్ధతి మిగిలిపోయింది కదా!

Sian
That's right – We can also use 'why don't you…'? 

సౌమ్య 
'Why don't you..'?  ఇది కొంచం నెగటివ్ గా అనిపిస్తుంది కానీ ఆహ్వానించేటప్పుడు సానుకూలమైన వాక్యమే అవుతుంది.   

Sian 
And after 'why don't you..?' we just add the verb.

సౌమ్య
'Why don't you..' అని సలహాలు ఇవ్వడానికి కూడా వాడొచ్చు. 'Why don't you..' అని వాడినప్పుడు వాళ్లని మనం ఆహ్వానిస్తున్నాం అని తెలియడానికి ‘go’ కు బదులు ‘come’ అని వాడాలి. తరువాత 'with us'  or 'with me' అని కూడా కలపొచ్చు. Let’s listen again.

Why don't you come to the beach with us?

సౌమ్య
Nice!  ఆహ్వానం అందించే అన్ని పద్ధతులూ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. ముందు మీ స్నేహితులు రేపు అందుబాటులో ఉన్నారా లేదా కనుక్కోవాలి? ఎలా అడుగుతారు? తరువాత Sian కూడా చెబుతారు. మీరు చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.

Sian
Are you free tomorrow?

సౌమ్య 
Did you say the same? మీ స్నేహితులు రేపు ఫ్రీగానే ఉన్నారనుకుందాం. వాళ్లని పార్క్‌కు రమ్మని ఆహ్వానించండి. ‘Want’ అనే క్రియను వాడండి. ఉచ్చారణ గుర్తుంది కదూ?

Sian 
Do you want to go to the park?

సౌమ్య
Well done. వాళ్లు పార్క్‌కు రాలేమన్నారు. మీ ఇంటికి మధ్యహ్నం భోజనానికి రమ్మని పిలవండి. ‘Why’ అని మొదలెట్టండి.

Sian
Why don't you come for lunch?

సౌమ్య 
Did you say the same?

Sian
Ok, so now you can invite your friends out. Would you like to practise this? – find a friend and ask them to do something with you!

సౌమ్య 
Good idea! Join us soon for more episodes of 'How do I…'? Bye!

Sian
Bye!

Learn more!

1) ఎవరినైనా, తరువాత మీరు అందుబాటులో ఉంటారా అని ఎలా అడగాలి?

You can use:

  • Are you free later? 
  • Are you free this weekend?

2) ఆహ్వానించడంలోని వివిధ పద్ధతులు  ఏవి?

You can say:

Do you want to (+verb)

Would you like to (+verb)

Why don't you (+verb)

3) అన్నింట్లోకి లాంఛనప్రాయమైన(formal) ఆహ్వాన పద్ధతి ఏది?

Would you like to (+verb) is a bit more formal than the others.

4) 'Why don't you..' అని సలహాలు ఇవ్వడానికి కూడా వాడొచ్చు. So మనం ఆహ్వానిస్తున్నామని తెలిసేటట్టు ఎలా చెప్పాలి?

క్రియాపదం 'come' ఉపయోగించి 'with me' or 'with us' అని చివర్న కలపాలి. 

  • Why don’t you go the party? (advice)
  • Why don't you come to the cinema with us on Saturday? (invitation)

How do I invite someone to do something?

3 Questions

Put the words in the correct order.
పదాలను సరైన క్రమంలో అమర్చండి.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Imagine we are visiting your town this weekend  - invite us to do something!
ఈ వారాంతంలో మేము మీ ఊరొస్తున్నాం అని అనుకోండి. దేన్లోనైనా పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించండి.

Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • invite
    ఆహ్వానించుట

    free
    అందుబాటులో ఉండడం/పని లేకుండా ఉండడం

    slightly
    కొంచంగా