1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Session 22

Listen to find out how to use an everyday English expression.
రోజువారీ మాటల్లో వాడే ఇంగ్లీషు పదప్రయోగాలను ఇక్కడ విని నేర్చుకోండి.

ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ

ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 22

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

To reinvent the wheel

Listen to find out how to use an everyday English expression.
ఇంగ్లీషు పదప్రయోగాల వాడకాన్ని ఇక్కడ విని నేర్చుకోండి.

Listen to the audio and take the quiz. ఆడియో వినండి, క్విజ్ చెయ్యండి.

ነቲ ቅዳሕ ጽሑፍ ኣርእይዎ ነቲ ቅዳሕ ጽሑፍ ሕብእዎ

Presenter
హలో, బాగున్నారా English Expressions కార్యక్రమం లోకి స్వాగతం. నా పేరు కల్యాణి. కొత్త పద ప్రయోగాలూ, ఇంగ్లీష్‌లో వాటి వాడకం – ఇవన్నీ మీకిక్కడ తెలుస్తాయి.
ఇవాళ ‘to reinvent the wheel’ చక్రాన్ని కనిపెట్టడం (?) అన్న ప్రయోగాన్ని చూద్దాం! దానర్ధం ఏమయ్యుంటుందనిపిస్తోంది? ... ఇదీ అని తేల్చి చెప్పలేక పోతున్నారా ? ఊఁ...

Neil, FeiFeiలు show కోసం studioలో తయారౌతున్నారు. Neil సమస్య ఏమిటి? FeiFei ఏమంటుంది?

Feifei
Err… Neil, could we have your attention please?

Neil
Sorry Feifei – I'm still trying to finish the script for this programme.

Feifei
What? You're still writing the script for this programme! So what's going to happen today then?

Neil
Well, I thought that you could pretend to arrive late… I've lost my coffee…I just need to think of an authentic real English phrase to use now…

Presenter
Neil ఇవాళ కార్యక్రమానికి తయారుగా ఉన్నాడా? No! కానీ Feifei ఏదో పరిష్కారం చెబుతున్నట్టుంది. విని తెలుసుకోండి.

Feifei
Oh come on Neil, there is no need to reinvent the wheel! 

Feifei, you're amazing – to reinvent the wheel – that's a great English phrase. I'll use that in my script.

Feifei
To reinvent the wheel means 'to waste time trying to create something that has already been made'. So I'm saying, don't waste time writing a script that has already been written – all your ideas have been written before!

Neil
Really?

Presenter
Neil పాత విషయమే showకి వాడుకోవచ్చనీ– ‘reinvent the wheel’ చెయ్యనక్కరలేదనీ FeiFei సలహా ఇచ్చింది..
‘Wheel’ అంటే చక్రం, and ‘invent’ కనిపెట్టడం. పదానికి ముందు ‘Re’ పెడితే మళ్లీ చెయ్యడం అని అర్ధాన్నిస్తుంది. So చక్రం ఎప్పుడు కనిపెట్టబడింది? చాలా కాలం క్రితం, right? చాలా సులభంగా కనిపెట్టి ఉంటారనిపిస్తుందా లేక అతి పెద్ద విష్కరణ అనిపిస్తుందా - మీరేమంటారు? Now, మీ carకొక చక్రం కావాలంటే, మళ్లీ అంత శ్రమా పడాలా ? … No, of course not –శతాబ్లాల క్రితం కనిపెట్టబడిన దాన్నే చక్కగా వాడుకుంటాం కదా – ‘reinvent the wheel’ ఒక కొత్త చక్రాన్ని కనిపెడతామా. ఎవరైనా సమయాన్ని వృధా చేస్తున్నారనిపించినప్పుడు ఈ ప్రయోగాన్ని వాడతాం గనక తరుచుగా negative form లోనే ‘don’t reinvent the wheel’ అంటూ ఉంటాం..
కొన్ని ఉదాహరణలు విని చూడండి.

Examples
Don't reinvent the wheel; we already have a plan that seems to work well.

He spent days working out the new course syllabus when we had planned it already – he's just reinvented the wheel!

Nancy's new idea is just the same as the old one – she's just reinvented the wheel!

Presenter
అర్ధమయ్యాయి కదూ? మొదటి ఉదాహరణలో వారి పాత ప్రణాళిక ‘plan’ ఎప్పుడో తయారై ఉంది, అది ఇంకా ‘works’ పని చేస్తోంది కూడా, కనక మళ్లీ invent చెయ్యనక్కర లేదు. Yes, they didn’t have to ‘reinvent the wheel’.

రెండవ ఉదాహరణలో పాత పాఠ్యాంశాలు ‘course syllabus’ ‘wheel’ లాగా పనికొస్తున్నా కూడా - Colin’s మళ్లీ కనిపెట్టాడు - ‘reinvented’ it.

Nancy కొచ్చిన idea –అదేం కొత్తది , ‘wheel’ లాగానే– ఆమె మళ్లీ కనిపెట్టింది - ‘reinvented’ it.

FeiFei, Neilల సంభాషణ మళ్లీ వినండి.

Feifei
So to reinvent the wheel means 'to waste time and effort doing something that someone has done before'. Now let me show you that old script…

Neil
Oh yeah. Let's have a look. Arrives late… drinks coffee… I tell a joke… you're right Feifei, this is almost the same script. I'll just copy the idea for today's script.

Feifei
Actually, maybe you shouldn't reinvent the wheel - and start writing something new and original.

Neil
Sorry - we're out of time Feifei

Presenter
Neil తర్వాత episode కోసం కొత్త script రాయకపోతే నయం కదా – అలా చేసాడంటే మళ్లీ ‘reinvent the wheel’ అన్నట్టే అవుతుంది. Already ఉన్న దాన్ని మళ్లీ తయారుచేసి సమయం వృధా చేయడాన్ని- ‘reinvent the wheel’ అంటామని నేర్చుకున్నారు కదా. మీరు అలా ‘reinvent the wheel’ చేసిన అనుభవం ఏదన్నా గుర్తుందా? Join us next time for more ‘English Expressions’. Bye.

Check what you’ve learned by choosing the correct answer to the question.
సరైన జవాబును గుర్తించి మీరింత వరకూ నేర్చుకున్నదానిని చెక్ చేసుకోండి.

To reinvent the wheel

3 Questions

Choose the correct answer.
సరైన బవాబును గుర్తించండి.

ኣገናዕ፡ ፈተናኹም ዛዚምኩም
Excellent! Great job! ሕማቕ ዕድል! ዘመዝገብኩምዎ ነጥቢ ...:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
English Expressions కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మీకుపయోగపడే భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • script
    రాత ప్రతి
    reinvent
    మళ్లీ కనిపెట్టడం
    wheel
    చక్రం
    waste time
    సమయాన్ని వృధా చెయ్యడం
    syllabus
    పాఠ్యాంశాలు