บทเรียนย่อย 22

Listen to find out how to ask for information in English.
మర్యాదపూర్వకంగా ఇంగ్లిష్‌లో సమాచారం ఎలా అడగాలో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 22

0 / 4

  • 0 / 4
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I ask for information politely?

ఈ కింది వాక్యాలను అమర్యాదపూర్వకమైన వాక్యాల నుంచి మర్యాదపూర్వకమైన వాక్యాల క్రమంలో అమర్చండి.

  • Where’s the nearest supermarket, please?
  • Tell me where the nearest supermarket is. 
  • Can you tell me where the nearest supermarket is, please?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య
హాయ్! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Sam కూడా ఉన్నారు. 

Sam
Welcome, everybody. 

సౌమ్య
మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మనకు కావాలసిన information - సమాచారాన్ని ఇంగ్లిష్‌లో polite గా అంటే మర్యాదపూర్వకంగా ఎలా అడగాలో తెలుసుకుందాం. ముందుగా Adam ముగ్గురు విభిన్న వ్యక్తులతో జరిపిన సంభాషణను విందాం. అతను ‘the ne arest supermarket’ అంటే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ గురించి information అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారో జాగ్రత్తగా గమనించండి. మీకు పూర్తిగా అర్థం కాకపోయినా ఫరవాలేదు. నేను మీకు సహాయం చేస్తాను.

Adam
Excuse me! Where’s the nearest supermarket, please?

Woman 1
Oh, yes. Turn down here on the left, then…

Adam
Hello! Sorry to bother you. Do you know where the nearest supermarket is, please?

Man
Yes, I do. Go straight down here, then turn left… 

Adam
Hi there. Can you tell me where the nearest supermarket is, please?

Woman 2
Yes, of course I can. It’s just down here on the right… 

సౌమ్య
What do you think? Do you think Adam knew the people he was asking, Sam? 

Sam
No, I think he was talking to strangers, people he didn’t know. So he was being very polite.

సౌమ్య
అవును. ఆ ముగ్గురు వ్యక్తులెవరో అతనికి తెలీదు. అందుకని అతను చాలా polite గా అడిగారు.  Sam, what words and phrases did Adam use to ask people politely?

Sam
Well, he used ‘please’ a lot! And also ‘excuse me’ and ‘sorry to bother you’ in a polite voice or intonation.

సౌమ్య
అతను, వాళ్ల దృష్టి తనవైపు తిప్పుకోవడానికి మూడు phrases  వాడారు.

Sam
Absolutely! And then he asked for the same thing, but in three different ways.

సౌమ్య
సరే, మొదటి ప్రశ్న మళ్లీ విందాం.

Where’s the nearest supermarket, please?

సౌమ్య
అతను ‘Where’s…’ అని ప్రశ్న మొదలుపెడుతూ తనకు కావాల్సిన సమాచారాన్ని అడిగారు. ‘Where’ and ‘is’..ఈ రెండిటినీ కలిపి ‘Where’s గా పలకొచ్చు. ఇక్కడ ‘where’ కాకుండా వేరే పదాలు కూడా వాడొచ్చు.

Sam
Yeah, you can say ‘What’s the nearest supermarket?’ or ‘Which is the nearest supermarket?’

Shall we practise the pronunciation? Repeat after me:

‘Where’s the nearest supermarket, please?’ 

‘What’s the nearest supermarket, please?’ 

‘Which is the nearest supermarket, please?’

సౌమ్య
Thank you, Sam! Adam వాళ్లని సూటిగా అడిగారు. అలా కాకుండా పరోక్షంగా అంటే indirect గా కూడా అడగొచ్చు. వీటిని ఇంగ్లిష్‌లో indirect questions అంటారు. మనం డొంకతిరుగుడు ప్రశ్నలు అంటాం కదా! అలాంటివన్నమాట. విందాం.

Do you know where the nearest supermarket is, please?

Can you tell me where the nearest supermarket is, please?

సౌమ్య
Ok, మొదటి ప్రశ్న ‘Do you know where…?’ - ‘మీకు తెలుసా ఎక్కడ ఉందో…?’ అంటూ మొదలయ్యింది.

Sam
And the second question started with ‘Can you tell me where…?’

సౌమ్య
‘Can you tell me where…?’ – ‘ఎక్కడుందో చెప్పగలరా...?’ రెండు ప్రశ్నలూ ఎలా ముగించారు? Sam చెప్తారు వింటూ ప్రాక్టీస్ చెయ్యండి. ముఖ్యంగా ‘is’ ఎక్కడ వస్తోందో గమనించండి.

Sam
Ready? Repeat after me:

‘Do you know where the nearest supermarket is, please?’

‘Can you tell me where the nearest supermarket is, please?’

సౌమ్య
గమనించారా?  Indirect questions లో వెర్బ్ ‘is’ అనేది ప్రశ్నంతా అడిగిన తరువాత చివర్లో వస్తోంది. సరే, ఇప్పుడు కొంత సాధన చేద్దాం. టాయిలెట్ ఎక్కడ ఉంది అని ఒక అపరిచితుడిని మీరడగాలి. ఎలా అడుగుతారు? ‘Where’ అని మొదలుపెట్టండి. ‘Please’ అనడం మర్చిపోకండి. తరువాత Sam కూడా జవాబు చెప్తారు. విని, మీ వాక్యాన్ని సరిపోల్చుకోండి.

Sam
Where’s the toilet, please?

సౌమ్య
Great! ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న indirect గా అడగండి. ఇందులో ‘is’ ఎక్కడ రావాలో గుర్తుందిగా?

Sam
Do you know where the toilet is, please?

సౌమ్య
Good! ‘Can you tell me where the toilet is, please?’ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఎవరైనా తెలియని వ్యక్తులను polite గా information అడగడం ఎలాగో వచ్చేసింది.

Sam
Yes, well done, everyone!

సౌమ్య
మరో 'How do I…'? ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. అంతవరకూ Bye!

Sam
Until next time, bye!

 

Learn more

1. ఎవరినైనా ఏదైనా సమాచారం అడగాలనుకున్నప్పుడు వారి దృష్టి మనవైపుకు తిప్పుకోవడం ఎలా?

The common phrases are:

Excuse me!

Sorry!

Sorry to bother you.

2. మనం please’ అని గానీ ‘thank you’ అని గానీ చెప్తే మర్యాదపూర్వకంగా అడిగినట్లేనా?

సూటిగా ప్రశ్న (direct question) అడిగినప్పుడు 'please' అని వాక్యం చివర్లో చేరిస్తే మర్యాదగా అడిగినట్టే. Direct questions ఈ కింది విధంగా ఉంటాయి.

  • Where’s the nearest supermarket, please?
  • Where does bus number 10 leave from, please?
     

ప్రశ్నార్థక పదాలు (Question words)

'be’ verb or auxiliary verb

Object/ thing

Main verb

 

Where

What

Which

When

How

 

 

 

is/ are

 

the nearest supermarket?

 

 

 

does/ do

 

bus number 10

leave from?

 

3. మర్యాదపూర్వకంగా అడిగే విధానాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?

Yes, పరోక్షంగా అడిగే ప్రశ్నలు - indirect questions ఈ కింది విధంగా ఉంటాయి.

  • Do you know where the nearest supermarket is, please?
  • Can you tell me where the nearest supermarket is, please?

4. Direct and indirect ప్రశ్నలలో వాక్య నిర్మాణం ఎలా మారుతుంది?

ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, indirect questions లో ప్రశ్నార్థక పదాలతో వాక్యం మొదలవ్వదు. బదులుగా Do you know…or Can you tell me…లాంటి phrases తో మొదలవుతుంది. 

Here is the breakdown:

  • Do you know where the nearest supermarket is, please?
  • Can you tell me where bus number 10 leaves from, please?

 

మర్యాదసూచకం(Polite phrase) 

ప్రశ్నార్థక పదం

Object/ thing

‘be’ verb or main verb

 

Do you know…

 

Can you tell me…

 

where

what

which

when

wow

 

 

the nearest supermarket

 

 

is/ are?

bus number 10

leaves from?

 

How do I ask for information politely?

4 Questions

Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

Come our Facebook group where you can ask us and the rest of the group for information!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చేరి మమ్మల్ని గానీ ఇతర సభ్యులను గానీ మీకు తెలియని విషయాల గురించి అడగండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.

Session Vocabulary

  • the nearest supermarket
    దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్

    the toilet
    టాయిలెట్

    Excuse me!
    క్షమించండి!

    Sorry!
    క్షమించాలి!

    Sorry to bother you.
    ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి.