บทเรียนย่อย 33

Listen to find out how to talk about a TV show in English.
టీవీలో వచ్చే కార్యక్రమాల గురించి ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.

บทเรียนย่อยในบทเรียนนี้

คะแนนจากบทเรียนย่อย 33

0 / 4

  • 0 / 4
    แบบฝึกหัด 1

แบบฝึกหัด 1

How do I talk about a TV show?

Tom, తను చూస్తున్న టీవీ షో గురించి చెప్తున్నారు. వినండి. అతనికి ఈ షో నచ్చిందా?

ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

แสดงเนื้อหาบทบันทึกเสียง ซ่อนเนื้อหาบทบันทึกเสียง

సౌమ్య 
Hello!  'How do I…' కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. ఇదిగో నాతో పాటూ Samకూడా ఉన్నారు.

Sam
Hi, everybody!

సౌమ్య 
ఇవాల్టి ఎపిసోడ్‌లో టీవీల్లో వచ్చే కార్యక్రమాల గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. Do you like watching TV, Sam?

Sam 
I do! And I always need new recommendations of shows to watch! 

సౌమ్య 
Me, too! So we're in luck, because Tom is going to tell us about a television show he's watching. 

Tom
I'm watching this really good show at the moment. It's about a guy who discovers he has superpowers. I'm on episode 3. I really like the main character so far, and the storyline's really interesting. I recommend it!

Sam 
So, does Tom like it? Yes, he uses words like 'really good' and 'interesting' to show us that he's enjoying it. 

సౌమ్య 
Yes, and he says he recommends it!
Tom తను చూస్తున్న టీవీ షో గురించి ఎలా చెప్పారో మళ్లీ విందాం. ఎలా మొదలెట్టారో జాగ్రత్తగా గమనించండి.

Tom
I'm watching this really good show at the moment. It's about a guy who discovers he has superpowers.
 

Sam
OK, he starts with 'I'm watching…', where he uses the present continuous of 'watch' because he is watching it 'at the moment'. Maybe not right now in this moment, but he hasn't finished the series, so the action is still continuing. 

సౌమ్య 
టీవీ షో దేని గురించో చెప్పడానికి 'It's about…'. అని మొదలెట్టొచ్చి చెప్పొచ్చు. ఇక్కడ Tom 'it's about a guy who…' అని మొదలెట్టి చెప్పారు.

Sam
Yes, and instead of 'a guy' you can use any other person or thing or place or time, and instead of 'who' you can use 'that', 'which', 'where' and 'when' and then the present simple. Let's practise that, repeat after me:

‘It's about a girl that has superpowers.’

‘It's about a town where everyone's a ghost.’

సౌమ్య 
Great! ఇంతకీ Tom ఈ సీరీస్‌లో ఎన్నో భాగం చూస్తున్నారు?  

Tom
I'm on episode 3.
 

సౌమ్య 
Ok, మూడోభాగం చూస్తున్నారు. 'I'm on…' అని చెప్పి ఆ నంబర్ చెప్పొచ్చు. 

Sam 
And he said 'episode 3', but he could also say 'I'm on the third episode'. Quick practice! Repeat after me, please:

‘I'm on episode 12.’

‘I'm on the second series.’ 

సౌమ్య 
ఈ సీరీస్ గురించి Tom అభిప్రాయమేమిటి? అదెలా చెప్పారు?

Tom
I really like the main character so far, and the storyline's really interesting.
 

సౌమ్య 
నచ్చితే 'I like…' అని, నచ్చకపోతే 'I don't like…'  అని మొదలెట్టి మనకు నచ్చిన లేదా నచ్చని అంశాలను ప్రస్తావించొచ్చు. లేదంటే నచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ మొదలుపెట్టి ‘to be’ క్రియ వాడుతూ, విశేషణాన్ని చేర్చి చెప్పొచ్చు. ‘Storyline’s really interesting’ అని Tom అన్నారు.

Sam
Let's quickly practise those two options. Repeat after me:

‘I really like the main character.’

‘The main character's really interesting.’ 

సౌమ్య 
Thanks, Sam. టీవి షోల గురించి ఎలా చెప్పాలో మీకర్థమయ్యింది కదూ! సరే ఇప్పుడో చిన్న పరీక్ష. మీరొక చాలా ఆసక్తికరమైన షో చూస్తున్నారు. దాని గురించి చెప్పాలి. ముందు ఇప్పుడొక interesting show చూస్తున్నాను అని ఇంగ్లిష్‌లో చెప్పండి.

Sam
I'm watching an interesting TV show at the moment.

సౌమ్య 
Good! మీరు చూస్తున షో అధికారం కోసం కొట్టుకుంటున్న రెండు కుటుంబాల కథ. 'Two families' and 'fight for power'…ఈ పదాలు వాడండి. 

Sam
It's about two families who fight for power. 

సౌమ్య 
Well done! ఇప్పుడు మీరు మూడో భాగం చూస్తున్నారు. అదెలా చెప్తారు?

Sam
I'm on the third series.
I'm on series 3.

సౌమ్య 
Great! And do you recommend it, Sam? 

Sam
Yes, I do! Have you heard of Game of Thrones? It's amazing. But I want to hear from our listeners – what TV show do you recommend? 

సౌమ్య 
Yes, మా ఫేస్బుక్ గ్రూపుకి వచ్చి మాతో చెప్పండి. మరో ‘How do I…’ ఎపిసోడ్‌లో మళ్లీ కలుసుకుందాం.  Bye! 

Sam 
Bye!

Learn more

1. నేను చూస్తున్న షో గురించి ఎలా పరిచయం చెయ్యాలి?

'I'm watching' అని మొదలెట్టాలి. 'Watch' అంటే చూడడం. ప్రస్తుతం చూస్తున్నది కాబట్టి watch కి present continous tense వాడాలి.

  • I'm watching this really good show at the moment.

ఆ షో దేనిగురించో చెప్పడానికి:

It's about + a person who/ that + verb

               + a thing which/ that + verb

                + a place where + verb

                + a time when + verb

  • It's about a girl that has superpowers.
  • It's about a town where everyone is a ghost.

2. సీరీస్‌లో ఎన్నో భాగం చూస్తున్నామో ఎలా చెప్పాలి?

'I'm on' + భాగం సంఖ్య

  • I'm on episode 12.
  • I'm on the second series.

3. ఆ షో గురించి నా అభిప్రాయం వ్యక్తపరచడం ఎలా?

నచ్చితే 'I like..' అని, నచ్చకపోతే 'I don't like...' అని మొదలెట్టి చెప్పొచ్చు.

  • I like the main character.
  • I really don't like the music.

లేదా మనకు నచ్చిన అంశంతో మొదలెట్టి 'to be' క్రియ వాడి చెప్పొచ్చు.

  • The main character's really interesting.
  • The music's really bad.

How do I talk about a TV show?

4 Questions

Choose the correct option.
సరైన జవాబు ఎంచుకోండి.

ยินดีด้วยคุณทำแบบฝึกหัดเสร็จแล้ว
Excellent! เยี่ยม! แย่หน่อย! คุณทำคะแนนได้:
x / y

We need recommendations! Come and tell us what you're watching on our Facebook group.
ప్రస్తుతం మీరేం ప్రోగ్రాం చూస్తున్నారు? మా ఫేస్బుక్ గ్రూప్ కు వచ్చి మాతో చెప్పండి.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికి పదును పెట్టుకోండి.

หลักไวยากรณ์จากบทเรียนย่อย

Session Vocabulary

  • a TV show
    టీవీలోని ఒక కార్యక్రమం

    a series
    వరుస/క్రమం

    an episode
    ఒక భాగం

    the main character
    ప్రధాన పాత్ర

    discover
    కనుగొనుట/ఆవిష్కరించుట

    superpowers
    మహాశక్తివంతమైనవి

    the storyline
    కథాంశం

    a recommendation
    సిఫారసు/సలహా

    to recommend
    సిఫారసు చెయ్యడం/సలహా ఇవ్వడం